E-Paper
Advertisement

Nuvvu Leka Nenu Lenu Radha: ‘నువ్వు లేక నేను లేను ‘ రాధ క్యూట్ లవ్ స్టోరీ.. ఫ్యాన్స్ హర్ట్..!

Nuvvu Leka Nenu Lenu Radha: ‘నువ్వు లేక నేను లేను ‘ రాధ క్యూట్ లవ్ స్టోరీ.. ఫ్యాన్స్ హర్ట్..!
Advertisement

Nuvvu Leka Nenu Lenu Radha: బుల్లితెర పై బోలెడు సినిమాలను మించిన స్టోరీలతో సీరియల్స్ వస్తున్నాయి. ట్విస్టులు, లవ్ స్టోరీ, హారర్, కామెడీ జోనర్స్ లలో సీరియల్స్ ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.. కొన్ని సీరియల్స్ లలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటంతో జనాలు వాటిని చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. దాంతో వీటికి టీఆర్పీ రేటింగ్ కూడా రోజురోజుకు పెరుగుతుంది. స్టార్ మా లో ఇటీవల కొత్త సీరియల్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రం అతి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకాధారణ పొందాయి. అలాంటి వాటిలో నువ్వు లేక నేను సీరియల్ ఒకటి.. సినిమా పేరుతో వచ్చినా ఈ సరికొత్త సీరియల్ జనాలను బాగానే ఆకట్టుకుంది. అందులో హీరోయిన్ పాత్రలో బెంగాలీ ముద్దుగుమ్మ నిషా.. ఈమె అక్కడ ఎన్నో సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. తెలుగులో ఇదే మొదటి సీరియల్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తనకు కాబోయే భర్త ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె క్యూట్ లవ్ స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందాం..

రాధ క్యూట్ స్టోరీ..

నువ్వు లేక నేను లేను సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న అమ్మాయి నిషా. బెంగాలీలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ అమ్మడు క్యూట్ స్మైల్, అందంతో, నటనతో యూత్ క్రష్ గా మారిపోయింది.. అయితే ఈమె గురించి అబ్బాయిలు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. రీసెంట్ గా ఈమె తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కొన్ని తనకు కాబోయే భర్త తో దిగిన ఫోటోలను పంచుకున్నారు. అతని పేరు సైగత్.. వీళ్ళిద్దరూ మొదటినుంచి మంచి స్నేహితులుగా ఉండి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారని తెలుస్తుంది.. అతి త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుంది అంటూ మరో వార్త ప్రచారంలో ఉంది.. దీనిపై నిషా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read : చక్రితో వచ్చేసిన మహా.. భూషణ్ కు దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

నువ్వు లేక నేను లేను స్టోరీ.. 

తెలుగులో ప్రసారమవుతున్న సరికొత్త సీరియల్ నువ్వు లేక నేను లేను. ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తన మరదలితో పెళ్లి నుంచి తప్పించుకోవడానికి హీరో ఇందులోని హీరోయిన్గా నటిస్తున్నారు రాధ తో ఒక సంవత్సరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ విషయమే అమ్మాయికి చెప్పిన కూడా ఆ అమ్మాయి ఒప్పుకోదు.. ఆ తర్వాత ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు హీరో.. వీరిద్దరి మధ్య సాగే గిల్లికజ్జాలు సీరియల్ స్టోరీ. చివరికి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? లేదా ఏడాది తర్వాత ఇద్దరు విడిపోతారా? తప్పిపోయిన తన మరదలు హీరోయిన్ అని హీరోకి తెలుస్తుందా? ఆ తర్వాత ఫ్యామిలీల మధ్య జరిగే గొడవలు ఎలా ఉంటాయి అన్నది ఈ సీరియల్ మొత్తం స్టోరీ.. రోజురోజుకీ దీన్ని చూస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.. స్టార్ మా లో ప్రసారమవుతుందా టాప్ సీరియస్ తో పోటీ పడుతుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×