E-Paper
Advertisement

కొత్త కారు కొన్న డెమోన్..ఆ కోరిక కూడా నెరవేరాలన్న రీతూ!

కొత్త కారు కొన్న డెమోన్..ఆ కోరిక కూడా నెరవేరాలన్న రీతూ!
Advertisement

Demon Pawan: తెలుగు బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇక సీజన్ 9 కార్యక్రమంలో భాగంగా కామన్ మ్యాన్ క్యాటగిరిలో పలువురు కామన్ పీపుల్ కు కూడా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి వెళ్లి టాప్ 3 కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన వారిలో డెమోన్ పవన్ (Demon Pawan)ఒకరు. అగ్ని పరీక్షలో అద్భుతమైన టాస్కులను ఎదుర్కొంటూ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా ఈయన టాప్ త్రీ కంటెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ తర్వాత పవన్ ఇండస్ట్రీలో పలు అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

మదర్స్ డే స్పెషల్..

బుల్లితెర కార్యక్రమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కూడా పవన్ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ మదర్స్ డే(Mother’s Day) సందర్భంగా తన తల్లికి కొత్త కారును గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈ కారు పవన్ మొదటి కారు కావటం విశేషం. స్వయంగా తన తల్లికి నచ్చిన కారును ఈయన కొనుగోలు చేసి తన అమ్మకు మదర్స్ డే సందర్భంగా కానుకగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఈయన తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

కారు కొన్న డెమోన్ పవన్ ..

Advertisement

ఇక పవన్ ఎలాంటి కారు కొన్నారనే విషయానికి వస్తే ఈయన టయోటా కంపెనీకి సంబంధించి ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు16.77 లక్షలని తెలుస్తోంది అయితే తన కెరియర్ లో ఇది మొదటి కారు కావడం విశేషం. ఇలా పవన్ మదర్స్ డే సందర్భంగా కొత్త కారును కొనుగోలు చేయడంతో అయిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పవన్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇకపోతే పవన్ తన కొత్త కారు తీసుకొని తన స్నేహితురాలు అయినా రీతు చౌదరి (Rithu Chowdary)వద్దకు వెళ్లారు అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.

?igsh=eTdzdjFnNDU5Znp4

Advertisement

ఇలా కారు కొనడంతో రీతూకు పవన్ సర్ప్రై జ్ ఇవ్వాలని చూసారని అయితే పవన్ కారు కొంటున్నట్టు నాకు ముందే తెలుసనీ రీతూ తెలిపారు.ఇలా తన డ్రీమ్ కారు కొన్నట్టే తన డ్రీమ్ హౌస్ కూడా త్వరలోనే కొనుగోలు చేయాలి అంటూ రీతు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోలో వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న సమయంలో రీతూ పవన్ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ భావించారు కానీ వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు అనే విషయాన్ని తెలియజేశారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటికీ వీరిద్దరి మధ్య అంతే మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాలలో జంటగా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

Also Read: పుట్టిన రోజు వేళ కొట్టింట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి… న్యూ బిగినింగ్స్ అంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×