E-Paper
Advertisement

Telugu Serials : తెలుగు సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరోయిన్స్.. ఆ ఇద్దరే టాప్..

Telugu Serials : తెలుగు సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరోయిన్స్.. ఆ ఇద్దరే టాప్..
Advertisement

Telugu Serials : తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది. తెలుగులో వరుసగా అవకాశాలు అనుకుంటూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇక్కడ సీరియల్స్ చేస్తూ టాప్ పొజిషన్లో ఉన్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై కన్నడ హీరోయిన్ల కేస్ ఎక్కువ.. ప్రతిరోజు కూడా ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఈ ముద్దుగుమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి ఇప్పటివరకు తెలుగు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన కన్నడ బ్యూటీలు ఎవరు? ఏ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారో ఒక్కసారి చూసేద్దాం పదండీ..

దెబ్జానీ మోదక్.. 

అందానికి అసూయ పుట్టించే అందంతో తెలుగు కుర్ర కారు మతిపోగొట్టేస్తుంది దెబ్జానీ మోదక్.. కన్నడ ఇండస్ట్రీలో మోడలింగ్ ద్వారా పరిచయం అయ్యి ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన మొదటి సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం.. ఇందులో వేద అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత సత్తి మామ సీరియల్తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది..

ఐశ్వర్య పిస్సే…

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో ముద్దుగుమ్మ ఐశ్వర్య పిస్సే.. ఈమె కస్తూరి అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

ఆషిక పదుకోనే.. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారిలో ఆషికా పదుకొనే ఒకరు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేసుకుంది. త్రినయని అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.

Advertisement

వీళ్ళే కాదు… వర్ష, తెజేస్విని గౌడ, కావ్య, నవ్య సామి, శోభా శెట్టి వంటి ముద్దుగుమ్మలు ఉన్నారు. వీళ్లంతా కూడా తెలుగులో పలు సీరియల్స్ వాళ్ళు నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరిలో కొంతమంది మాత్రమే సీరియల్స్లలో కనిపిస్తున్నారు. ఈమధ్య కొంతమంది బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ తర్వాత కొంతమందికి వరుసగా ఆఫర్లు వస్తే మరి కొంతమందికి మాత్రం ఉన్న ఆఫర్లు కూడా పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. శోభ శెట్టి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె ఇప్పటివరకు ఏ సీరియల్ లో కనిపించలేదు.

Also Read:ఓటీటీలోకి ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అమ్మాయిలు మాత్రమే కాదు కొంతమంది అబ్బాయిలు కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చి ఇక్కడ హీరోలుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఎన్నెన్నో జన్మల బంధం హీరో నిరంజన్, సీరియల్ యాక్టర్ నిఖిల్ ఉన్నారు. ఈమధ్య నిఖిల్ సినిమా కూడా చేసిన విషయం తెలిసిందే.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×