E-Paper
Advertisement

Intinti Ramayanam : అవని గురించి అక్షయ్ కు తెలిసిన నిజం.. పల్లవి ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్..

Intinti Ramayanam : అవని గురించి అక్షయ్ కు తెలిసిన నిజం.. పల్లవి ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్..
Advertisement

IIntinti Ramayanam : నిన్నటి ఎపిసోడ్ లో..ఇంట్లో అందరు దీపావళి పూజ కోసం పూలు కడుతూ ఉంటారు. పార్వతి,పల్లవి, బామ్మ అందరు పూలు కడుతున్నది చూసి అవని అక్కడకు వెళ్తుంది. అక్కడ భర్త అన్న మాటలను తలచుకొని బాధ పడుతూ అక్కడకు వెళ్తుంది. పార్వతి ఏమైంది అవని ఎందుకు బాధ పడుతున్నావా, ఏదైనా ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య అంటుంది. ఇక తన తమ్ముడు ఫోన్ చేస్తే అక్కడకు వెళ్తుంది. ఏమైందని భరత్ ను అడుగుతుంది. నేను బయటకు వెళ్లొచ్చేలోగా అమ్మకు ఇలాంటి అయ్యింది. నాకు టెన్షన్ జైష ఉందని అంటాడు. ఇక అవని డాక్టర్ ను అడిగి అన్ని విషయాల గురించి తెలుసుకుంటుంది. ఇక మీనాక్షి ఎదో నిజం దాస్తుందని అనుకుంటుంది. అక్కడితో శనివారం ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఆ తర్వాత మీనాక్షిని లేపుతుంది. అమ్మా ఏమైందని అడుగుతుంది. అప్పటికి కూడా మీనాక్షి భయపడుతూ ఉంటుంది. ఆ దుర్మార్గుడు గురించి పిల్లలకు తెలియదు అనుకుంటుంది. అమ్మ ఎందుకు ఇలా అంటుంది. అమ్మా నువ్వు కలవరిస్తున్నావని ఎవరినో చూసి భయపడ్డావని డాక్టర్ చెప్పింది. నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను ఎదో పీడా కల వచ్చింది అని అంటుంది. ఇక భరత్ ను తీసుకొని అవని బయటకు వెళ్తుంది. భరత్ తో నాన్నను చూసింది అమ్మ అతను మనల్ని ఏమైనా చేస్తాడా అని భయపడింది.. మన నాన్న ఎవరో తెలుసుకోవడం ముఖ్యం అని అంటుంది. ఇక అమ్మను ఒక కంట కనిపెట్టు ఆ తర్వాత నేను చూసుకుంటానని చెబుతుంది. ఇక అక్షయ్ అవని కోసం వెయిట్ చేస్తాడు. అవని రాకపోవడంతో నిద్ర పోతాడు. ఇక పల్లవి వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందా అని సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక నాకు కావాల్సింది ఇదే అని నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది.

Advertisement

ఉదయం అక్షయ్ దగ్గరకు అవని వస్తుంది. కాపీ తాగండి అని ఇస్తే నిన్ను చూడాలని కూడా నాకు లేదని అంటాడు. దానికి అవని అంత పెద్ద తప్పు ఏమి చేశాను అని అంటాడు. నాకు అబద్దం చెప్పాలని ఎందుకు అనిపించింది. నీకు నేను ఏమి మోసం చేసానో చెప్పు అంటాడు. కానీ అవని మాత్రం ఏమి చెప్పలేను అంటుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి. అవని మాటకు మాట సమాధానం చెబుతుంది. ఇక కోపంతో అక్షయ్ అవని చెంప మీద కొడతాడు. అవని ఎమోషనల్ అవుతుంది. అమ్మకు ఇచ్చిన మాట పక్కన పెట్టి అసలు నిజం చెప్పాలని వెళ్తుంది. కానీ అప్పటికే అవని మీద కోపంతో ఉంటాడు. అవని చెప్పేది అసలు వినడు.. దాంతో అవని బాధపడుతుంది. ఇక వీరిద్దరి గొడవ గురించి తెలుసుకున్న పల్లవి సంతోషంగా చిందులు వేస్తుంది. ఇక పల్లవి ని హాస్పిటల్ కు కమల్ తీసుకొని వెళ్తాడు. పార్వతి కూడా తోడుగా వెళ్తుంది. పల్లవి అబార్షన్ అయ్యిందా అని అడుగుతుంది. లేదు నువ్వు ప్రెగ్నెంట్ అని చెబుతుంది. ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసిపోతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×