E-Paper
Advertisement

Podarillu Pratap : ‘ పొదరిల్లు ‘ నుంచి ప్రతాప్ అవుట్.. అసలు కారణం ఇదే..?

Podarillu Pratap : ‘ పొదరిల్లు ‘ నుంచి ప్రతాప్ అవుట్.. అసలు కారణం ఇదే..?
Advertisement

Podarillu Pratap : ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో జనాలని కనెక్ట్ ఎలా చేస్తున్నాయి.. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్న సీరియల్స్లలో పొదిరిల్లు సీరియల్ ఒకటి.. ఇందులో హీరోయిన్ గా మహాలక్ష్మి నటిస్తుంది.. ఈమెకు తండ్రి పాత్రలో ప్రతాప్ నటిస్తుంటాడు.. పరువు కోసం ప్రాణమిచ్చే తండ్రిలాగా ఆయన ఈ సీరియల్ లో కనిపిస్తాడు. తన కులంలోని వాడిని కాకుండా ఒక డ్రైవర్ తో కూతురు లేచిపోయింది అని దిగులుతో ఉంటాడు.. కానీ చివరికి తన కూతుర్ని తన ఇంట్లోనే ఉంచుకుని ఎందుకు చేసిన ప్లాన్లు అన్నీ కూడా రివర్స్ అవుతాయి.. అయితే ఈ మధ్య ప్రతాప్ ఈ సీరియల్ లో కనిపించలేదు.. ప్రతాప్ క్యారెక్టర్ అయిపోయింది అంటూ మరో వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారంలో ఉంది. నిజంగానే ప్రతాప్ సీరియల్ నుంచి తప్పుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాలి..

‘పొదరిల్లు’ నుంచి ప్రతాప్ అవుట్..

తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న పొదరిల్లు సీరియల్ లోని మహాలక్ష్మి తండ్రి ప్రతాప్ సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. గత కొద్ది రోజులుగా ఈయన నటించిన ప్రతాప్ కనిపించలేదు. ఒకప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా నటుడు ఆనంద్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సీరియల్స్ సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.. ఈయన నటించిన బుల్లితెర సీరియల్ పొదరిల్లు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చింది.. పరువు కోసం ప్రాణాలు తీసే తండ్రిగా ఆయన నటన జనాలని బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది.. అలాంటి ప్రతాప్ ఇప్పుడు సీరియల్ లో కనిపించలేదు. ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈయన సినిమాలు చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం.. రీసెంట్ గా సమంత నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మా ఇంటి బంగారం సినిమాలో ఆనంద్ కీలక పాత్రలో నటించారు.. దానివల్లే ఈ సినిమాకి బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. మరి ఇక ఈ సీరియల్లో కనిపించరా అన్నది మాత్రం ప్రశ్నార్ధకం.. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనా కోరిక తీరుతుందా..? హమ్మయ్య డబ్బులు వచ్చేశాయి..చింతామణి ప్లాన్ సక్సెస్..

ఆనంద్ సినిమాలు & రెమ్యూనరేషన్..? 

ఒకప్పుడు ఎంగేజ్ లో ఉన్నప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న నటులు ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సీరియల్స్లలో ఫాదర్ లేదా బ్రదర్ క్యారెక్టర్లలో కనిపిస్తున్నారు. మరి కొంతమంది విలన్ పాత్రలో నటిస్తున్నారు.. అలాగే సినీ నటుడు ఆనంద్ కూడా ఒకప్పుడు వరుసగా సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.. అయితే ఈమధ్య ఈయన సినిమాలలో పెద్దగా కనిపించినట్లు లేదు.. ఈ మేరకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈయన పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్ మహాలక్ష్మి ఫాదర్ క్యారెక్టర్ లో కనిపించారు. రీసెంట్ గా మా ఇంటి బంగారం సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆనంద్ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. సీరియల్లో ఒక్క రోజుకి ఈయన 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకమీదట బుల్లితెరపై సీరియల్స్ లో కనిపిస్తాడా లేదా అన్నది చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×