E-Paper
Advertisement

Podarillu Sailaja : ‘పొదరిల్లు’ శైలజ రియల్ లైఫ్.. ఒక్క ఎపిసోడ్ రెమ్యూనరేషన్?

Podarillu Sailaja : ‘పొదరిల్లు’ శైలజ రియల్ లైఫ్.. ఒక్క ఎపిసోడ్ రెమ్యూనరేషన్?
Advertisement

Podarillu Sailaja : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న రీసెంట్ సీరియల్స్లలో పోదరిల్లు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది.. డిసెంబర్ 22న ప్రారంభమైన సీరియల్ కేవలం రెండు నెలల్లోనే మంచి రేటింగ్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు.. ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఓల్డ్ సీరియల్స్ తో పోటీ పడుతుంది. ఇప్పటివరకు టాప్ లో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ కి పోటీగా ఈ సీరియల్ రావడం విశేషం. ఇందులో ఇప్పటివరకు కేవలం పాత క్యారెక్టర్లు మాత్రమే కనిపించాయి కానీ రీసెంట్గా ప్రసారం అవుతున్న ఎపిసోడ్ లలో కొత్త యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు. అందులో స్టైలిష్ శైలజ అనే పాత్రలో నటిస్తున్న ముద్దుగుమ్మ గురించి నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ఇంతకీ ఆమె అసలు పేరేంటి? గతంలో ఆమె ఎటువంటి సీరియల్స్ లలో నటించింది? ఆమె రెమ్యూనరేషన్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

స్టైలిష్ శైలజ బ్యాగ్రౌండ్..

స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారం అవుతున్న సీరియల్ పొదరిల్లు. ఐదు మంది మగాళ్లు ఉన్న ఓ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ. నలుగురు అన్నదమ్ములలో మూడో వ్యక్తి అయినా కేశవకు జోడిగా కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. స్టైలిష్ శైలజ అనే ఒక అమ్మాయి రావడంతోనే కేశవ తో గొడవతో పరిచయం అవుతుంది.. వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ ప్రేమగా మారుతుందేమో చూడాలి.. శైలజ పాత్రలో నటిస్తున్న అమ్మడు పేరు అమృత. గతంలో ఈమె కలిసుందాం రా.. అలాగే కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. మరి ఈ ముద్దుగుమ్మ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ చక్రీ ఇంట్లో విషాదం.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ…

అమృత ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

బుల్లితెర నటి అమృత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో ఈమె కలిసుందాం రా.. అలాగే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన కేరాఫ్ అనసూయ వంటి సీరియల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సీరియస్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకురావడంతో ఆమె క్రేజ్ కూడా పెరిగింది. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ తో మరోసారి స్టార్ మా లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ కిగాను ఈమెకు ఒకరోజు రెమ్యూనరేషన్ దాదాపు 25 వేలకు పైగా ఉంటుందని సమాచారం.. నెలకు రెమ్యూనరేషన్ లక్షల్లో ఉంటుందని చెప్పొచ్చు.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ట్రెండీ వేర్ లో ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రకారు మతిపోగొడుతుంది. ఈ సీరియల్ తో పాటుగా పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×