E-Paper
Advertisement

Anshu Reddy: బుల్లితెర నటి అన్షురెడ్డి నెల యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?

Anshu Reddy: బుల్లితెర నటి అన్షురెడ్డి నెల యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?
Advertisement

Anshu Reddy: ఇటీవల కాలంలో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్(Youtube Channel) ప్రారంభించి పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ భారీగా సంపాదించుకుంటున్నారు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి సీరియల్స్ కి సంబంధించిన విషయాలతో పాటు ఇతర ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ భారీగా ఆదాయం అందుకుంటున్నారు.. ఈ క్రమంలోనే బుల్లితెర నటిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో అన్షు రెడ్డి(Anshu Reddy) ఒకరు.. ఈమె ఎన్నో జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.  ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illaalu Pillalu)అనే సీరియల్ లో నర్మద పాత్రలో నటిస్తున్నారు.

నర్మద పాత్రలో అన్షు రెడ్డి…

Advertisement

ఇక ఈ సీరియల్  అన్షు రెడ్డి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండటమే కాకుండా తన నటనతో ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు. అన్షు రెడ్డికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. షూటింగ్ లొకేషన్లో వారందరూ ఎలా ఉంటారు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన అన్షు రెడ్డికి తన యూట్యూబ్ సంపాదన గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

నెలకు లక్షల్లో ఆదాయం…

Advertisement

యూట్యూబ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహించడమే కాకుండా ఎన్నో వీడియోలను చేస్తూ భారీగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఆదాయం ఎంతనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.. అయితే ఒకప్పుడు వరుస వీడియోలు చేయటం వల్ల నెలకు 4 లక్షల వరకు ఆదాయం వచ్చేదని, ఇటీవల కాలంలో కంటెంట్ కాస్త తగ్గించడం వల్ల అనుకున్నంత రాలేదు అంటూ అసలు విషయం వెల్లడించారు. సీరియల్స్,  ప్రమోషన్స్కాకుండా యూట్యూబ్ ద్వారానే నెలకు 4 లక్షల ఆదాయం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.. ఇలా యూట్యూబ్ , ఇంస్టాగ్రామ్  ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న నేపథ్యంలోనే సెలబ్రిటీల ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు.

నిశ్చితార్థం జరుపుకున్న నటి…

ఇక అన్షు రెడ్డి భార్యామణి అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు నటిగా పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈమె అనంతరం ఇద్దరమ్మాయిలు, అష్టా చమ్మా, నా పేరు మీనాక్షి, సూర్యవంశం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు, ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న అన్షు రెడ్డి ఇప్పటికే సింగిల్గానే ఉన్నారు. గతంలో ఒక వ్యక్తితో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈమె అనుకొని కారణాల వల్ల అతనితో తన నిశ్చితార్థం బ్రేకప్ జరిగింది దీంతో ఇప్పటివరకు ఈమె తిరిగి పెళ్లి చేసుకోకుండా కేవలం కెరియర్ పైనే ఫోకస్ పెట్టారు.

Also Read: Jagapati Babu: డైరెక్టర్ చేసిన పనికి ప్రాణాలు పోయాయి.. జగపతిబాబు కామెంట్స్ వైరల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×