E-Paper
Advertisement

Serial Actress Tulasi: వదన్నా వినకుండా ట్రక్కు నడిపిన ‘లక్ష్మీనివాసం’ సీరియల్ నటి, చివరికి..

Serial Actress Tulasi: వదన్నా వినకుండా ట్రక్కు నడిపిన ‘లక్ష్మీనివాసం’ సీరియల్ నటి, చివరికి..
Advertisement

Lakshmi Nivasam Serial Actress Antara Swarnakar: మౌనరాగం, లక్ష్మీనివాసం సీరియళ్లతో బుల్లితెరపై ఫుల్క్రేజ్సంపాదించుకుంది బెంగాలీ బ్యూటీ. సీరియల్తులసితో ఎంతో గుర్తింపు పొందిన ఈమె అసలు పేరు అంతర స్వర్ణాకర్‌. హిందీలో పలు సీరియల్లో నటించిన ఆమె తెలుగులోకి అడుగుపెట్టి ఇక్కడ సత్తా చాటుతోంది. అనుకోకుండ నటి అయిన ఆమె దక్షిణాదిలోని పలు భాషల్లో నటిస్తూ దూసుకుపోతుంది. లక్ష్మీనివాసం సీరియల్లో తులసి పాత్రలో బుల్లితెర ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటోంది.

Advertisement

బెంగాలీ నుంచి తెలుగుకి..

బెంగాలి అమ్మాయిన అచ్చతెలుగు అమ్మాయితో తనదైన నటన, అభినయంతో బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకుంటుంది. తన అసలు పేరు కంటే కూడా సీరియల్నేమ్తోనే ఈమె బాగా ఫేమస్అయ్యింది. ఆడియన్స్అంత ముద్దుగా తులసి అని పిలుచుకుంటున్న బ్యూటీ తాజాగా సాహసం చేసింది. నీవల్ల కాదు అన్న కూడా.. చేసి చూపించి అందరికి షాకిచ్చింది. ఇది చూసి తులసిలో ఇంత మొండి ఘటనం ఉందా? సీరియల్యూనిట్మొత్తం మాట్లాడుకునేలా చేసిందిఇంతకి ఆమె ఏం చేసిందంటే.. షూటింగ్సమయంలో ట్రక్నడిపింది భామ.

Advertisement

షూటింగ్ లో ట్రక్ తో సందడి

సీరియల్షూటింగ్లో సిలిండర్స్తో ఉన్న ట్రక్నడిపేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ ఉన్నవారంత నీ వల్ల కాదు అని అన్నారట. అయినా కూడా ఎంతో ప్రయత్నించి చివరిక ట్రక్ని డ్రైవ్చేసింది. ఇందులో కోసం ఆమె పడి పాట్లు అంతా ఇంత కాదు. పక్కనే ఉన్న వ్యక్తి ఆమెకు సూచన ఇస్తూ కనిపించాడు. అలా చివరికి తులసి అలియాస్అంతర ట్రక్నడిపి చూపించిందిఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్స్టాగ్రామ్లో షేర్చేసింది. అయితే ఇది షూటింగ్లో భాగంగా చేసిందా? లేక సరదాగా నడిపిందానేది క్లారిటీ లేదు. కానీ అతి కష్టమన్న పనిని సులువుగా చేసి చూపించింది. దీంతో అక్కడ ఉన్న వారంత అంతర ధైర్యానికి మెచ్చుకోక తప్పలేదు. అంతేకాదు నీ వల్ల కాదు వద్దన్న చేసి చూపించింది మొండిగటం అంటున్నారు సెట్లోని టీం అంతా.

?utm_source=ig_web_copy_link

కాగా సీరియల్లో ధైర్యంగ కనిపించే తలసి నిజ జీవితంలోనూ సాహవంతురాలే అంటున్నారుమొదట బెంగాలీ సీరియల్లో నటించిన ఆమె మేకప్ఆర్టిస్టు సూచనతో తెలుగు సీరియల్స్కి ఆడిషన్స్ ఇచ్చింది. ఆడిషన్ఆమె లుక్‌, ఎక్స్పీరియన్స్తో ఆకట్టుకున్న ఆమె మౌనరాగం సీరియల్లో తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత గీతాగోవిందం, లక్ష్మీనీవాసం సీరియల్లో లీడ్రోల్ఛాన్స్కొట్టేసింది. తెలుగులోనే కాదు.. తమిళ భాషల్లోనూ ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం తమిళంలో సంధ్యారాగం సీరియల్లో నటిస్తోంది. ఇలా తెలుగు, తమిళంలో, బెంగాలీ భాషల్ల నటిస్తూ ఫుల్బిజీగా ఉంది. త్వరలోనే ఆమె వెండితెర ఎంట్రీ కూడా ఇవ్వబోతోందట. సీరియల్లోనే కాదు.. సినిమా ఆఫర్స్కూడా వస్తుండటంతో తమిళంలోని మూవీలో కీలక పాత్ర చేస్తోందట.

Also Read: Ghaati Movie: స్వీటీ ఫ్యాన్స్‌కి డబుల్‌ సర్‌ప్రైజ్‌.. ఒకేరోజు ఘాటీ ట్రైలర్‌, రిలీజ్ డేట్‌..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×