E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు సీరియల్స్ గుడ్ బై చెప్పేస్తున్నాడా..?

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు సీరియల్స్ గుడ్ బై చెప్పేస్తున్నాడా..?
Advertisement

Gundeninda Gudigantalu Balu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్ గుండెనిండా గుడి గంటలు. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు నటుడు బాలు అలియాస్ విష్ణు కాంత్. ఈయన ఒక తమిళ నటుడు. తెలుగులో చేసిన ఇది మొదటి సీరియల్. అతని నటనకు జనాలు ఫిదా అయిపోతున్నారు.. తమిళ నటుడు అయినా కూడా తెలుగులో చక్కగా మాట్లాడుతూ తన ఆ మాటతో, జోకులతో బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఈమధ్య ఈ బాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ జనాలు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడుతున్నారు. అంటే కాదు బాలు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు టెలివిజన్ షోలలో కూడా సందడి చేస్తున్నాడు.. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మాయిలు క్రష్ అయ్యాడు.. బాలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సీరియల్ గురించి అప్డేట్స్ ఇస్తుంటాడు.. అంతేకాదు తన ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు.. ఇదిలా ఉండగా ఈయన సీరియల్స్ కు గుడ్ బై చెప్పబోతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అన్నది తెలియలేదు.. అసలు నిజం ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..

బాలు సీరియల్స్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడా..? 

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా సీరియల్ గుండె నిండా గుడిగంటలు. ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. ఇందులో మెయిన్ లీడ్ లో బాలు నటించాడు. బాలు ఒక తమిళ్ నటుడు. అక్కడ ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటనకు తెలుగు జనాలు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సీరియల్లో అతని నటనకు ప్రశంసలు దక్కాయి. దాంతో బాలు అన్న పేరు తెలుగు ప్రేక్షకుల నోట వినిపిస్తుంది.. ఈయన ఎక్కడ కనిపించినా కూడా జనాలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడి పోతున్నారు. అలాంటి క్రేజ్ ను సంపాదించుకున్న విష్ణు కాంత్ సడన్గా సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది.. అదేంటి క్రేజ్ ఉన్న నటుడు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అన్న డౌట్ కూడా అందరికీ రావచ్చు.. గతంలో ఓ ఇంటర్వ్యూలో అతనికి అసిస్టెంట్ డైరెక్టర్ గాను కెమెరామెన్ గాను పనిచేయాలని ఆసక్తి ఉన్నట్లు చెప్పారు.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో బాలు నిజంగానే నటనకు గుడ్ బై చెప్తాడా అన్న డౌట్ జనాల్లో వచ్చేస్తుంది.. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇది మాత్రం వైరల్ అవుతుంది..

విష్ణుకాంత్ నటిస్తున్న సీరియల్స్.. 

Advertisement

తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి నటుడుగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు విష్ణుకాంత్.. గుండెనిండా గుడి గంటలు సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన బాలు మొదటి సీరియల్ తోనే బాగా రెమ్యూనిరేషన్ను అందుకుంటున్నాడు.. ప్రస్తుతం ఈయన రెండు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకటి గుండె నిండా గుడి గంటలు.. రెండోది మా ఇంటి దేవత. ఆ సీరియల్ లో చాలామంది యాక్టర్స్ ఉండడంతో బాలుకి పెద్దగా గుర్తింపు వచ్చినట్లు కనిపించలేదు. ఏది ఏమైనా కూడా గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాలు బాగా దగ్గరయ్యాడు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×