E-Paper
Advertisement

Podarillu Today Episode : భయపడుతున్న మాధవ్.. మహా ఫుల్ హ్యాపీ.. చక్రి, ప్రేమల మధ్య ప్రేమ పుడుతుందా..?

Podarillu Today Episode : భయపడుతున్న మాధవ్.. మహా ఫుల్ హ్యాపీ.. చక్రి, ప్రేమల మధ్య ప్రేమ పుడుతుందా..?
Advertisement

Podarillu Today Episode December 29th : మహా పెళ్లి జరగబోతుందని అందరు సంతోషంగా ఉంటారు. మనం తొందరగా అక్కడికి వెళ్లాలి లేదంటే టైం అయిపోతుంది రిజిస్టర్ ఆఫీసర్ గారు వెళ్ళిపోతారు అని ప్రతాప్ అంటాడు. అల్లుడుగారు ఇంకా ఫోన్ చేయలేదు కదా అయిన పర్లేదు మనం అక్కడికి వెళ్లి వెయిట్ చేద్దామని ప్రతాప్ ఆది అనుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన భూషణ్ తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని చెప్తారు. పూల దండల కోసం వెళ్ళిన భూషణ్ ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తారు.. ఏం మాట్లాడుతున్నారు మీ అబ్బాయికి ఇక్కడ ఏమైనా శత్రువులు ఉన్నారా ఏంటి అని ప్రతాప్ అడుగుతాడు. లేరు అన్నయ్యగారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని ఆమె అంటుంది. భూషణ్ ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది. వాడు అసలు ఇండియాకు రావడం కొత్త ఎవరూ వాడిని కావాలనే తీసుకెళ్లారు అని వాళ్ళు అనుమాన పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మాధవ్ భూషణ్ ని కిడ్నాప్ చేస్తారని తెలుసుకొని కంగారు పడిపోతూ ఆ ప్లేస్ కి వస్తాడు. ఏంట్రా మీరు ఇలా చేశారు నాకు చాలా కంగారుగా ఉంది రా అనేసి అంటాడు. వీణ్ణి ఎందుకురా తీసుకొచ్చారు వాళ్ళు అసలే చాలా పెద్ద మనుషులు మనల్ని ఏం చేస్తారో తెలియట్లేదు నాకు అసలు కాళ్లు చేతులు వణుకుతున్నాయి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అయితే భూషణ్ నన్ను ఎందుకురా కిడ్నాప్ చేశారు అసలు మీకు ఏం కావాలి రా అని గట్టిగా కేకలు వేస్తూ అరుస్తాడు.. ఆ మాట వినదని మాధవ్ వాడు చూడరా వాడిక అందరూ తెలుసు అని గట్టిగా అరుస్తున్నాడు దొరికిపోతే మనల్ని చంపేస్తారు అని భయపడుతూ ఉంటాడు..

Advertisement

ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ భూషణ్ ఎక్కడికి వెళ్లాడు భయంగా ఉంది అని వాళ్ళ తల్లి అంటుంది.. చాలా పలుకుబడి ఉంది కదా అన్నయ్య.. మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఎలాగైనా సరే భూషణ్ తీసుకురండి అని అంటుంది.. కంప్లైంట్ ఇస్తే ఈ విషయం గురించి మన కమ్యూనిటీలో తెలిసిపోతుంది. తెలియకుండా మనం మేనేజ్ చేసి కచ్చితంగా అల్లుడు గారికి తీసుకొని రావాలి అని అనుకుంటారు ప్రతాప్.. కంగారు పడకు నేను ఏదో ఒకటి చేస్తానమ్మా మీరు కంగారు పడకండి అని ప్రతాప్ అంటాడు. మహా దగ్గరికి వచ్చిన చక్రి భూషణ్ నీకు కిడ్నాప్ చేసింది నేనే అని చెప్తాడు ఆ మాట వినగానే మహా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది..

ఆదిని ప్రతాప్ మనవాళ్ళతో వెళ్లి అల్లుడుగారు ఎక్కడున్నారు వెతుకు అని అంటారు. ఆ తర్వాత మాధవ్ మాత్రం విని వదిలి పెట్టేద్దాం రా నాకు చాలా కంగారుగా ఉంది. వీడి గురించి ఎవరికైనా తెలిస్తే మనం అయిపోతాం రా అనేసి మాధవ్ భయపడిపోతూ ఉంటాడు. ఇక మిమ్మల్ని కాదురా అనాల్సింది ఇదంతా చేయించిన చక్రిని అనాలి అని ఫోన్ చేస్తాడు. కాసేపే అన్నయ్య వాడి పెళ్లి ఆగిపోయేంతవరకు వాడిని అక్కడే ఉంచుదాం అని చక్రి అనగానే మాధవ్ భయపడిపోతాడు.. చక్రి అన్నయ్య ఏమన్నాడు అని కన్నా అడుగుతాడు.. నా బొంద అన్నాడు రా వీడికి కొంచెం కూడా భయం లేదు అని మాధవ్ తిడతాడు..

Advertisement

ఆ తర్వాత కింద ఎవరో కారులో వచ్చిన శబ్దం వినిపిస్తుంది.. అది విన్న మాధవ్ షాక్ అవుతాడు. వీళ్ళు ఎవరో వచ్చారు మనం కచ్చితంగా దొరికిపోతామని కంగారు పడిపోతూ ఉంటాడు. ఆది తన మనుషులతో ఆ సైట్ కి వస్తాడు. తల్లిదండ్రులు మాత్రం తన బిడ్డ అమాయకుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని భయపడిపోతూ ఉంటారు.. మహా మాత్రం ఏడుస్తున్నట్లు నాటకం ఆడుతుంది.. హారిక భూషణ్ కి ఏమీ కాదు క్షేమంగా తిరిగి వస్తాడు మీరు మాత్రం భయపడకండి అని అంటుంది. కానీ అప్పుడే ఆది ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా ఆది ఎక్కడైనా కనిపించాడా అని ప్రతాప్ అడుగుతాడు.. కానీ ఎక్కడ కనిపించలేదు నాన్న మన మనుషులందరిని తీసుకొని వెళ్లి వెతికాను..

Also Read :

మా వాడిని ఎవరు తీసుకెళ్లారో వాళ్ళు కచ్చితంగా వాళ్ళు నాశనం అయిపోతారు నా కొడుకు అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో అని కంగారు పడిపోతూ ఉంటారు. మా వాడికి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా లేరు ఎవరు తీసుకెళ్లారు అర్థం కావట్లేదు అని వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు.. లలిత మాత్రం ముహూర్తానికి టైం అవుతుంది ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఏంటండీ అని అంటుంది. ఈ పెళ్లి మొత్తానికి ఆగిపోయిందని మహా చక్రి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. మహాని చూసిన చక్రి ప్రేమలో పడిపోయింది అని గాలిలో తేలిపోతూ ఉంటాడు. ఇక గదిలోకి వెళ్లిన మహా డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది చూసి నా చక్రి నవ్వుకుంటాడు.. జుట్టు పోలిగాడు కిడ్నాప్ అయ్యాడు నా పెళ్ళ ఆగిపోయింది చాలా సంతోషంగా ఉంది అని మహా డాన్స్ వేస్తుంది.. ఎంత ఆనంద పడుతుందో అంత నావల్లేని చక్రి కూడా బయట డాన్స్ వేస్తూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఇక్కడితో ఈ సంబంధం క్యాన్సల్ చేయండి నాన్న.. అతను నాకు కరెక్ట్ కాదు అని మహా అంటుంది. ఇక చాలు ఆపు అతనితోనే నీకు పెళ్లి జరుగుతుందని ప్రతాప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.. ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×