E-Paper
Advertisement

Nindu Manasulu Prerana : ‘నిండు మనసులు ‘ ప్రేరణ రియల్ లైఫ్.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Nindu Manasulu Prerana : ‘నిండు మనసులు ‘ ప్రేరణ రియల్ లైఫ్.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
Advertisement

Nindu Manasulu Prerana: కన్నడ ఇండస్ట్రీ ముద్దుగుమ్మలు తెలుగులో కాలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సీరియల్ హీరోయిన్లు కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చేసారు.. ప్రస్తుతం కొన్ని చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో హీరోయిన్లుగా కూడా వీళ్ళే కనిపిస్తున్నారు.. అయితే తెలుగులో హీరోయిన్గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీలలో పవిత్ర నాయక్ ఒకరు.. ఈమె నిండు మనసులు సీరియల్ లో ప్రేరణ పాత్రలో నటిస్తుంది. గతంలో ఈమె ఓ సీరియల్లో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఈ ప్రేరణ రియల్ లైఫ్ లో కొన్ని కష్టాలను ఎదుర్కొన్న విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. కన్నీళ్లు తెప్పించే ఆ ఎమోషనల్ స్టోరీ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ప్రేరణ రియల్ లైఫ్..

స్టార్ మా లో ప్రసారం అవుతున్న నిండు మనసులు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ ప్రేరణ పాత్రలో నటిస్తున్నారు పవిత్ర నాయక్. ఈయన ఒక కన్నడ నటి. మోడల్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ కన్నడలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది.. తెలుగులోకి నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.. ఆ సీరియల్ లో హీరోయిన్ పద్మావతి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సీరియల్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకోవడంతో ఇప్పుడు మరో సీరియల్ లో అవకాశం వచ్చింది.. ఈ సీరియల్ లో కూడా తన నటనతో ప్రేక్షకులను మరోసారి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు తో పాటుగా కన్నడ సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

ఎమోషనల్ స్టోరీ..

Advertisement

పవిత్ర రియల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. ఒకప్పుడు తన కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో అన్న విషయాన్ని ఆమె చెప్పడంతో ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నటనపై ఆసక్తితో ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినట్లు అందులో బయటపెట్టింది. కొందరు అవమానించిన సరే తన టాలెంట్ తో ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కన్నడ తో పాటుగా తెలుగులో కూడా సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.. ఒకప్పుడు రెంటు కోసం కూడా చాలా ఇబ్బందులు పడ్డ విషయాన్ని ఆమె పంచుకున్నారు.. ప్రస్తుతం రెండు చేతుల సంపాదిస్తూ ఈమె బిజీగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ముద్దుగుమ్మలకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం తెలుగులో ఈమె ఒక రోజుకి దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఈ లెక్కన ఆమె సంపాదన ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సీరియల్ తో పాటుగా మరో సీరియల్ కూడా ఆమె సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×