E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీయాకు మైండ్ బ్లాక్.. అవనికి స్ట్రాంగ్ కౌంటర్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీయాకు మైండ్ బ్లాక్.. అవనికి స్ట్రాంగ్ కౌంటర్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి ఎలాగైనా సరే అత్తయ్య నీ బుట్టలో వేసుకోవాలని అనుకుంటుంది. కానీ కమల్ మాత్రం పల్లవికి షాక్ ఇస్తాడు. నువ్వేమీ మా అమ్మకు పెట్టాల్సిన అవసరం లేదు నేను మా అమ్మకు తినిపిస్తాను అని అంటాడు. ఇక పార్వతికి కమల్ ఓదార్చి అన్నం తినేలా చేస్తాడు. కమల్ మాటలు విన్న పల్లవి ఈ ఇంటిని ముక్కలు చేయకుండా అస్సలు వదలను అని అనుకుంటుంది. అమలు మాత్రం ఇద్దరు కోడలు వచ్చిన తర్వాత ఇల్లు ఇలా మారింది అని అనుకుంటారు. త్వరలోనే మన ఇల్లు మళ్లీ సంతోషంగా ఉండేలా అవని వదిన చేస్తుందమ్మా నువ్వేం బాధపడకు అని అంటాడు. త్వరలోనే మనందరం కలిసి పోయే రోజు వస్తుందని కమల్ అంటాడు. పల్లవి మాత్రం ఆ అవనిని ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తానని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీయ భరత్ ని పిలిచి వీధి చివర టైలర్ షాప్ ఉంది నా బ్లౌజులు కాస్త లూజ్ చేయించుకుని రావాలి అడుగుతుంది. అది మొదటి విన్న భరత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రణతి వచ్చి మా ఆయనే నీకు పనిమనిషి అనుకుంటున్నావా? ఎలాంటి విషయాలు చెప్తున్నావు వదిన అనేసి అడుగుతుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నాడు కదా అందుకే చెప్పాను అని శ్రియ అంటుంది. మగాళ్ళకి చెప్పాల్సిన పనిలేనా అవి ఏం మాట్లాడుతున్నావ్ కొంచమైనా బుద్ధుందా? నేను అలాంటి పనులు మీ ఆయనకి చెప్తే ఊరుకుంటావా అని ప్రణతి అడుగుతుంది.

Advertisement

వాళ్ళ అక్క చెప్తే ఆ పనులు చేయడా అని శ్రేయ అంటుంది. మా అక్క ఇలాంటి పనులు నాకు ఎప్పుడూ చెప్పదు అని భరత్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి మనం అవునన్నా కాదన్నా భరత్ ఇప్పుడు ఏంటి అల్లుడు మనం బాగా చూసుకోవాలి. ఇలా చిన్న విషయాలకి అవమానిస్తావని అంటుంది. భరత్ నీ అక్కడి నుంచి ప్రణతి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ భరత్ కచ్చితంగా మన వైపు తిప్పుకోవాలి అని పల్లవి అనుకుంటుంది.

రోడ్డుపై వెళ్తుంటే శ్రీకర్ ఒక్కడే ఒంటరిగా కనిపిస్తాడు. అయితే అవని ఏమైంది శ్రీకర్ ఎలా ఉన్నావ్ అని మాట్లాడుతుంది.. అక్కడ శ్రీకర్ మాట విన్నావని షాక్ అవుతుంది. ఇక నీ పనులకి రాడు అని శ్రియ వార్నింగ్ ఇస్తుంది. శ్రీయ అన్న దాంట్లో తప్పు లేదు అని శ్రీకర్ కూడా అంటాడు.. తప్పు లేదని నిరూపించుకోవడానికి నా భర్తని ఇది చేస్తావా నా భర్త ఏమైపోయినా పర్లేదు భరించాలని చెప్తున్నావా అని శ్రీయా అవనీతో అంటుంది. ఇంకెప్పుడు మాయని నీ పనులకు వాడుకోవద్దు అని అంటుంది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అవనికి ఏమైందో అర్థం కాక అలానే ఉండిపోతుంది.

Advertisement

ఆ తర్వాత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. పార్వతిని చూసిన అవని ఏమి అత్తయ్య గారు. ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు అని అడుగుతుంది. దానికి పార్వతి మన ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్తుంది. మీ మావయ్య గారు నాతో లేరని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది శ్రీయా అని అంటుంది. మీరేం బాధపడకండి అత్తయ్య గారు నేను చూసుకుంటాను అంత త్వరలోనే సెట్ అవుతుంది అని అంటుంది. భరత్తనకి ఇంట్లో వాళ్ళు చేస్తున్న అవమానాలను తలచుకొని బాధపడుతూ ఉంటాడు.

Also Read : కుళ్లుకున్న ప్రభావతి.. సంజయ్ కు చుక్కలు చూపించిన బాలు.. అయ్యో పాపం..

పల్లవి భరత్ తన వైపు తిప్పుకునేందుకు మంచిగా మాయ చేసి మాట్లాడుతుంది.. దాంతో భరత్ పల్లవి గురించి పూర్తిగా నమ్మేస్తాడు. వీడు సైలెంట్ గా ఉన్నాడు అంటే నా బుట్టలో పడిపోయినట్లే అని అంటుంది. ఇక భరత్ నా వైపు తిప్పుకుంటే అవన్నీ కూడా నాకు రివర్స్ అవుతుంది అని పల్లవి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×