E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : ఫ్యాన్స్ కు షాకిచ్చిన మీనా.. ఇది అస్సలు ఊహించలేదు..

Gundeninda Gudigantalu Meena : ఫ్యాన్స్ కు షాకిచ్చిన మీనా.. ఇది అస్సలు ఊహించలేదు..
Advertisement

Gundeninda Gudigantalu Meena : ప్రముఖ తెలుగు ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండెనిండా గుడి గంటలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజురోజుకీ అదిరిపోయే ట్విస్టులతో స్టోరీని మలుపు తిప్పుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు మీనా బాలులు జనాలని తమ నటనతో విపరీతంగా కట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చెక్కర్లు కొడుతూ ఉంటుంది.. తాజాగా సీరియల్ హీరోయిన్ మీనా గురించి సోషల్ మీడియాలో వార్త ప్రచారంలో ఉంది.. సీక్రెట్ గా ఈమె పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలో వెనకున్న అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న మీనా..

గుండెల్లో గుడి గంటలు సీరియల్ హీరోయిన్ మీనా అసలు పేరు అమూల్య గౌడ.. ఈమె ఒక కన్నడ ముద్దుగుమ్మ. కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసులో జరగని ముద్ర వేసుకున్న అమూల్య.. తాజాగా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కన్నడ హీరోయిన్ గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే.. ఈ జంట ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందని చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది అని తెలుస్తుంది. మీనా పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ పై మీరు ఒక లుక్ వేసుకోండి.

Advertisement

Also Read : ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. డోంట్ మిస్..

మీనా రియల్ లైఫ్ & రెమ్యూనరేషన్.. 

కన్నడ ముద్దుగుమ్మ మీనా అలియాస్ అమూల్య గౌడ.. ఈమె కన్నడలో మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నటిగా పలు సీరియల్స్ లలో నటించి బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.. కన్నడలో పలి సీరియల్ నటిస్తున్నప్పుడే నిరంజన్ తో ప్రేమలో పడింది.. అప్పట్లోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటావని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు పెళ్లి మాట ఎత్తలేదు. తెలుగులో కార్తీకదీపం సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మీనా. ఆ తర్వాత గుండె నిండా గుడి గంటల సీరియల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు సడెన్గా అమూల్య పెళ్లికూతురు గెటప్లో ఉన్న పిక్స్ వైరల్ అవడంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంట సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.. ప్రస్తుతం వీరిద్దరూ వరుసగా ఫీల్డ్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మీనా ఈ మధ్య మరో రెండు సీరియల్స్ లో కూడా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఈమె ఒక సీరియల్ కిగాను దాదాపు 40 వేలకు పైగా ఒక రోజుకి రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×