E-Paper
Advertisement

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Intinti Ramayanam TRP RRating : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్కో సీరియల్ జనాలని ఒక్కో విధంగా ప్రభావితం చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో కొత్త సీరియల్స్ ప్రసారమైన కొన్ని సీరియల్స్ మాత్రం ఎక్కువగా కనెక్ట్ ఎలా చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఇంటింటి రామాయణం సీరియల్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సీరియల్ ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ తో రావడంతో జనాలు ఎంతగానో దీన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కుటుంబ కథ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని కత్తి పడేస్తుంది. ఈ సీరియల్ గురించి ప్రతిరోజు ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. జూలై నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ ఏవి? దీని టిఆర్పి రేటింగ్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఇంటింటి రామాయణం జూలై ఎపిసోడ్స్..

ఇంటింటి రామాయణం సీరియల్ ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను రోజుకో విధంగా అలరిస్తుంది. జూలై నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే.. శ్రీయ కడుపు పోవాలని పల్లవి చేసిన ప్రయత్నాలు రివర్స్ అవుతాయి. కానీ చివరికి శ్రీ అక్కని తర్వాత ఆ బాబు పరిస్థితి బాగోలేదు అని విన్న పల్లవి శ్రేయ అవని మధ్య గొడవ పెట్టాలని అనుకుంటుంది.. కానీ బాబుకి ప్రాణం పోస్తుంది అవని. ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాబు ప్రాణాన్ని కాపాడిన అవనిని మరోసారి దేవతగా చూసుకుంటారు.. ఇక శ్రీయ అయితే చెప్పనక్కర్లేదు ఇన్ని రోజులు అవన్నీ ఏదో ఒక మాట అన్న శ్రియ తన బిడ్డను కాపాడిన అవన్నీ తనకి దేవత అని కాళ్లు పట్టుకుంటుంది.. మొత్తానికి శ్రీయ మారిపోతుంది కానీ పల్లవి మాత్రం ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది కానీ దారుణంగా ఫెయిల్ అవుతుంది. పల్లవి లైఫ్ లోకి అశ్విన్ అనే కొత్త క్యారెక్టర్ వస్తుంది. గతంలో వీరిద్దరికీ గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. దానివల్లే వీళ్ళిద్దరూ ఒకరి కంటే ఒకరికి కోపం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. అతను అడక్కని 10 లక్షల కోసం బాబుకు చేయించిన బంగారు నగల్ని ఇచ్చేస్తుంది పల్లవి. జూలై నెలలో హైలైట్ గా నిలిచిన ఎపిసోడ్స్ ఇవే..

ప్రస్తుతం సీరియల్ స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ పల్లవి మార్పుతో సరికొత్త మలుపు తిరిగింది.. ఎవరు ఊహించని విధంగా పల్లవిలో ఇంత మార్పు రావడం ఏంటి అని ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడతారు. పల్లవి మాత్రం మారిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది.. భానుమతికి పల్లవి పై అనుమానం కాస్త ఎక్కువగానే ఉంటుంది.. అయితే పల్లవి అందరిని నమ్మించాలి ప్రేమతో మార్చుకోవాలి అని అనుకుంటుంది. అటు అక్షయ్ అవని మాట్లాడలేదని వింత ప్రయత్నాలు చేస్తాడు కానీ చివరికి శ్రేయ చెప్పిన ప్లాన్ ప్రకారం అవనిని ఫిదా చేస్తాడు.. పల్లవి మారిందో లేదో అని కమల్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×