E-Paper
Advertisement

Serial Actress : సీరియల్ యాక్టర్స్ పరిస్థితి దారుణం.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజాలు..

Serial Actress : సీరియల్ యాక్టర్స్ పరిస్థితి దారుణం.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజాలు..
Advertisement

Serial Actress : సినిమాలు ఎప్పుడో ఏడాదికి ఒకటి లేదా నెలకు అలా ప్రేక్షకులను పలకరించేవి. కానీ సీరియల్స్ మాత్రం డైలీ టీవీలలో కనిపించడంతో ఎక్కువ మంది ఈ సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. ఒకప్పట్లో ఆడవాళ్లు మాత్రమే ఈ సీరియల్స్ ని చూసేవారు. కానీ ఈ మధ్య మగవాళ్ళు కూడా టీవీలకు అతుక్కుపోయి మరి సీరియల్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సీరియల్స్ రోజుకొకటి పుట్టుకొస్తుంది. అంతేకాదు తెలుగు చానల్స్ పోటీపడి మరి సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి. మరి తెలుగు సీరియల్స్ కాస్ట్యూమ్స్ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఆ కాస్ట్యూమ్స్ గురించి అందరూ అనుకుంటున్నా మాటలు ఏంటి? యాక్టర్స్ కాస్ట్యూమ్స్ ని ఎలా తీసుకుంటారు అన్న వివరాలు గురించి కాస్త తెలుసుకుందాం…

సీరియల్ యాక్టర్స్ పరిస్థితి దారుణం..? 

సీరియల్స్లలో నటించే ముద్దుగుమ్మలు ఎంత అందంగా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలలో కన్నా సీరియల్స్లలోని అమ్మాయిలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే వాళ్లు అంత అందంగా కనిపించడానికి కారణం ప్రొడక్షన్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అందులో ఎటువంటి నిజం లేదు. నిజానికి సీరియల్స్ లలో పనిచేస్తున్న యాక్టర్స్ యొక్క కాస్ట్యూమ్స్ వాళ్ళ తెచ్చుకుంటారని చాలామంది ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.. సీనియర్ యాక్టర్ నుంచి జూనియర్ యాక్టర్ ల వరకు యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని బయట పెట్టారు. వాళ్ళు వేసుకునే ప్రతి డ్రెస్ కూడా వాళ్లే సొంతంగా కొనుక్కొని వేసుకుంటున్నారని తెలుస్తుంది. వేలకు వేలు రెమ్యూనరేషన్ తీసుకున్న సగానికి పైగా ఈ ఖర్చులే ఉంటాయని మా పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చాలామంది నటీనటులు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చేదానికన్నా పోయేది ఎక్కువ అని కొంతమంది ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. ప్రస్తుతం ఈ టాపిక్ మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సీరియల్ యాక్టర్స్ కాస్ట్యూమ్స్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read : ‘ చామంతి ‘ సీరియల్లో ప్రభాకర్ క్యారక్టర్ ఇదా..? రెమ్యూనరేషన్ అంతనా..?

ఇదే నిజమా..? 

ప్రేక్షకులను కట్టిపడిస్తున్న సీరియల్ యాక్టర్స్ డ్రెస్సింగ్ విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సీరియల్ లో క్యారెక్టర్ డిమాండ్ ను బట్టి దానికి కావలసిన ఐటమ్స్ మాత్రం మారుతూనే ఉంటాయి. రిచ్ గా కనిపించాలి అంటే వాళ్ళు కట్టే చీరలు కూడా రిచ్ గా ఉండాలి అని చెప్పనక్కర్లేదు.. అయితే ఎక్కువ మంది మాత్రం ప్రొడక్షన్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని కాకుండా తమ సొంతంగా కొనుక్కుంటున్నామని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. ఇంకొంతమంది ఇచ్చే రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ కి చెల్లించి అక్కడ మాకు ఇలాంటివి కావాలి అని అడుగుతున్నారట. అంటే రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకున్న కూడా అందులో కొంతమంది మాత్రమే లాభాలను పొందుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈమధ్య తెలుగు సీరియల్స్ అలో కన్నడ ముద్దుగుమ్మల ఎంట్రీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ల వల్ల తెలుగు వాళ్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందులోనూ రెమ్యూనరేషన్ అకాంబీనేషన్ కలిపి భారీగానే వాళ్లకి ఇస్తున్నారు.. తెలుగు వాళ్లకు కూడా ఛాన్స్ఇవ్వాలి అని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక ముందు వచ్చే సీరియల్స్లలో తెలుగు వాళ్ళు కనిపిస్తారేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×