E-Paper
Advertisement

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ లో హైలెట్ ఎపిసోడ్స్..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ లో హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Intinti Ramayanam TRP Rating : బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది మాత్రం కేవలం టీవీ సీరియల్స్ మాత్రమే.. అయితే ప్రతి రోజు కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిఫరెంట్ స్టోరీలతో సీరియల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఎక్కువగా తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్ కి డిమాండ్ ఉంది. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. స్టార్ మా లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ ఒకటి. ఒక కుటుంబంలోని మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఇంటి పెద్ద కోడలు ఇంటిని ఇంటి మనుషులని ఎలా దూరంగా కుండా కాపాడుకుంటూ వస్తుంది అన్న స్టోరీ తో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఏప్రిల్ నెలలో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది? ఆ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఏప్రిల్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

మార్చి నెల తో పోలిస్తే ఏప్రిల్ నెలలో ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. దాంతోపాటుగా టిఆర్పి రేటింగ్ కూడా టాప్ లోకి రావడంతో మొదటి స్థానంలోకి వచ్చేసింది. రాజేశ్వరి తన భర్తని దూరం పెడుతూ వస్తుంది. వేరే ఆవిడతో ఉన్నాడు అని తెలుసుకున్న రాజేశ్వరి తన భర్త తనకి ద్రోహం చేశాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో భర్తకి దూరమైపోతుంది. తాను చేసిన తప్పుని తెలుసుకున్నాను అని చక్రధర్ ఎంతగా అనుకున్న సరే రాజేశ్వరి మాత్రం తనకు ద్రోహం చేశాడు అని దూరం పెడుతుంది. చక్రధర్ మీనాక్షికి దగ్గరవుతాడు. మీనాక్షి తో కలిసి రాముడి కళ్యాణం చేయాలి అని అవని అడగగానే చక్రధర్ ఒప్పుకుంటాడు. ఆ కళ్యాణానికి వెళ్లకుండా చేయాలి అని రాజేశ్వరి బయట డోర్ లాక్ చేసిన సరే చక్రధర్ తప్పించుకొని కళ్యాణం చేస్తాడు. ఇక అదే రోజు అవని కి పల్లవి తల్లి మీనాక్షి అని భరత్ తల్లి రాజేశ్వరి అని చెప్తాడు. ఆ మాట వినగానే అవని ఫీజులు ఎగిరిపోతాయి.

Advertisement

ఇన్నేళ్ల తర్వాత ఆ విషయం బయటకు వస్తే ఆ రెండు కుటుంబాలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అవని చెప్పడానికి ఇష్టపడదు. కానీ రాజేశ్వరి సూసైడ్ అటెండ్ చేయడంతో ఆ నిజాన్ని అవని చెప్తుంది.. భరత్ నీ ఎలాగైనా సరే తన దగ్గరికి తెచ్చుకోవాలి అని రాజేశ్వరి ప్రయత్నాలు చేస్తుంది. అంతే కాదు తన కంపెనీలోనే ఉద్యోగం ఇవ్వాలని భరత్ ను పిలిపిస్తుంది.. మొత్తానికి తన కొడుకుని తన దగ్గరికి తెచ్చుకుంటుంది రాజేశ్వరి. తన అన్న కొడుకు అయినా అక్షయకి బుద్ధి చెప్పాలి అని లోన్ ఇచ్చే ఆఫీసర్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వడానికి వీల్లేదని చెప్తుంది. ఆ మాట వినగానే అవని అక్షయలు ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ భరత్ ని మాత్రం తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.. భరత్ ఎక్కడ చేయి జారిపోతాడు అని చక్రధర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మొత్తానికి అనుకున్న విధంగానే రాజేశ్వరి చక్రధర్ కి వ్యతిరేకంగానే అన్ని పనులు చేయడంతో పాటుగా తన కొడుకుని తన దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇలానే కంటిన్యూ అయితే మాత్రం భరత్ రాజేశ్వరి కి బానిస అవుతాడు.. ఇకముందు ఎపిసోడ్లలో భారత్ కన్నతల్లి రాజేశ్వరి అని తెలుస్తుందా? లేదా? అన్నది చూడాలి..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

భరత్ కు లగ్జరీ కారు ఇస్తుంది రాజేశ్వరి. రాజేశ్వరి అంతగా తనకు అన్ని ఇవ్వడమేంటి అని అందరికీ అనుమానం కలుగుతుంది. కానీ రాజేశ్వరి కొడుకు భరత్ అనే తెలిసిన వాళ్ళు మాత్రం తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది అని అనుకుంటారు. తర్వాత అక్షయ్ తీసుకున్న డబ్బులను ఎలాగైనా సరే కట్టించాలి అని అనుకుంటుంది రాజేశ్వరి. సైట్ కి వెళ్లి గొడవ చేస్తుంది ఈ క్రమంలో అక్షయ్ ను భరత్ కొడతాడు. అవని తన భర్తను కొట్టేందుకు అధికారం ఎవరిచ్చారు అంటూ ఇంటికి వెళ్లి మరీ కొడుతుంది. రాజేశ్వరిపై పల్లవికి అనుమానం మొదలవుతుంది.. పల్లవి భరత్ నేను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. డబ్బు ఉద్యోగం హోదా అన్ని రావడంతో భరత్ తాగుడికి బానిస ఎలా కనిపిస్తున్నాడు… ఇవాళ ఎపిసోడ్ లో ఫ్రెండ్స్ తో తాగొచ్చిన భరత్ ఇంట్లో ఎంత రచ్చ చేస్తాడు అన్నది చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×