E-Paper
Advertisement

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు ‘ మహా లో ఈ టాలెంట్ ఉందా..? అస్సలు ఊహించలేదుగా..

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు ‘ మహా లో ఈ టాలెంట్ ఉందా..? అస్సలు ఊహించలేదుగా..
Advertisement

Podarillu Mahalakshmi : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న స్టార్ మా సీరియల్స్ లో పొదరిల్లు కూడా ఒకటి. రీసెంట్ గా ప్రారంభమైన ఈ సీరియల్ అతి కొద్దిరోజుల్లోనే స్టార్ రేటింగ్ తో చూసుకోవడం మామూలు విషయం కాదు. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఇది ప్రస్తుతం జనాలను బాగా కట్టిపడేస్తుంది. ఎమోషనల్ డైలాగులతో కన్నీళ్లు తెప్పిస్తుంది కూడా. అలాంటి సరికొత్త సీరియల్ గత ఏడాది డిసెంబర్ 22న ప్రారంభమైంది.. ఇప్పటివరకు సీరియల్ జనాలని బాగా అలరిస్తూ వస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని నమోదు చేసుకుంటూ దూసుకుపోతుంది.. ఇందులో హీరోయిన్ పాత్రలో మహాలక్ష్మి నటించింది. నిజానికి ఈమె కన్నడ హీరోయిన్. తెలుగులో ఇప్పటికీ ఒక సీరియల్ చేసి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగుంది. ఈ ముద్దుగుమ్మ తన అందం ఆటిట్యూడ్ తో జనాలని కట్టిపడేస్తుంది. తాజాగా ఈమెలోని ఓ టాలెంట్ బయటకు వచ్చేసింది.. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

మహాలోని టాలెంట్ కు జనాలు ఫిదా.. 

తెలుగు బుల్లితెరపై కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది కన్నడ సీరియల్ హీరోయిన్లు తెలుగులో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమె కూడా కన్నడ నుంచి వచ్చింది.. గతంలో స్టార్ మా లో ప్రసారమైన మగువా ఓ మగువా సీరియల్లో నటించింది… అందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. మొదటి సీరియల్ తోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో బాగా అలరించేసింది. ఇక ఇప్పుడు పొదరిల్లు సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ఫోటోలతో పాటుగా ఆమెకు సంబంధించిన ప్రతి వీడియోను నెట్టింట షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ డాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియోలో ఆమె ఓ అద్భుతమైన పాటకు డాన్స్ చేసింది. అది కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..

Advertisement

Also Read : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్…

‘పొదరిల్లు’ స్టోరీ విషయానికొస్తే..

స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ కు ఫ్యాన్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు.. నలుగురు అబ్బాయిలు ఉన్న ఇంటికి ఒక అమ్మాయి కోడలుగా వెళ్తే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్స్ స్టోరీ.. డిఫరెంట్ కళతో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం జనాలని మెప్పించింది.. మహాలక్ష్మి తన పుట్టింటి వాళ్లకి దూరం అయ్యి చక్రితోనే ఉండిపోతుంది.. అతను ఆమె కోసం ఎలాంటి పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రస్తుతం స్టొరీ విషయానికొస్తే మహాలక్ష్మి అడిగినందుకు తన ఫ్రెండ్ ని బెదిరించి మరి తనకోసం ఒక జాబ్ ని తీసుకొని వస్తాడు. ఇక ఆ ఇంట్లో మహాలక్ష్మి దెబ్బకు అందరు ఒక్కసారిగా భయపడిపోతారు.. మొత్తానికి మహాలక్ష్మి ఆ ఇంటి వాళ్ళ అందరితో సరదాగా ఉంటుంది.. ఇకముందు ఎపిసోడ్ లలో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

?igsh=cXl1ZXppN3lsMHpz

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×