E-Paper
Advertisement

Podarillu Sailaja : ట్రెండీ పిక్స్ తో పిచ్చెక్కిస్తున్న శైలు.. ఎంత క్యూట్ గా ఉందో..

Podarillu Sailaja : ట్రెండీ పిక్స్ తో పిచ్చెక్కిస్తున్న శైలు.. ఎంత క్యూట్ గా ఉందో..
Advertisement

Podarillu Sailaja : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. గత ఏడాది చివరి నెలలో ప్రారంభమైన సీరియల్ కేవలం కొన్ని నెలల్లోని టాప్ రేటింగ్లోకి రావడం విశేషం.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇందులో నటించే ఒక్కో క్యారెక్టర్ ఒక్కో విధంగా జనాలని ఎంటర్టైన్ చేస్తుంది. రీసెంట్ గా ఈ సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన స్టైలిష్ శైలజా క్యారెక్టర్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. తన అందం అవినీతితో పాటుగా అమాయకమైన తన తీరు అందరిని బాగా అలరిస్తుంది. సీరియల్లో పద్ధతిగా కనిపించే ముద్దుగుమ్మలు బయట మాత్రం హాట్ లుక్ లో పిచ్చెక్కిచ్చేలా ఉంటారు. ఈమధ్య సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్ లో ఎక్కువగా హాట్ లుక్ లో దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా పొదరిల్లు శైలజ కూడా తన క్యూట్ లుక్ తో యూత్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు ఓసారి చూసేయ్యండి..

స్టైలిష్ లుక్ లో శైలు..

సీరియల్ లో నటిస్తున్న సెకండ్ హీరోయిన్ శైలజ.. ప్రతి సీరియల్ లోను హీరోయిన్ పేరు డైరెక్ట్ గా ఉంటే ఈ సీరియల్ లో మాత్రం కాస్త డిఫరెంట్ గా స్టైలిష్ శైలజ అని పెట్టారు. ఆ పేరుకు తగ్గట్లే తన స్టైల్ అలాగే అమాయకత్వం రెండూ కూడా జనాలని ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సీరియల్ లో చాలా పద్ధతిగా చుడీదార్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ బయట మాత్రం ట్రెండీ వేరులో ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. రీసెంట్గా ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో కొత్త ఫోటోషూట్ పిక్స్ ని షేర్ చేసింది టాప్ అలాగే జీన్స్ లో ఈ ముద్దుగుమ్మ చాలా స్టైల్ గా కనిపిస్తుంది. ఆ పిక్స్ ని ఆమె షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు శైలు లుక్ అదిరింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూసేయండి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: తండ్రిని వద్దని చెప్పిన బాలు.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాకు కొత్త శత్రువు..

పొదరిల్లు లో శైలు, కేశవ కలుస్తారా..? 

పొదరిల్లు సీరియల్ లో శైలజ సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. శైలజ పాత్రలో నటిస్తున్న అమ్మడు పేరు అమృత. గతంలో ఈమె కలిసుందాం రా.. అలాగే కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మొండి మొగుడు పెంకి పెళ్ళాం అన్న విధంగా వీళ్ళ కాంబినేషన్ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేశవ కి ఎంత కోపం వస్తుందో తాను తన మనిషి అనుకుంటే ఎంతకైనా వెళ్తాడు అన్నది అంతే నిజం. ఇకపోతే వీళ్ళిద్దరికీ త్వరలోనే లవ్ సెట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శైలజ కోసం కేశవ రౌడీలతో గొడవపడతాడు కానీ అది అపార్థం చేసుకున్న శైలజ కేశవను కొడుతుంది. కేశవ ని అపార్థం చేసుకున్న విషయం శైలజ తెలుసుకుంటుందా? ఒకవేళ అదే గనుక జరిగితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కన్ఫామ్ గా పుడుతుంది.. మరి ముందు ముందు ఎపిసోడ్ లలో వీళ్లిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు ఏమో చూడాలి..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×