E-Paper
Advertisement

Hotstar Couples Show: స్టార్ మాలో కొత్త షో.. రిసార్ట్ లో జంటలు.. జనాలకు పిచ్చెక్కడం ఖాయం..!

Hotstar Couples Show: స్టార్ మాలో కొత్త షో.. రిసార్ట్ లో జంటలు.. జనాలకు పిచ్చెక్కడం ఖాయం..!
Advertisement

Hotstar Couples Show: ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా కొత్త షోలను ప్రసారం చేస్తూ ఉంటుంది. ఇందులోనే టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ కూడా వస్తుంది.. ఇక బిగ్ బాస్ కి సంబంధించిన ప్రతి షోలను స్టార్ మా వదలకుండా ప్రసారం చేస్తుంది.. ఇలాంటి రియాల్టీ షోలకు మంచి రేటింగ్ రావడంతో ఇప్పుడు సరికొత్త షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.. ఇది బిగ్ బాస్ లాగే ఉండబోతుందని తెలుస్తుంది.. ఈసారి ఒక్కొక్కరిగా కాకుండా జంటలుగా హౌస్ లోకి వెళ్ళున్నట్లు తెలుస్తుంది.. సింగిల్గా వెళ్తేనే లవ్ ట్రాక్ ల వల్ల రేటింగ్ పెరిగేది. కానీ ఈసారి మాత్రం జంటలను దించబోతున్నారు. ఇప్పుడు స్టార్ మాలో ప్రసారం అవుతున్న సరికొత్త షో పేరు మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ అనే బిగ్గెస్ట్ రియాలిటీ షో టెలికాస్ట్ కానుంది.. ఈ షోలో పాల్గొనే జంటలు? షో థీమ్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్’ షో..

రియాల్టీ షోలకు కేరాఫ్ అడ్రస్ స్టార్ మా.. బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ను ప్రసారం చేస్తున్న ఈ ఛానల్ ఇప్పుడు అలాంటి తరహాలోనే మరో కొత్త షోని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. పెళ్లి చేసుకున్న జంటలు, అదే విధంగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న జంటలు, మొత్తం మీద పది జంటలు ఈ షోలో పాల్గొనబోతున్నారు.. ఇదంతా ఒక భారీ రిసార్ట్ లో ఉండబోతుందని తెలుస్తుంది.. ఆ టాస్కులు జంటల మధ్య ఎంత ప్రేమ ఉంది అని తెలిపేలా ఉంటుంది. ఈ క్రమం లో జంటల మధ్య పెద్ద గొడవలు కూడా జరగొచ్చు. టాస్కుల్లో ఓడిపోయిన జంటలు డేంజర్ జోన్ లో, గెలిచిన జంటలు సేఫ్ జోన్ లో ఉంటారని తెలుస్తుంది.. అతనికి బిగ్ బాస్ లాగా కొన్ని టాస్కులను పెట్టి అందులో ఏ జంట మంచి పర్ఫామెన్స్ ఇచ్చి విన్నర్గా నిలుస్తుందో ఆ జంటనే ఆ షో విన్నర్ గా ప్రకటించే అవకాశం ఉంది.. మొత్తం మీద 70 ఎపిసోడ్స్ టెలికాస్ట్ కానుంది. కేవలం వీకెండ్స్ లోనే జడ్జీలు వస్తారు. ఒక జడ్జి గా సీనియర్ హీరోయిన్ రాధ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది.. మిగిలిన జడ్జిలు ఎవరో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read:కూతురు పుట్టాక 1000 కోట్ల సినిమాల్లో నటించిన స్టార్ హీరోలు ఎవరంటే..?

షోలో పాల్గొనే జంటలు.. 

ఈ షోలో పాల్గొనే జంటలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అందులో ఎవరు ఉన్నారో చూస్తే..అంజలి – పవన్, హరిత – హరీష్, వాసంతి కృష్ణన్ – పవన్ కళ్యాణ్, సోనియా సింగ్ – సిద్దు, ప్రియాంక జైన్ – శివ్, శుభశ్రీ -అజయ్, అలాగే జబర్దస్త్ కమెడియన్ నూకరాజు- ఆషియా, నటరాజ్ మాస్టర్ – నీతూ, మహేష్ బాబు – సాండ్రా, నాని – పింకీ.. ఈ పది జంటలు కూడా ఈ ఆదివారం ఆ విల్లాలోకి అడుగుపెట్టబోతున్నారంటూ తెలుస్తుంది. ఈ షో గురించి తెలిసింది గాని త్వరలోనే ప్రోమో ని వదిలే అవకాశం కూడా ఉంది. శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఈ షో మంచి సక్సెస్ అవుతుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ షో ఎన్ని విమర్శలకు కారణం అవుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×