E-Paper
Advertisement

Jagadatri Koushika : ‘జగదాత్రి’ కౌశిక ఆస్తులు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Jagadatri Koushika : ‘జగదాత్రి’ కౌశిక ఆస్తులు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Jagadatri Koushika : ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న జగదాత్రి సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈ సీరియల్ ప్రసరమైన కొద్దిరోజులకి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన సీరియల్ కావడంతో జనాలు దీన్ని ఎక్కువగా ఆదరిస్తూ వస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన కావడంతో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. హీరోకి అక్కగా కౌశిక పాత్ర జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఈ పాత్రలో నటించింది కన్నడ ముద్దుగుమ్మ ప్రీతి శ్రీనివాస.. తెలుగులో బొక్కో సీరియల్ తో తన ఇమేజ్ ని పెంచుకుంటూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ప్రీతికి పెళ్లయిన విషయం తెలిసిందే.. ఈమె ఒకవైపు సీరియల్స్ చేస్తూనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని అతని బిజినెస్ లు కూడా చూస్తూ వస్తుంది.. ప్రీతి ఆస్తుల విలువ ఎంత ఉంటుంది అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటాయి..? ఒక రోజుకి సీరియల్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ప్రీతీ శ్రీనివాస ఆస్తులు ఎన్ని కోట్లంటే?

జగరాత్రి సీరియల్ లో కౌశివ పాత్రలో నటిస్తున్న ప్రీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈమె తెలుగులోకి ఒక్కో సీరియల్ తో తన ఇమేజ్ ని పెంచుకుంటూ వచ్చింది.. ఈమె ‘రామా సీతా’అనే సీరియల్లో నటించింది. ఈ సీరియల్ తోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. తెలుగులో పలు సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది.. ఒకవైపు ఫ్యామిలీని లీడ్ చేస్తూనే మరోవైపు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడన్న విషయం తెలిసిందే. అయితే ప్రీతి ఆస్తుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది. ఈమె భర్త బిజినెస్ మాన్ కావడంతో భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తుంది. ఈమెకు కర్ణాటక సొంతంగా ఇల్లు ఉన్నాయి. అంతేకాదు ఆమెకు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. వీటితో పాటుగా కొన్ని విలువైన స్థలాలు, డబ్బులు బంగారం కూడా బాగా నీ కూడపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ ఆస్తులు గురించి క్లారిటీ రావాలి అంటే ఆమె క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Advertisement

Also Read :జాన్వీ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే.. ఆ ఒక్కటి తగ్గిస్తే బెటర్..

ప్రీతీ సీరియల్స్ & రెమ్యూనరేషన్..?

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో రామ సీత అనే సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సీరియల్ లో తన నటనకి జనాలు ఫిదా అయ్యారు.. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడకుండా తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. తెలుగులో రెండవ సీరియల్ పడమటి సంధ్యారాగం కూడా మంచి హిట్ అందుకోవడంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.. ఆ తర్వాత కన్నడ లో సీరియల్స్ చేస్తూ తెలుగు సీరియల్స్ కి బ్రేక్ ఇవ్వడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో కి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న జగధాత్రి సీరియల్ లో నటిస్తుంది.. ఈ సీరియల్ కుగాను ఆమె ఒక రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×