E-Paper
Advertisement

Nindu Nurella Savasam Aru : ‘నిండు నూరేళ్ల సావాసం’ అరు లవ్ స్టోరీలో ట్విస్టులు.. చివరికి విడాకులు..

Nindu Nurella Savasam Aru : ‘నిండు నూరేళ్ల సావాసం’ అరు లవ్ స్టోరీలో ట్విస్టులు.. చివరికి విడాకులు..
Advertisement

Nindu Nurella Savasam Aru : బుల్లితెరపై ప్రసన్నమవుతున్న ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ లో నటించిన నటీనటులు అందరికీ తెలిసిన వాళ్లే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు పల్లవి గౌడ. పసుపు కుంకుమ వంటి సూపర్ హిట్ సీరియల్ లో నటించిన ఈమె ప్రస్తుతం నిన్ను నూరేళ్ళ సావాసం అనే సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది. గత కొన్ని లు ఆమెను సినీ ఇండస్ట్రీ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం పల్లవి కూడా వరుసగా సీరియల్స్ అనౌన్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఆమె భర్తతో ఎందుకు విడాకులు తీసుకుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఎందుకు విడిపోయిందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం.

ప్రేమ పెళ్లి.. భర్తతో విడాకులు.. 

పల్లవి గౌడ అందం అభినయానికి జనాలు ఫిదా అవుతూ ఉంటారు. ఇంత అందమైన అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా అని చాలామంది వెయిట్ చేశారు. అయితే ఆమె కన్నడ ఇండస్ట్రీలోని ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ ని ప్రేమించి ఇంట్లో పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకుంది.. మొదట ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. కొన్నేళ్లు వెయిట్ చేసి మరి వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్లి ఎక్కువ రోజులు నిలపడలేదు. ఇద్దరు మధ్య మనస్పర్ధలు పెరగడంతో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై ఈమె గతంలో పోయి ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తను ప్రేమించి మోసపోయాను అని అన్నారు. భర్తకు దూరంగా ఉన్నా పల్లవి గౌడ ప్రస్తుతం సీరియల్స్ లతో బిజీగా ఉంది..

Advertisement

Also Read : ‘అఖండ 2’ స్టోరీ లీక్ చేసిన హీరోయిన్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

పల్లవి గౌడ సీరియల్స్ విషయానికొస్తే.. 

పసుపు కుంకుమ సీరియల్ ద్వారా తెలుగు ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సావిత్రి, చదరంగం, సూర్యకాంతం వంటి సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది.. మొదటి సీరియల్ మంచి క్రేజ్ ను అందించిందని ఆమె పలు ఇంటర్వ్యూలలో బయట పెట్టింది. ఈమె ఇప్పటివరకు నటించిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. రెండు సీరియల్ చేస్తున్న సమయంలో సినిమాలో ఛాన్స్ వచ్చిందని.. పర్మిషన్ తీసుకుని మరీ షూటింగ్ కు వెళ్లానని తెలిపింది. అయితే అనుకోకుండా బెంగుళూరులో 20 రోజులు లాక్ అయ్యినట్లు చెప్పినట్లు. అలా కొన్ని సీరియల్స్, సినిమాలు చెయ్యలేక పోయాను. దాంతో ఏడాది పాటు ఆమెను ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న నిండు నూరేళ్ల సావాసంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సీరియల్ తో పాటుగా మరో రెండు మూడు సీరియల్స్ అవకాశాలు కూడా వచ్చినట్లు ఆ మధ్య ఓ టీవీ షోలో ఈమె చెప్పింది. ఇక పల్లవి గౌడ సీరియల్స్ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×