E-Paper
Advertisement

Ninnu Kori Virat: ‘నిన్ను కోరి ‘ విరాట్ రియల్ లైఫ్..ఊహకు అందని ట్విస్టులు..

Ninnu Kori Virat: ‘నిన్ను కోరి ‘ విరాట్ రియల్ లైఫ్..ఊహకు అందని ట్విస్టులు..
Advertisement

Ninnu Kori Virat: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న మరో స్టార్ మా సీరియల్ నిన్ను కోరి. విభిన్నమైన స్టోరీ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. తనని ఎవరైతే అవమానిస్తారో వారికి సరైన బుద్ధి చెప్పాలి అని ఆ ఇంటి కోడలు అనుకుంటుంది. తనకి సపోర్ట్ గా తన భర్త కూడా ఉండడంతో స్టోరీ అనేక ట్విస్టులతో సాగుతుంది. ఈ సీరియల్ లో అందరి అభిమానాన్ని పొందుతున్న నటుడు విరాట్. కొన్ని అనుకొని సంఘటనల వల్ల తన భార్యకు దూరమైపోతాడు. మళ్లీ తన భార్యను పొందుతాడు. అప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఎప్పుడు సీరియస్ గా ఉండే విరాట్ తన భార్యపై ప్రేమను పొంగిస్తాడు. ఈ పాత్రలో నటించింది శివ కుమార్. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మౌనరాగం సీరియల్ నుంచి ఇప్పటివరకు నటుడిగా బాగా సక్సెస్ అయ్యాడు. ఈయన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఆయన లవ్ స్టోరీ ఎలా మొదలైంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

శివకుమార్ లవ్ స్టోరీ..

శివకుమార్, బుల్లితెర నటి ప్రియాంక జైన్ల లవ్ స్టోరీ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. వీరిద్దరూ కన్నడ నటీనటులే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరు కూడా వరుసగా సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ జంట కలిసి నటించిన మొదటి సినిమా మౌనరాగం. ఇందులో ప్రియాంక ఒక మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుంది. అందులో రిచ్ పాత్రలో శివకుమార్ నటిస్తాడు. ఆమె చేస్తున్న మంచి పనులకు శివకుమార్ మనసులో ప్రేమ సంపాదించుకుంటుంది. ఆ సీరియల్ లో మాత్రమే కాదు ఆ సీరియల్ తర్వాత అతని మనసులో నిజంగానే ఆమె మీద ప్రేమ పుడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అలా మొదలైన వీరి ప్రేమ వ్యవహారం ఇప్పటికీ అనేక ట్విస్టులతో ముందుకు సాగుతుంది.. ప్రస్తుతం బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ కపుల్స్ లో వీరిద్దరూ ఒకరు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఒక క్లారిటీ వస్తుంది ఏమో చూడాలి..

Advertisement

Also Read : తృటిలో తప్పించుకున్న శ్రీవల్లి.. నగల గుట్టు విప్పేందుకు నర్మద ప్లాన్.. అసలు ట్విస్ట్ ఇదే..

శివ రెమ్యూనరేషన్ ఎంత..? 

శివకుమార్ వరసగా సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సీరియల్ నిన్ను కోరి. అత్తింటివారిచే అపార్థం చేసుకోబడిన మరియు వెలివేయబడిన చంద్రకళ అనే మహిళ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, అలాగే తాను మళ్ళీ కోడలుగా నిరూపించుకోవాలి అని అనుకుంటుంది. తన భర్త మనసులో స్థానాన్ని సంపాదించుకుంటుంది. కుటుంబ కథగా వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్న శివ కుమార్ ఒక్కరోజుకు 20 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడని సమాచారం.. నెలకు ఎలా లేదనుకున్న కూడా లక్షల్లో సంపాదిస్తున్నాడు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×