E-Paper
Advertisement

Podarillu Chakri : స్టైలిష్ లుక్ లో చక్రి.. ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు పడి చచ్చిపోరు..!

Podarillu Chakri : స్టైలిష్ లుక్ లో చక్రి.. ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు పడి చచ్చిపోరు..!
Advertisement

Podarillu Chakri : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పొదరిల్లు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో హీరోగా నటిస్తున్న చక్రి సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య చక్రి ఫోటోలకు ఫ్రాన్స్ ఎక్కువ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన స్టైలిష్ ఫోటోలకు తెలుగు అభిమానులు ఫీదా అవుతున్నారు. తమిళ నటుడు అయిన చక్రి తెలుగులో నటించడం మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు తన నటనతో మెప్పించిన చక్రి అసలు పేరు దీపక్ కుమార్.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న దీపక్ తన లేటెస్ట్ ఫోటోలను ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంటాడు. తాజాగా ఆయన షేర్ చేసిన లేటెస్ట్ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అబ్బా.. ఏమున్నాడ్రా బాబు..

బుల్లితెర పై పొదరిల్లు సీరియల్ కు ఎంత క్రేజ్ వస్తుందో చెప్పనక్కర్లేదు. హీరోయిన్ కన్నా హీరో కి ఫాలోయింగ్ ఎక్కువ అన్నట్టు ఈ సీరియల్ లో తెలుగులో ప్రేక్షకుల ఆదరణ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. వేరే భాష నుంచి వచ్చిన కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తన నటన ఉండడంతో జనాలు ఈయనకు నీరాజనం పలుకుతున్నారు. చక్రి సీరియల్ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంటాడు. ఆయన ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన కూడా వెంటనే వైరల్ అవుతుంటాయి. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో చక్రి స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంటాడు. టీ షర్టు ప్యాంటు తో పాటుగా స్టైల్ గా గ్లాసెస్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసినా లేడీస్ ఫ్యాన్స్ అబ్బా చక్రి ఏమున్నాడు రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోలలో చక్రి ఎలా ఉన్నాడో మీరు ఒకసారి మీరు చూసేయండి.

చక్రి రియల్ లైఫ్.. 

Advertisement

తెలుగు సీరియల్స్ లోకి ఈమధ్య వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. హీరోయిన్ అయితే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇస్తున్నారు. అదేవిధంగా హీరోలు తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఇక్కడ పాపులారీటిని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి క్రేజీ హీరోలలో పొదరిల్లు హీరో చక్రి ఒకరు. ఎంత చెప్పినా తక్కువే.. తెలుగులో కేవలం చేసింది ఒక సీరియల్ అయినా కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అనుకున్నాడు. తమిళంలో వరుసగా సీరియల్స్ చేస్తూనే తెలుగులో పొదరిల్లు సీరియల్ లో నటిస్తున్నాడు చక్రి అలియాస్ దీపక్ కుమార్. ఈయన ఒక్క రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ హీరో నెలకి లక్షల్లో సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×