E-Paper
Advertisement

Podarillu Adhi : ‘పొదరిల్లు ‘ ఆది రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్..?

Podarillu Adhi : ‘పొదరిల్లు ‘ ఆది రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్..?
Advertisement

Podarillu Aadi : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ ముందు వరుసలో ఉన్నాయి.. సీరియల్స్ ద్వారా ఎంతోమంది బాగా పాపులర్ అవుతున్నారు. ఒకప్పుడు సినిమాలలో నటిస్తే వచ్చే క్రేజ్ ఇప్పుడు సీరియల్స్ కి వస్తున్నాయి. దాంతో చాలామంది యాక్టర్స్ ముందుగా సీరియల్స్లలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈమధ్య కొత్త సీరియల్స్ కూడా ఎక్కువ అయిపోతుండడంతో నటీనటులు కొందరు మళ్ళీ కం బ్యాక్ ఇస్తున్నారు. అలా ఇప్పటికే ఎంతోమంది యాక్టర్స్ మళ్లీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలాంటి వారిలో హ్రితేష్ ఒకరు.. గతంలో తెలుగు సీరియల్స్లలో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇతను కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్నారు.. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.. ఇతని రియల్ లైఫ్ గురించి అలాగే ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

హ్రితేష్ ఎందుకు బ్రేక్ తీసుకున్నాడు..?

తెలుగులో ఒకప్పుడు తన కామెడీతో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హ్రితేష్.. గంగతో రాంబాబు సినిమా సీరియల్ లో కూడా నటించాడు.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈయన ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు.. తన భార్య కూడా ఒక నటి. వీరిద్దరూ గతంలో టీవీ సీరియల్స్లలో నటించడంతో పాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా సందడి చేసేవారు. కానీ ఏమైందో తెలియదు కానీ కొద్దిరోజులు మాత్రం ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ కనిపించలేదు. కేవలం సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నందుకు వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు.. ప్రస్తుతం ఇతను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. వరుసగా సీరియల్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన పొదరిల్లు సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు..

Advertisement

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు సీరియల్స్ గుడ్ బై చెప్పేస్తున్నాడా..?

పొదరిల్లు సీరియల్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న లేటెస్ట్ సీరియల్ పొదరిల్లు. డిసెంబర్ 8 నుంచి ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. సరికొత్త స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సీరియల్ రోజురోజుకి జనాల ఆదరణ పొందుతుంది. ఈ సీరియల్లో ఆది పాత్రలో ఇతను నటించాడు. హీరోయిన్ కి అన్నయ్య పాత్ర అది. తండ్రి మాట జవదాటని కొడుకు లాగా చెల్లెలుకు తండ్రి మాటే వేదమని చెప్పే పాత్రలో ఆయన కనిపిస్తాడు. చెల్లెలు ఏది అడిగినా కూడా అన్నగా నాన్న ఏది చెప్తే అదే కరెక్టు అని చెప్తుంటాడు.  ప్రస్తుతం అతను కొడుకుగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఆది పాత్రకు ఒకవైపు నెగిటివిటీ ఎదురవుతున్న మరోవైపు మాత్రం పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ఈ సీరియల్ ద్వారా మళ్ళీ రిఎంట్రీ ఇచ్చిన హ్రితేష్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నాడు. అతను ఒక్కరోజు 35 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం.. ఈ లెక్కన 30 రోజులు షూటింగ్ కు లక్షల్లో సంపాదిస్తున్నాడు.. ప్రస్తుతం తెలుగులో వరుసగా సీరియల్ చేసేందుకు కథలు వింటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మరో కొత్త సీరియల్ కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×