E-Paper
Advertisement

Janaki Parinayam Vishnu : ‘జానకి పరిణయం’ విష్ణు రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ అంతనా..?

Janaki Parinayam Vishnu : ‘జానకి పరిణయం’ విష్ణు రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ అంతనా..?
Advertisement

Janaki Parinayam Vishnu : ఈమధ్య కొత్త సీరియల్స్ కి కొదవలేదు. ఒక ఛానల్ఒక స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తే మరొక  ఛానల్  మరో విధమైన స్టోరీని ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఈమధ్య ఎక్కువగా స్టార్ మా లో కొత్త సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఇప్పుడు ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీ కూడా కొత్త సీరియల్స్ ను ప్రసారం చేస్తుంది.. రీసెంట్ గా ప్రారంభం అయిన సీరియల్ జానకి పరిణయం.. ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీతో రావడంతో జనాలు దీన్ని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. దాంతో ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది.. ఇందులో కుందా పాత్రలో నటిస్తున్న విష్ణు ప్రియ గురించి తెలుసుకొందుకు ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి కాస్త వివరంగా ఇప్పుడు మనం తెలుస్తుంది..

విష్ణు ప్రియా బ్యాగ్రౌండ్.. 

సీరియల్ నటి విష్ణు ప్రియా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన విషయాన్ని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.. ఈమె తెలుగులో మాత్రమే కాదు అటు తమిళంలో కూడా పలు సీరియస్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ కుంకుమపువ్వు, జానకి కలగనలేదు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లలో నటించింది. కెరియర్ బీచ్ లో ఉండగానే సీరియల్ నటుడు సిద్ధార్థ వర్మని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒక బాబు కూడా పుట్టారు. ఒకవైపు ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూనే మరోవైపు సీరియల్స్ పై ఫోకస్ పెట్టి బిజీ ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది విష్ణు ప్రియ..

Advertisement

Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. వంటలక్క అవుట్..

జానకి పరిణయం స్టోరీ & రెమ్యూనరేషన్.. 

జానకి పరిణయం’ అనేది  ప్రముఖ తెలుగు ఛానెల్ఈటీవీలో ప్రసారమవుతున్న సరికొత్త తెలుగు మెగా డైలీ సీరియల్. బొబ్బిలి నేపథ్యంతో సాగే ఈ కుటుంబ డ్రామా, ఆధిపత్య చిచ్చులో నలిగే ఇంటి వారసురాలి కథతో ఈ సీరియల్ స్టోరీ ఉంటుంది. ఇంటికి దూరమైన వారసురాలు తిరిగి ఎలా చేరుతుందనేది ముఖ్య కథాంశం. ఇందులో కుందా అనే పాత్రలో నటించింది విష్ణు ప్రియ.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్ లలో నటించింది. కానీ ఈ మధ్య సీరియల్స్ కు బ్రేక్ తీసుకుందని తెలుస్తుంది.. ఇప్పుడు మళ్ళీ ఈ సీరియల్ తో ప్రేక్షకులను పలకరించింది.. ఈమె ఈ సీరియల్ కు ఒక్క రోజుకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ దాదాపుగా 25 వేలు ఉంటుందని తెలుస్తుంది. ఈ లెక్కన బాగానే సంపాదిస్తుందని టాక్.. సోషల్ మీడియాలో విష్ణుప్రియ ఎంత యాక్టివ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా తన ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది. ఈమధ్య క్లాత్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి అయితే విష్ణు ప్రియ రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా మారింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×