E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ మూవీస్..

Tuesday Movies in Tv : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ మూవీస్..
Advertisement

Tuesday Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలని అందిస్తున్నాయి.. ఈమధ్య టీవీ చానల్స్ లలోకి వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ ని షేర్ చేసినవే.. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి.. ట్రెండుకు తగ్గట్లుగా సినీ ప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా టీవీ చానల్స్ కూడా సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నాయి.. ప్రతిరోజు లాగే ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్లోకి రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ ఛానెల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో చూద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – రెబల్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – నాయకి

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – పెద్దమ్మ తల్లి

సాయంత్రం 4.30 గంటలకు – దిల్లున్నోడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – వీడు సామాన్యుడు కాదు

ఉదయం 10 గంటలకు – మాస్టర్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఈ అబ్బాయి చాలా మంచోడు

సాయంత్రం 4 గంటలకు – పందెంకోళ్లు

రాత్రి 7 గంటలకు – గోలీమార్‌

రాత్రి 10 గంటలకు – కోడుకు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కోట బొమ్మాళి

ఉదయం 9 గంటలకు – తీన్‌మార్‌

మధ్యాహ్నం 12 గంటలకు – వీరసింహా రెడ్డి

సాయంత్రం 3.30 గంటలకు – సామజ వరగమన

సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9 గంటలకు – బటర్ ప్లై

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – సోలో

ఉదయం 11 గంటలకు – 24

మధ్యాహ్నం 2.30 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య

సాయంత్రం 5 గంటలకు – జల్సా

రాత్రి 8 గంటలకు – రాజుగారి గది3

రాత్రి 11 గంటలకు – సోలో

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఘటోత్కచుడు

ఉదయం 10 గంటలకు – ఆత్మబలం

మధ్యాహ్నం 1 గంటకు – యమలీల

సాయంత్రం 4 గంటలకు – కనులు తెరిచినా నీవాయే

రాత్రి 7 గంటలకు – అంతులేని కథ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – ఇన్‌స్పెక్టర్ అశ్వినీ

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – పెళ్లి పందిరి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రంగ్ దే

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు –

ఉదయం 9 గంటలకు – క్షేత్రం

మధ్యాహ్నం 12 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి

సాయంత్రం 6 గంటలకు – చిరుత

రాత్రి 9 గంటలకు – శకుని

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – శ్రీమన్నారాయణ

ఉదయం 9 గంటలకు – స్కంద

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×