E-Paper
Advertisement

Deepthi Manne: ‘జగద్ధాత్రి’ సీరియల్ హీరోయిన్‌ పెళ్లి సందడి షురూ.. హల్తీ ఫోటోలు వైరల్!

Deepthi Manne: ‘జగద్ధాత్రి’ సీరియల్ హీరోయిన్‌ పెళ్లి సందడి షురూ.. హల్తీ ఫోటోలు వైరల్!
Advertisement

Jagadhatri Serial Actress Deepthi Manne Haldi Event: ‘రాధమ్మ కూతురు‘, ‘జగద్దాత్రి సీరియల్స్‌’తో బుల్లితెరపై మంచి ఫాలోయింగ్సంపాదించుకుంది కన్నడ బ్యూటీ దీప్తి మన్నే. ప్రస్తుతం జగద్ధాత్రి సీరియల్లో లీడ్రోల్చేస్తోంది. త్వరలోనే భామ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రియుడిని పరిచయం చేసింది. తన ప్రియుడి పేరు రోహన్అని ప్రకటిస్తూ.. అతడితో దిగిన ఫోటోలు షేర్చేసింది. ఇందులో వీరిద్దరు రొమాంటిక్గా ఫోజులు ఇచ్చారు. ప్రియుడిని పరిచయం చేసింది.. కానీ, పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు.

హల్దీ వేడుకలో మరో నటి సందడి

Advertisement

దీంతో భామ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందా అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారువారందరి సర్ప్రైజ్చేస్తూ వీడియో బయటకు వచ్చింది. ఇందులో దీప్తి మన్నే హల్దీ ఫంక్షన్చేసుకుంటుంది. వీడియోను ప్రముఖ నటి నవ్య రావు షేర్చేసింది. దీంతో దీప్తి మన్నే త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతుందని తెలిసిపోయింది. ప్రస్తుతం వీడియో సోషల్మీడియాలో వైరల్అవుతుంది. ఇందులో వధువరులు ఇద్దరు ఒకేచోట డ్యాన్స్ చేస్తూ ఆనందంలో మునిగిపోయారు. హల్దీ వేడుకలో నవ్వ రావ్సందడి చేసింది.

డియర్.. రోహన్

భర్తతో కలిసి హాజరై దీప్తి మన్నేతో కలిసి చిందులేసిందిఆమె వీడియోని షేర్చేస్తూ.. రోజు నీ ముహానికి హల్దీ రాశాను. అదే సమయంలో నా హృదయం మన మాధురమైన జ్ఞాపకాలతో నిండిపోయింది. నవ్వు, ఏడుపు, సక్రెట్స్ ఇంకా ఎన్నో. లోకంలోని సంతోషాలన్నింటికి నువ్వు అర్హురాలి మై బెస్ట్ఫ్రెండ్‌” అంటూ ఎమోషనల్ అయ్యింది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో దీప్తి మన్నే-రోమన్ హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఇందులో కాబోయే కొత్త జంట ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో నవ్య రిలీజ్ చేయడంతో దీప్తి మన్నే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిపోయింది. ఆమెకు అభిమానులు, ఫాలోవర్స్నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. 

Advertisement

Also Read: Anasuya Bharadwaj: తమిళ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్రిలీజ్‌.. ప్రభుదేవతో రొమాన్స్‌!

సినిమాలో హీరోయిన్ కూడా

కాగా గత నెలలోనే దీప్తి తన ప్రియుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొదట అవును నేను ప్రేమలో ఉన్నానంటూ ప్రియుడితో దిగిన ఫోటోలు షేర్చేసింది. అయితే అందులో అతడిని చూపించకుండ సస్పెన్స్పెంచింది. తర్వాత అతడితో ప్రియుడిని చూపిస్తూ అతడితో ఉన్న బంధాన్ని గుర్తు చేస్తూ ప్రేమ లేఖ రాసింది. “డియర్‌ రోహన్‌.. నేను ఇంతకాలం ఎదురుచూస్తున్న వ్యక్తి నువ్వే. ఆ దేవుడే నిన్ను నాకు బహుమతిగా పంపించాడు. నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ. ఐ లవ్‌ యూ” అంటూ తన పోస్ట్‌కి రాసుకొచ్చింది. కాగా మొదట కన్నడ సీరియల్స్ లో నటించిన దీప్తి.. ఆ తర్వాత తెలుగులో రాధమ్మ కూతురు సీరియల్ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం జగద్ధాత్రి, పద్మావతి వంటి సీరియల్లో నటిస్తోంది. అలాగే సెలవ్ అనే తెలుగ చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గా నటించింది. 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×