E-Paper
Advertisement

Monday Movies in Tv : సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..!

Monday Movies in Tv : సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..!
Advertisement

Monday Movies in TV : మరో వారం వచ్చేసింది సినిమాలో సందడి పెంచేసింది.. ప్రతి వారం కూడా థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి.. గతవారం విజయ్ దళపతి నటించిన సినిమా అలాగే కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీలో ఉన్నాయి.. ఈవారం కూడా స్టార్ హీరోలు సినిమాలు సందడి చేయబోతున్నాయని తెలుస్తుంది. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.. సోమవారం టీవీ చానల్స్ బోలెడు సినిమాలను మూవీ లవర్స్ కోసం అందిస్తున్నాయి.. మరి ఇవాళ ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – గాడ్ ఫాదర్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – కింగ్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – సరదా బుల్లోడు

సాయంత్రం 4.30 గంటలకు – స్వాతి చినుకులు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మా బాలాజీ

ఉదయం 10 గంటలకు – రాయన్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆ నలుగురు

సాయంత్రం 4 గంటలకు – A1 ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంటలకు – నిన్నే ప్రేమిస్తా

రాత్రి 10 గంటలకు – రోమాన్స్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి

ఉదయం 9 గంటలకు – ఖిలాడీ

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా రాణి

సాయంత్రం 3.30 గంటలకు – మారి 2

సాయంత్రం 6 గంటలకు – బాక్‌

రాత్రి 10 గంటలకు – సర్వం మాయ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఒకరాజు ఒక రాణి

ఉదయం 10 గంటలకు – స్వాతి కిరణం

మధ్యాహ్నం 1 గంటకు – సుస్వాగతం

సాయంత్రం 4 గంటలకు – కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మి

రాత్రి 7 గంటలకు – శ్రీ మంజునాథ

రాత్రి 10 గంటలకు – నంబర్ వన్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – కార్తీక దీపం

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – మా ఆయన బంగారం

రాత్రి 10.30 గంటలకు – మా ఆయన బంగారం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – భాయ్

ఉదయం 9 గంటలకు – విన్నర్

మధ్యాహ్నం 12 గంటలకు – అన్నవరం

మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం

సాయంత్రం 6 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

రాత్రి 9 గంటలకు – కోమాలి 2021

స్టార్ మా..

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×