E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలకు నిజం చెప్పిన రాథోడ్   

Nindu Noorella Saavasam Serial Today January 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలకు నిజం చెప్పిన రాథోడ్   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

బస్సు వచ్చి బస్టాండ్‌లో ఆగుతుంది. అందులోంచి విక్రమ్‌ దిగుతాడు. విక్రమ్‌ను ఇప్పుడు నీకెలా ఉంది అని అమర్ అడుగుతాడు. బాగానే ఉందని విక్రమ్‌ చెప్తాడు. సమయానికి ఆ అమ్మాయి నన్ను దేవతలా కాపాడింది అనగానే.. తను బస్సులోనే ఉందా..? అని అడుగుతూనే అమర్‌ బసులోకి వెళ్లి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ కనిపించరు. విక్రమ్‌ వీళ్లల్లో నిన్ను సేవ్‌ చేసింది ఎవరు..? అని అడగ్గానే.. ఆ తల్లీకూతుళ్లు ముందు స్టాప్‌లోనే దిగిపోయారు అని విక్రమ్‌ చెప్పగానే.. అయ్యో నేను వాళ్లకు థాంక్స్‌ చెబుదాం అనుకున్నాను కదా..? అనగానే నేను అదే చెప్పాను కానీ వాళ్లు దిగిపోయారు అమర్ అని చెప్తాడు విక్రమ్‌. దీంతో అమర్‌ బస్సు దిగి కిందకు వెళ్తాడు. కింద ఉన్న రాథోడ్‌ ఏమైంది సార్‌ వాళ్లకు థాంక్స్‌ చెప్పారా..? అని అడగ్గానే.. లేదు రాథోడ్‌ వాళ్లు ముందు స్టాప్‌ లోనే దిగిపోయారట అని చెప్తాడు.

ఇట్స్‌ ఓకే అమర్‌ వీళ్లు ఈ సిటీలోనే ఉంటారు కదా..? ఎప్పుడో ఒకప్పుడు కలవొచ్చు కదా..? అంటాడు విక్రమ్‌. ఇంతలో రాథోడ్‌ ఏంటి రాజు గారు మీ వాళ్లు ఇంకా దిగలేదా..? అని అడుగుతాడు. మా వాళ్లు వచ్చేది ఈ బస్సులో కాదండి.. వెనక బస్సులో వస్తున్నారు అని చెప్తాడు రాజు.. ఇంతలో విక్రమ్‌ ఇంకేంటి అమర్‌ విశేషాలు మీ వైఫ్‌ పాప కనిపించారా..? అని అడగ్గానే.. రాథోడ్‌ బాధగా లేదు సార్‌.. ఐదేళ్ల నుంచి వాళ్ల కోసం వెతుకుతున్నాము అని చెప్తాడు. దీంతో విక్రమ్‌ ఐయామ్‌ సో సారీ అమర్‌.. ఇలా జరగకుండా ఉండాల్సింది ఇంతకీ వాళ్లు ఎలా ఉంటారు..? అని అడగ్గానే.. రాథోడ్‌ తన ఫోన్‌లో మిస్సమ్మ ఫోటో తీసి సార్‌ ఈవిడే మా మిస్సమ్మ అని చూపించగానే.. విక్రమ్‌ షాక్‌ అవుతాడు. వాట్‌ ఈ అమ్మాయా..? అనగానే.. రాథోడ్‌ ఏంటి సార్‌ మా మిస్సమ్మ మీకు తెలుసా..? అనగానే.. అమర్‌    బస్సులో నన్ను ఒక అమ్మాయి సేవ్‌ చేసింది అని చెప్పాను కదా..? తనే అని విక్రమ్‌ చెప్పగానే..

Advertisement

రాథోడ్‌ ఎమోషనల్‌ గా ఏంటి సార్‌ మీరు చెప్పేది మిమ్మల్ని కాపాడింది మా మిస్సమ్మ.. మా సారు వైఫా..? అనగానే.. విక్రమ్‌ ఓ మై గాడ్‌ తను నీ వైఫా..? నైట్‌ నేను వచ్చిన ఈ బస్సులోనే తను వచ్చింది తనతో ఐదేళ్ల పాప కూడా ఉంది అని విక్రమ్‌ చెప్పగానే.. అమర్‌ వాళ్లు ఎక్కడ దిగారు.. అని అడగ్గానే.. వాళ్లు ముందు బస్టాప్‌లోనే దిగారు అని చెప్పగానే.. విక్రమ్‌ నేను నిన్ను ఆఫీసులో మీట్ అవుతాను.. రాథోడ్‌ కారు తీయ్‌ అని చెప్పగానే.. రాథోడ్‌ విక్రమ్‌కు సారీ చెప్పి కారు స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోతారు.  అమర్‌, రాథోడ్‌ ఆ బస్టాప్ దగ్గరుకు వెళ్లేలోపు రాజు ఆటో తీసుకుని వెళ్లి మిస్సమ్మను బుజ్జమ్మను తీసుకుని ఆశ్రమానికి వెళ్లిపోతాడు. అమర్‌ అక్కడ మొత్తం వెతికి మిస్సమ్మ కనిపించకపోయే సరికి డిస్సపాయింట్‌ గా ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లిన అమర్‌ ఎవ్వరితో మాట్లాడకుండా పైన తన రూంలోకి వెళ్లిపోతాడు.

దీంతో పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఆకాష్‌ ఏం జరిగింది రాథోడ్‌ డాడ్ మాతో మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు అని అడుగుతాడు. దీంతో రాథోడ్‌ నవ్వుతూ మీరు కంగారు పడకండి మంచి విషయమే జరిగింది అని చెప్తాడు రాథోడ్‌ … మంచి విషయమా..? ఏంటా విషయం రాథోడ్‌ అని అమ్ము అడుగుతుంది. మంచి విషయమా.. అయితే మరీ డాడ్‌ ఎందుకు అంత డల్లుగా ఉన్నారు అని అంజు అడుగుతుంది. దీంతో మీరేం కంగారు పడకండి..  మిస్సమ్మ, బుజ్జమ్మ హైదరాబద్‌ వచ్చారు అని రాథోడ్‌ చెప్పగానే పిల్లలు ఆనందంతో గెంతులేస్తారు.. అక్కడే ఉండి వింటున్న మనోహరి, చంభా భయపడిపోతారు.

Advertisement

మరోవైపు ఆశ్రమంలో ఉన్న మిస్సమ్మ అమర్‌ గురించి అడుగుతుంది. ఆయన ఎలా ఉన్నారని రాజు అడగ్గానే.. సీత లేని రాముడు ఎలా ఉంటాడు మేడం.. అని చెప్పగానే. మరి పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అందరూ బాగానే ఉన్నారు మేడం.. మీ కోసం సారు పిల్లలు ఎదురుచూస్తున్నారు మేడం అని రాజు చెప్పగానే.. మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×