E-Paper
Advertisement

పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. పెళ్లి వీడియో వైరల్!

పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. పెళ్లి వీడియో వైరల్!
Advertisement

Jabardasth Praveen: ఇటీవల ఎంతోమంది తెలుగు నటీనటులు అలాగే బుల్లి తెర నటీనటులు కూడా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.  ఇలా ఈ ఏడాది ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలందరూ కూడా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పటాస్ ప్రవీణ్ ఒకరు. పటాస్ అనే కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రవీణ్ తన కామెడీ డైలాగులతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా పటాస్ కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన ప్రవీణ్ అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చారు.

జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు..

ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ఫైమాతో కలిసి ఈయన పెద్ద ఎత్తున స్కిట్లు చేసేవారు. వీరి కాంబినేషన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇలా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం చేశారు అందుకు అనుగుణంగానే వీరిద్దరూ యూట్యూబ్ వీడియోలు కూడా చేయడంతో నిజంగానే ప్రవీణ్ ఫైమా ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ అవి ఏది నిజం కాదని వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు.

ప్రేయసితో ఏడడగులు నడిచిన ప్రవీణ్..

Advertisement

ఇక ఫైమా సైతం ప్రవీణ్ అనే మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నారు ఇక పటాస్ ప్రవీణ్ కూడా డాన్సర్ వంశిత (Vamshitha)అనే అమ్మాయితో గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా నిశ్చితార్థం జరుపుకున్న పటాస్ ప్రవీణ్ తాజాగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోని ఫేమా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా పటాస్ ప్రవీణ్ తన ప్రేయసి కడెం వంశితతో ఏడడుగులు నడవడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.

?igsh=MTFiaGZhc3cxanEwZQ%3D%3D

Advertisement

ఫైమా వీరి పెళ్లికి వెళ్లలేకపోవడంతో వీడియో కాల్ ద్వారా కొత్తజంటకు అభినందనలు తెలియజేశారు. ఈ వీడియోని పైన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇలా పటాస్ ప్రవీణ్ పెళ్లి చేసుకోవడంతో అభిమానులు, జబర్దస్త్ కమెడియన్స్  సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. వంశిత నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ప్రవీణ్ జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఫ్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రవీణ్ సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు.

Also Read: చేతులు మారిన శర్వా శ్రీను వైట్ల మూవీ… కథ పై నమ్మకం తగ్గిందా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×