E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు’ బాలు పెళ్లి ఫిక్స్..? శ్రీముఖి మాత్రం కాదు..

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు’ బాలు పెళ్లి ఫిక్స్..? శ్రీముఖి మాత్రం కాదు..
Advertisement

Gundeninda Gudigantalu Balu : బుల్లితెరపై ఎక్కువగా వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న వాటిలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రముఖ ఛానెల్ స్టార్ మాలో బోలెడు సీరియల్స్ వస్తున్నాయి. అందులో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు.. మధ్యతరగతి కుటుంబంలోని మనుషులు ఏ విధంగా ఉంటారు. అందులో డబ్బు పిచ్చితో ఉన్న అత్త కోడళ్ళను ఎలా చూసుకుంటుంది. ఆ తర్వాత కొడుకు తల్లిని ఎలా ఆడుకుంటాడు..ఒకే కుటుంబంలో సాగే స్టోరీ కావడంతో దీనికి జనాల ఆదరణ ఎక్కువగానే ఉంది.. ఇందులో మెయిన్ క్యారక్టర్ లో నటించింది బాలు..ఈ పాత్రలో తమిళ నటుడు విష్ణు కాంత్ నటించాడు. అతని న్యాచురల్ నటనకు జనాలు ఫిదా అవుతున్నారు. ఈయన గురించి తెలుసుకోవాలని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఇతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. అందులో నిజమేంత ఉందో తెలియదు.. అసలు మ్యారేంటో ఒకసారి తెలుసుకుందాం..

బాలు పెళ్లి ఫిక్సా..? 

గుండెనిండా గుడిగంటలు సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణు కాంత్.. ఈయన ఒక తమిళ్ నటుడు. తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కొన్ని నిండా గుడి గంటలు సీరియల్ తో పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఈ సీరియల్ తో పాటుగా మా ఇంటి దేవత అంటే సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నా లైఫ్ స్టైల్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో బాలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారంలో ఉంది.. అందులో నిజమేంత అన్నది తెలియలేదు.. బుల్లితెర యాంకర్ శ్రీముఖితో బాలు క్లోజ్ ఉండటం చూసి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అనుకున్నారు. కానీ అదంతా నిజం లేదని తెలుస్తుంది.. అయితే ఇంట్లో కుదిర్చిన అమ్మాయితోనే బాలు పెళ్లి జరగబోతుందని టాక్ నడుస్తుంది.. ఆ అమ్మాయి ఎవరన్నది త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి..

Advertisement

Also Read :జ్యోతిష్యుడు గా మారిన ఇమ్మూ.. తనూజ గుట్టు రట్టు..డిమాన్, కళ్యాణ్ తో ఫన్..

విష్ణు కాంత్ సీరియల్స్ విషయానికొస్తే…

బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు విష్ణు కాంత్..ఈ సీరియల్ లో బాలు పాత్రలో న్యాచురల్ గా కనిపించి అందరిని తన నటనతో ఆకట్టుకున్నాడు.. ఒక తమిళ నటుడు అయ్యి ఉండి కూడా తెలుగులో చక్కగా డైలాగులు చెప్తున్నాడు. నాచురల్ గా నటించడం తో నటనకు జనాలు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో మా ఇంటి దేవత సీరియల్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అంతా ఫేమస్ అవ్వలేదు. ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సీరియస్లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు విష్ణుకాంత్. సోషల్ మీడియాలో ఈ నటుడు ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో పాటుగా తన సీరియల్ లో నటిస్తున్న కొన్ని వీడియోలను కూడా షేర్ చేస్తూ వస్తున్నాడు. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×