E-Paper
Advertisement

Jagadatri Deepthi : ‘జగదాత్రి’ దీప్తి ఆస్తులు.. ఒక్కరోజుకు అంత రెమ్యూనరేషనా..?

Jagadatri Deepthi : ‘జగదాత్రి’ దీప్తి ఆస్తులు.. ఒక్కరోజుకు అంత రెమ్యూనరేషనా..?
Advertisement

Jagadatri Deepthi : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ హీరోయిన్ల గురించి తెలుసుకోవాలని చాలామంది గూగుల్ లో తెగ వెతికేస్తుంటారు.. కొందరు ఏకంగా వాళ్ల గురించి సోషల్ మీడియాలో వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఈ మధ్య ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్ హీరోయిన్లలో జీ తెలుగు సీరియల్ జగదాత్రి హీరోయిన్ దీప్తి మన్నే.. ఈమె అందరికీ తెలిసే ఉంటుంది. ఇటీవలే ప్రేమించిన అబ్బాయి తో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తుంది.. మరోవైపు బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది. దీప్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.. దీప్తి ఇప్పటివరకు సీరియల్స్ ద్వారా ఎంత ఆస్తులు సంపాదించింది..? ఈమె ఒక్క రోజుకి ఎన్ని వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈమె సంపాదన ఎంతో ఒక్కసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

దీప్తి ఆస్తుల విలువ ఎంతంటే..? 

తెలుగు బుల్లితెరపై బిజీ సీరియల్ హీరోయిన్లలో దీప్తి ఒకరు.. జీ తెలుగులో ప్రసారమవుతున్న జగదాత్రి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కన్నడ నటి అయిన ఈమె తెలుగులో కూడా సీరియల్స్ చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. మోడల్ గా తన కెరీర్ నీ ప్రారంభించి సీరియల్స్లలో అవకాశాలు రావడంతో అటుగా అడుగులు వేసింది. కర్ణాటక ముద్దుగుమ్మలకు తెలుగులో మంచి డిమాండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈమెకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉంది. రెండు భాషల్లో సీరియల్స్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది.. ఈమెకు కర్ణాటకలో సొంత ఫ్లాట్, లగ్జరీ కార్లు, కొన్ని ప్రాపర్టీలు, అదేవిధంగా బంగారు నగలు చాలానే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమెకు కోట్లల్లో ఆస్తి ఉంటుందని అర్థమవుతుంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ భర్త కూడా బాగానే ఆస్తులు కూడ పెట్టాడు. దాంతో ఈమె ఆస్తులు రెట్టింపు అయ్యాయి. ఆంధ్రాలో కూడా ఈమెకు కొన్ని ప్రాపర్టీలు ఉన్నట్లు వార్తల్లో వినిపిస్తుంది.

ఒక్కరోజుకు రెమ్యూనరేషన్..? 

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సీరియల్ హీరోయిన్ లకు తెలుగులో ఎంతగా డిమాండ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈమెకు కూడా అంతకుమించి డిమాండ్ ఉంది. ఒకవైపు కన్నడలో సీరియల్స్ చేస్తూనే తెలుగులో సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తుంది దీప్తి.. అయితే ఈమె ఒక్క రోజుకి ఒక సీరియల్ చేసినందుకుగాను దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటుందని సమాచారం.. రోజుకి 35000 అంటే నెలకి ఆమె సంపాదన లక్షల్లో ఉంటుందని చెప్పనక్కర్లేదు. ఒకవైపు సీరియల్స్ మరోవైపు టీవీ షో లతో రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా ఉంది దీప్తి. తెలుగులో ఈమెకి మరో సీరియల్ అవకాశం కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ సీరియల్ గురించి పూర్తి వివరాలను తెలిపే అవకాశం కూడా ఉంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×