E-Paper
Advertisement

Nuvvu leka Nenu Lenu serial : ‘నువ్వు లేక నేను లేను ‘ సీరియల్ నటీనటులు.. ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?

Nuvvu leka Nenu Lenu serial : ‘నువ్వు లేక నేను లేను ‘ సీరియల్ నటీనటులు.. ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?
Advertisement

Nuvvu leka Nenu Lenu serial : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో ముందు వరసలో సీరియల్స్ ఉంటాయి. ప్రతి ఛానల్ కూడా కొత్త సినిమాలతో పాటుగా సరికొత్త స్టోరీలతో సీరియల్స్లను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ ఛానల్ ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తూ అలరిస్తూ ఉంటుంది. ఈ నెలలో కేవలం రెండు వారాలలో రెండు కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తుంది.. అందులో ఒకటి పొదరిల్లు, రెండోది ఇటీవల మొదలైన ‘నువ్వు లేక నేను లేను’ సీరియల్. ఈ మధ్యకాలంలో వస్తున్న కొత్త సీరియల్స్లలో తెలుగు వాళ్ళు కొత్తగా కనిపించలేదు అన్న విషయం తెలిసిందే.. ఈ సీరియల్ లో కూడా హీరో హీరోయిన్లు తెలుగు వాళ్ళు కాకపోవడం పై బుల్లితెర అభిమానులు పెదవిరుస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఆ హీరో హీరోయిన్ల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

యాక్టర్స్ రియల్ నేమ్స్.. 

ఈ సీరియల్ పేరు వినగానే టక్కున తరుణ్ సినిమా పేరు గుర్తుకొస్తుంది. అలాగే డిఫరెంట్ స్టోరీ తో ఈ సీరియల్ రాబోతుందని ప్రతి ఒక్కరికి ప్రోమో చూస్తే అర్థమవుతుంది.. తండ్రికి భారం కాకూడదు అన్న కూతురు తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకుంటుంది.. ఇలాంటి డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ కన్నడ సీరియల్ కు రీమేక్ అన్న విషయం చాలామందికి తెలియదు.. కన్నడలో వచ్చిన నిన్నా జోతే నన్న కథే అనే సీరియల్ కు రీమేక్ కావడం విశేషం. ఇది ఓ యువ జంట చుట్టూ తిరిగే స్టోరీ.. అక్కడ తెలుగు సీరియల్ హీరో నిరంజన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక్కడ తెలుగులో హీరోయిన్ గా నిషా నటిస్తుంది. ఈమె బెంగాలీ నటి, తెలుగులో ఈమెకు ఇదే మొదటి సీరియల్.. అలాగే హీరో పాత్రలో నవీన్ నటిస్తున్నారు. ఈయన కన్నడ నటుడు. హీరో, హీరోయిన్లు ఇద్దరు కూడా కొత్త వాళ్లే కావడం విశేషం.. ఇందులో మరో ముఖ్యమైన పాత్రలో తెలుగు నటుడు కళ్యాణ్ నటిస్తున్నాడు. డిసెంబర్ 22 సోమవారం నుంచి ఈ సీరియల్ ప్రారంభం అయ్యింది.. కొత్త సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సీరియల్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Advertisement

Also Read : బిగ్ బాస్ షోకు రవితేజ గెస్ట్ గా ఎన్ని సార్లు వచ్చాడో తెలుసా..?

ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. 

స్టార్ మాలోకి రాబోతున్న ఈ కొత్త సీరియల్ కన్నడలో వచ్చిన నిన్నా జోతే నన్న కథే అనే సీరియల్ కు రీమేక్.. ఎన్నో ఆశలతో కొత్తగా పెళ్ళైన జంట చుట్టూ తిరిగే కథ ఇది. తనకు కాబోయే భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇచ్చే అబ్బాయి.. ఆమెకు పెళ్లి పీటలపై షాకిస్తాడు. ఈ పెళ్లి కేవలం ఏడాది వరకే అని, అలా అని కాంట్రాక్టుపై సంతకం చేయాలని అంటాడు.. ఆ మాట పెట్టిన అమ్మాయి మొదటి షాక్ అవుతుంది. కానీ తన తండ్రి బాధను చూడలేక తను ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. తన తండ్రి సంతోషం కోసం ఏదైనా చేస్తాను అని తన మనసులో అనుకుంటుంది. ఈ ఏడాది అగ్రిమెంట్ పెళ్లి మీ ఇద్దరి జీవితాలని ఎలా మలుపులు తిప్పుతుందో అన్నది ఈ సీరియల్ స్టోరీ.. ప్రోమో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక మొదటి ఎపిసోడ్ జనాలని ఆలోచనలో పడేసింది అని తెలుస్తుంది.. ఇప్పటివరకు ఈ ఛానల్ లో ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతోపాటుగా మంచి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి. మరి ఈ సీరియల్కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి…

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×