E-Paper
Advertisement

‘కార్తీక దీపం 2’ సీరియల్‌ ఏఫ్రిల్‌ 2: డీఎన్ఏ రిపోర్ట్స్ చూసిన కార్తీక్  

‘కార్తీక దీపం 2’ సీరియల్‌ ఏఫ్రిల్‌ 2: డీఎన్ఏ రిపోర్ట్స్ చూసిన కార్తీక్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: పారిజాతం కోపంగా జ్యోత్స్నను చెంపకేసి కొట్టి శౌర్యకు సారీ చెప్పమంటుంది. దీంతో జ్యో కోపంగా పారు నువ్వు చాలా ఎక్స్‌స్రా చేస్తున్నావు అంటుంది. కార్తీక్‌ కూడా పారుకు సపోర్టు చేయగానే. కాంచన ఏంట్రా ఇదంతా అనగానే.. ఏం లేదు అమ్మ అమ్మమ్మ మనవరాలి సరసాలు అంటాడు. దీంతో పారిజాతం అదిరిపోయింది. సారీ చెప్పు అని జ్యోత్స్నను అంటుంది. శౌర్య తనకు సారీ ఏమీ వద్దని అంటుంది. దీంతో జ్యోత్స్న కోపంగా పారిజాతాన్ని తిడుతుంది. నీకు ఏమైంది అంటూ తిడుతూనే అందరూ బలవంతం చేయగానే.. జ్యోత్స్న శౌర్యకు సారీ చెప్తుంది. దీంతో పారు అది గ్రేట్‌ అంటుంది. దీపను కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్తుంది. దీంతో జ్యోత్స్న కోపంగా మనసులో గ్రానీ దీపను ఎంత ట్రీట్‌ చేస్తుందేంటి..? అనుకుంటుంది.

ఇంతలో కార్తీక్‌ మెల్లగా దాస్‌తో మామయ్య ఇప్పుడు చూడు ఒక గేమ్ అడతానని చెప్తూ.. పారిజతం జ్యూస్‌ తీసుకురాగానే.. అది పారు అంటే మనవరాలి చేత సారీ చెప్పించినందుకు జ్యోత్స్న జ్యూస్‌ తీసుకొచ్చింది అంటాడు. దీంతో పారు నా మనవరాలికే ఇస్తాను అంటూ వెళ్లి దీపకు జ్యూస్‌ ఇస్తుంది పారిజాతం. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దాస్‌ మాత్రం మా అమ్మతో మరీ ఆడేసుకుంటున్నావు అల్లుడు అనగానే.. ఇంకా చూస్తూ ఉండు మామయ్య అంటాడు కార్తీక్‌.. ఇంతలో శివనారాయణ హలో తను మనవరాలు కాదు దీప అనగానే.. కొడుకు కూతురు మనవరాలు అయినప్పుడు మనవడి పెళ్లాం కూడా మనవరాలు అవుతుంది కదండి అంటుంది పారు. దీంతో శివనారాయణ ఒక్క రోజులో ఇంత మార్పా..?అనుకుంటాడు.

Advertisement

జ్యోత్స్న కోపంగా నాకు అదే అర్థం కావడం లేదు తాత అంటుంది. దీంట్లో అర్థం కాకపోవడం ఏముంది. కడుపుతో ఉన్న మనిషికి జ్యూస్‌ ఇవ్వడం పద్దతి అంటూ.. చెప్పగానే.. సుమిత్ర కూడా తను వద్దు అంటుంది కద అత్తయ్య అనగానే.. దీనికి అన్ని ఈ నాన్నమ్మ బుద్దులే అనగానే.. అందరూ షాక్‌ అవుతారు. దాస్‌ మాత్రం అల్లుడు మా అమ్మ ఇరుక్కుపోయింది అంటాడు. ఎలా కవర్‌ చేస్తుందో చూద్దాం మామయ్య అంటాడు దాస్‌. దశరథ ఏంటి దీపకు నీ పోలికలు వచ్చావేంటి పిన్ని అని అడగ్గానే.. శివనారాయణ కూడా ఏంటో మీ పిన్ని వింత వింతగా ప్రవర్తిస్తుంది. అనగానే.. ఏంత ప్రవర్తించినా దీపకు తన పోలికలు అనకూడదు కదా మామయ్య అంటాడు శ్రీధర్‌..

కార్తీక్‌ కూడా చెప్పు పారు నా భార్యను పట్టుకుని అన్నీ నీ పోలికలే అంటావేంటి… అంటాడు. అందరూ అదే మాట అడగ్గానే.. పారు మాత్రం కన్ఫీజ్‌ అవుతుంది. ఇంతలో తేరుకుని ఒకప్పుడు నేను ఈ ఇంట్లో ఏం చేసేదాన్నో దీప కూడా ఇప్పుడు అదే చేస్తుంది కదా..? ఆ విధంగా పోలికలు కలిశాయి అంటున్నాను.. అంటూ చెప్తుంది. దీంతో శివనారాయణ అబ్బో చాలా దూరం వెల్ఇ ఆలోచించావే.. మరి ఇన్ని రోజులు ఈ బుద్ది ఏమైనట్టు దొంగలు ఏమైనా ఎత్తుకెళ్లారు అంటావా.. అనగానే.. నిన్న మన పెరట్లో గులాబీ పువ్వులు లేదు.. ఇవాల పూశాయి.. నిన్న ఎందుకు పూయలేదు అని అడిగారా… అనగానే.. దానికి దీనికి పోలికేంటి..? అని శివనారాయణ అడగ్గానే.. పారిజాతం వెంటనే దీపకు జ్యూస్‌ ఇచ్చి పైకి పంపిస్తుంది. నాకు డీహైడ్రేషన్‌ వచ్చేసింది మంచినీళ్లు తాగాలి అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది.

Advertisement

పైకి వెళ్లి జ్యూస్‌ తాగుతున్న దీప దగ్గరకు జ్యోత్స్న వెళ్లి మా గ్రానీ కోరలు బావ పీకేసినట్టు ఉన్నాడు. అందుకే ఇంతలా మారిపోయింది అంటూ చెప్పగానే.. నీళ్లు కూడా ఇవ్వని పారిజాతంగారు ఇప్పుడు జ్యూస్‌ ఇచ్చారంటే.. ఆవిడలో మార్పు వచ్చింది. అలాగే కొందరు మారితే చాలా బాగుంటుంది అనగానే.. జ్యోత్స్న కోపంగా మా గ్రానీని ఏం చేశారో చెప్పండి అంటుంది. వెళ్లి నువ్వే అడుగు అనగానే.. జ్యోత్స్న కోపంగా మాటల్లో గౌరవం తగ్గినట్టు ఉంది అనగానే.. వచ్చింది పనిమనిషిగా కాదు కదా అంటూ దీప చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది.

కింద పారిజాతం శౌర్యను జ్యోత్స్న రూంలోకి తీసుకెళ్లి ఈ రూం నీదే అనుకో.. ఇవన్నీ నీవే అనుకో..అంటూ చెప్తూ.. ఫిల్లో పైకి ఎత్తగానే.. ఫిల్లో కింద జ్యోత్స్న ఇచ్చిన డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ కనిపిస్తాయి.  అవి తీసుకుని వెళ్లి కార్తీక్‌కు చూపిస్తుంది. అవి చూసిన కార్తీక్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో జ్యోత్స్న వస్తుంది. పారిజాతం, జ్యోత్స్న గొడవపడతారు. పారిజాతం వెళ్లిపోతుంది. అన్ని నిజాలు తెలిసినా జ్యోత్స్న  తెలియనట్టు నటిస్తుందని మనసులో అనుకుంటాడు.  ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×