E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప అసలు వారసురాలు అన్న నిజం చెప్తానన్న జ్యోత్స్న  

Karthika Deepam 2 Serial Today Episode April 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప అసలు వారసురాలు అన్న నిజం చెప్తానన్న జ్యోత్స్న  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: ఆఫీసుకు తీసుకెళ్లి జ్యోత్స్నను కన్వీన్స్ చేయాలని దీప, కార్తీక్‌ ఎంత ప్రయత్నించినా జ్యోత్స్న మాత్రం కన్వీన్స్‌ కాదు.. దీపను తిడుతుంది. తన దృష్టిలో దీప, కార్తీక్‌ పెళ్లాం కాదని.. ఎప్పటికైనా కార్తీక్‌ తన భర్తేనని ఎప్పటికైనా బావ చేతితో తాళి కట్టించుకుంటాను అంటూ చెప్పగానే.. ఓడిపోతాననే భయంతో మాట్లాడుతుంది పట్టించుకోకు దీప అని కార్తీక్‌ చెప్పగానే.. నేనెందుకు భయపడతాను.. నా దగ్గర మీ నాన్న, అమ్మ, ఆస్థి ఐశ్వర్యం ఉంది.. నీ దగ్గర ఏముందే అనాథ అంటూ తిడుతుంది. దీంతో దీప నా దగ్గర బావ ఉన్నాడు.. ఎవరికోసం అయితే నువ్వు బతుకుతున్నావు అంటున్నావో ఆ మనిషి ఉన్నాడు. నా కడుపులో ప్రతిరూపంలా పెరుగుతున్నాడు. నా పాపిట్లో సింధూరంలా ఉన్నాడు. తాళిలా నా గుండెలను హత్తుకుని ఉన్నాడు అని చెప్పగానే..

జ్యోత్స్న కూల్‌గా మనిద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం. నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను. నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వు అని జ్యోత్స్న అడగ్గానే.. ఏమిస్తావు అని దీప అడగ్గానే.. ఈ ఆస్తులు, ఐశ్వర్యం అన్నీ నీకు ఇచ్చేస్తాను.. బావను మాత్రం నాకు ఇచ్చేసేయ్‌.. కావాలంటే నాకు బావకు పుట్టబోయే బిడ్డకు నీ పేరు పెట్టుకుంటాం చెప్పు దీప అనగానే.. బుర్రున్న ఏ ఆడది మొగుణ్ని వదులుకోదు అని చెప్పగానే.. అయితే నీ కన్నతల్లి చచ్చిపోతుంది.. అంటూ జ్యోత్స్న బెదిరించాగానే.. అత్తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని చెప్పగానే.. నువ్వేం చేసినా దీప వాళ్ల అమ్మ బతకదు.. బతకాలి అంటే కూతురిగా నేనే ఉండాలి. ఇప్పుడు నీ తల్లికి నేను కూతురినే కాదు ఊపిరిని కూడా.. నా ఆఫర్‌కు ఒప్పుకోవడం తప్పా నీకు వేరే దారి లేదు దీప బాగా ఆలోచించు.. అనగానే.. దీప కోపంగా మెడలో తాళి కట్టించడం కాదు నా బావ కాలి చిటికెన వేలు కూడా తాకనివ్వను.. నువ్వు నాకు ఆఫర్‌ ఇవ్వడం కాదు నలుగురిలో నవ్వుల పాలు కాకుండా చూసుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతారు.

Advertisement

తర్వాత ఇంటికి వెళ్లిన జ్యోత్స్నను ఏమైందని హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లినట్టు అంటూ సుమిత్ర, శివనారాయణ నిలదీస్తారు. కార్తీక్‌ ఎక్కడ అని అడగ్గానే.. ఇంటికి వెళ్లిపోయాడు అని చెప్పగానే.. శివనారాయణ అనుమానంగా చూస్తూ.. జ్యోత్స్న చెంప ఏంటి ఎర్రగా ఉంది. అని అడగ్గానే.. జ్యోత్స్న మౌనంగా ఉండిపోతుంది. అడుగుతుంటే ఏంటి మౌనంగా ఉన్నావు అని శివనారాయణ గట్టిగా అడగ్గానే.. దశరథ మాత్రం దీప వచ్చింది అని చెప్పింది కదా ఏదైనా గిఫ్ట్‌ ఇచ్చిందేమో అని మనసులో అనుకుంటాడు. జ్యోత్స్న మాత్రం నేను కాసేపు రెస్ట్‌ తీసుకుంటాను అంటూ బెడ్‌రూంలోకి వెళ్లి చెంప చూసుకుంటూ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది.

అప్పుడే పారిజాతం వచ్చి జ్యోత్స్న ను తిడుతుంది. దీంతో జ్యోత్స్న నీకు దీప వెర్రి పట్టింది అని చెప్పగానే.. నీకు కార్తీక్‌ వెర్రి పట్టలేదా..? అంటూ తిడుతుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన కార్తీక్‌ను కాంచన తిడుతుంది. పెళ్లి రోజు అయితే ఆ జ్యోత్స్న నిన్ను గుడికి తీసుకెళ్లడం ఏంట్రా అంటూ కోప్పడుతుంది. దీప అడ్డు వెళితే నేను నీ గురించే మాట్లాడుతున్నాను.. అంటూ కాంచన దీపను కూడా తిడుతుంది. ఇంతకీ జ్యోత్స్నకు ఏమైందిరా అనగానే.. తల తిరుగుతుందట అమ్మ అని చెప్పగానే.. మరి తగ్గిందా లేదా..? అని కాంచన అడగ్గానే.. దీప ట్రీట్‌మెంట్‌ ఇచ్చింది ఇప్పుడు తగ్గింది అని చెప్పగానే.. కాంచన అనుమానిస్తుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×