E-Paper
Advertisement

Nuvvu Leka Nenu lenu Radha : ‘నువ్వు లేక నేను ‘ రాధ ఆస్తులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Nuvvu Leka Nenu lenu Radha : ‘నువ్వు లేక నేను ‘ రాధ ఆస్తులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Nuvvu Leka Nenu lenu Radha : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సరికొత్త సీరియల్ నువ్వు లేక నేను లేను. కొన్నేళ్ళ క్రితం తెలుగులో సూపర్ హిట్ టాక్ అని అందుకున్నా సినిమా నువ్వు లేక నేను లేను టైటిల్ తో ఈ సీరియల్ వచ్చింది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీరియల్ స్టోరీ ఉంటుంది. పవిత్ర బంధం సినిమా స్టైల్ లో ఒక్క సంవత్సరం అగ్రిమెంట్తో పెళ్లి చేసుకోవడం అనేది ఈ సీరియల్ కాన్సెప్ట్. అయితే ఏడాది పాటు కలిసుండాలని కోరుకున్న ఈ జంట ఆ తర్వాత విడిపోతారా అన్న లైన్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించిన రాధా పాత్ర తెలుగు ఆడియోస్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్రలో నటించిన హీరోయిన్ను ఒక బెంగాలీ అమ్మాయి. ఆమె పేరు నిషా.. పేరుకు తగ్గట్లే ఆస్తులు కూడా బాగా ఎక్కువేనట. అక్కడ కోట్లు సంపాదించిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆస్తులు? ఒక్కరోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నిషా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..? 

బెంగాలీ ముద్దుగుమ్మ నిషా గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ మోడల్గా కెరియర్ని ప్రారంభించిన ఈ బ్యూటీ సీరియస్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. అంతే కాదు కొన్ని యాడ్స్లలో కూడా నటించిందని తెలుస్తుంది. ఇండస్ట్రీలోకి అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇవ్వడంతో ఈమె బాగానే ఆస్తులు కూడా కూడబెట్టినట్లు తెలుస్తుంది. ఖరీదైన బంగ్లా, లగ్జరీ కార్లు, పలు ఏరియాలో కోట్లు విలువ చేస్తే స్థలాలు. అంతే కాదు ఎన్నో ప్రాపర్టీలను కూడా కూడపెట్టిందని తెలుస్తుంది. మొత్తానికి ఈమె బెంగాలీ ఇండస్ట్రీలోని రిచ్ హీరోయిన్ అని చెప్పాలి. ఇక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా బాగానే ఉండడంతో ఈమె ఆస్తులు భారీగానే కూడబెట్టింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ లోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తన నటనకు మంచి మార్కులు పడ్డాయి..

Advertisement

Also Read :‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఒక్కరోజుకు రెమ్యూనరేషన్? 

తెలుగులో నటిస్తున్న వేరే భాష హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. రెమ్యూనరేషన్ కూడా ఆ హీరోయిన్లకు ఎక్కువగానే ఉంటుంది. ఈమధ్య వేరే భాషలోనే హీరోయిన్లు తెలుగులోకి ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి సీరియల్ తోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అలాగే ఈ బెంగాలీ ముద్దుగుమ్మ నిషా కూడా తన మొదటి సీరియల్ నువ్వు లేక నేను లేనులో రాధమ్మగా అందరి మనసులో చోటు సంపాదించుకుంది. తన తండ్రి కోసం తలవంచి ఏడాది పాటు భార్యగా ఉండడానికి అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి అన్నది ఈ సీరియల్ స్టోరీ లో చూడాలి.. ఈ సీరియల్కు గాను ఈమెకు దాదాపు 50 వేలకు వరకు రెమ్యూనరేషన్తీసుకుంటున్నట్లు సమాచారం.. ఈ లెక్కన నెలకి లక్షల్లో సంపాదిస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×