E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాలోని ప్రచండకు షాక్ ఇచ్చిన బుజ్జమ్మ 

Nindu Noorella Saavasam Serial Today Episode June 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాలోని ప్రచండకు షాక్ ఇచ్చిన బుజ్జమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ప్రచండ తన మంత్రశక్తితో  చంభాలోకి ప్రవేశిస్తాడు. దీంతో మనోహరి చంభాను తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లిన ప్రచండ నేరుగా పిల్లల రూంలోకి వెళ్తుంది. అక్కడ పిల్లలందరూ వైకుంఠపాళి ఆడుతుంటారు. వాళ్లను చూసిన ప్రచండ అలియాస్‌ చంభా గట్టిగా ఏంటి పిల్లలు వైకుంఠపాళి ఆడుతున్నారా..? అంటూ పలకరించగానే.. పిల్లలందరూ షాక్‌ అవుతారు. అంజు మాత్రం ధైర్యం చేసి ఏంటి యాదమ్మ నీ గొంతు మొన్న వచ్చిన స్వామిజీ గొంతులా ఉంది అనగానే.. చంభాలో ఉన్న ప్రచండ గొంతు సవరించుకుంటూ చంభాలా మాట్లాడుతూ.. అంటే అది ఆ స్వామిజీని అనుకరిస్తున్నాను పాప అంటుంది. దీంతో బుజ్జమ్మ అనుకరిస్తున్నావా..? లేకా దొంగ స్వామిజీనే నీ రూపంలో వచ్చాడా..? అనగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఆనంద్‌ కోపంగా మిమిక్రీ చేయడానికి ఆ వాయిసే దొరికిందా యాదమ్మా అనగానే.. ఆకాష్ కూడా ఇంకెప్పుడు ఆ వాయిస్‌ మిమిక్రీ చేయకు యాదమ్మ అంటాడు.

దీంతో చంభాలో ఉన్న ప్రచండ అలాగే బాబు అంటూ అంజు పాప కాసేపు బుజ్జమ్మతో నీ బదులు నేను ఆడనా..? అని అడగ్గానే.. అంజు ఏం నాకు ఆడటం రాదా..? అంటుంది. బుజ్జమ్మ మాత్రం నాతో ఆడాలని సంబరపడుతున్నట్టు ఉంది ఆడనివ్వు అక్క అనగానే.. అంజు మా బుజ్జమ్మ చెప్పింది కాబట్టి ఆడు అంటూ చంభాకు చాన్స్‌ ఇస్తుంది. బుజ్జమ్మకు ఎదురుగా కూర్చున్న యాదమ్మ ఆట మొదలు పెట్టనా బుజ్జమ్మ అని అడగ్గానే.. ఆడమని అప్పుడే చెప్పాను కదా..? అనగానే.. ఓడిపోతావేమో బుజ్జమ్మ అనగానే.. అది చూద్దాం ముందు నువ్వు ఆడు అంటూ బుజ్జమ్మ చెప్పగానే.. ఇద్దరూ వైకుంఠపాళి ఆడుతుంటారు. బుజ్జమ్మ పావును పాము కాటేయగానే.. కిందకు వెళ్లిపోతుంది. దీంతో చంభా నవ్వుతూ.. అరె నీ పావును పాము కాటేసింది బుజ్జమ్మ.. నువ్వు అట్టడుగు స్థానానికి వెళ్లిపోయావు అని చెప్పగానే..

Advertisement

బుజ్జమ్మ మాత్రం చాలా ధీమాగా మొదటి నుంచి ఆట మొదలు పెట్టడం నాకు ఇష్టం అంటుంది. చంభా కోపంగా చూస్తూ.. కానీ ఈసారి ఆటను నేను ముగిస్తాను అంటుంది. బుజ్జమ్మ అది నీ వల్ల కాదు అనగానే.. అలా అనుకోకు బుజ్జమ్మ నేను మార్చేస్తాను అనగానే.. ఇలాగే నీకంటే ముందు చాలా మంది వచ్చారు. ఓడిపోయి వెళ్లిపోయారు అనగానే.. అంజు కన్ఫీజ్ గా మీరేం మాట్లాడుకుంటున్నారు బుజ్జమ్మ అని అడుగుతుంది. ఆనంద్‌ కూడా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకసలు అర్థం కావడం లేదు.. అని అడగ్గానే.. యాదమ్మ ఆట గురించే మాట్లాడుతున్నాం బాబు.. అంతే కదా బుజ్జమ్మ అనగానే.. బుజ్జమ్మ నువ్వు ఆట గురించి మాట్లాడుతున్నావు. నేను వేట గురించి మాట్లాడుతున్నాను అనగానే.. ఆనంద్ వేట ఏంటి బుజ్జమ్మ అని అడగ్గానే..

బుజ్జమ్మ ఆటలో వేట గురించి అన్నయ్యా అంతే కదా యాదమ్మ అనగానే.. ఇంతలో రాథోడ్‌ బయటి నుంచి వస్తాడు. అంతే అని నువ్వు అనుకుంటే ఎలా..? అంటుండగానే.. రాతోడ్‌ కోపంగా యాదమ్మ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడగ్గానే.. బుజ్జమ్మ నాతో ఆడుకోవాలని వచ్చింది రాథోడ్‌ అని చెప్పగానే.. రాథోడ్‌ కోపంగా ఇప్పటివరకు పనీ పాట లేకుండా షికార్లు తిరగడం అయింది. ఇప్పుడు ఆటలా..? అయినా పిల్లలతో ఆటలేంటి నీకు చూడు ఆల్‌ రెడీ నీకు శాలరీ దండగ అని సార్‌ అన్నారు. నువ్విలా చేస్తున్నావు అని తెలిస్తే సార్‌ ఈరోజే నిన్ను పంపిచేస్తారు వెళ్లి పని చూడు.. ఏంటి ఆ చూపు ఆ దొంగ స్వామిజీలా చూస్తున్నావు అనగానే.. బుజ్జమ్మ వెంటనే తను దొంగ స్వామిజీయే రాథోడ్‌ అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×