E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిని ఓదార్చిన అక్షయ్.. ఆశ్రమంలో ఘనంగా అవని పుట్టినరోజు వేడుకలు..

Intinti Ramayanam Today Episode: అవనిని ఓదార్చిన అక్షయ్.. ఆశ్రమంలో ఘనంగా అవని పుట్టినరోజు వేడుకలు..
Advertisement

Intinti Ramayanam Today Episode October 9th: నిన్నటి ఎపిసోడ్ లో చూస్తే.. అవనిని పల్లవి ఫ్రెండ్ అత్తయ్య దారుణంగా అవమానించింది. అనాధవి ఇలాంటి వాటికి రావడం అలవాటు లేదు. ఒక మూల కూర్చొని ఉండు.. ఫంక్షన్ వచ్చిన వారిని వెళ్ళమని చెప్పకూడదు కదా ఓ మూల కూర్చొని వెళ్ళు అంటుంది. ఇక పల్లవి ఆ విషయాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవని ఏడుస్తుంది. రా బాబును అన్న చూసి వద్దాం అంటుంది. లేదు అత్తయ్య మీరు వెళ్ళండి.. నేను రాలేను అంటుంది.. వాళ్లు అన్న విషయం తెలిస్తే బాధ పడతారు అని మనసులో అనుకుంటుంది. పల్లవి యాక్సిడెంట్ చేసిన మీనాక్షి కొడుకు బిల్ కట్టాలని ఫోన్ చేస్తాడు. పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి దురుసుగా సమాధానం చెబుతుంది. నేను ఫంక్షన్ లో ఉన్నా ఫోన్ పెట్టేయి మళ్లీ చేస్తాను అంటుంది.. డిశ్చార్జ్ చెయ్యాలంటే డబ్బులు కట్టాలి. ఈమెకు మళ్లీ ఫోన్ చేస్తానని చేస్తాడు.. ఇక చక్రధర్ హాస్పిటల్ వెళ్లి బిల్ అడిగి పే చేస్తాడు. ఇంకోసారి మా అమ్మాయికి ఫోన్ చేస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు.. నువ్వు ఒక అనాధవి నా కొడుకు కూడా అనాధ అవ్వాలని చూస్తున్నావా అని అంటుంది. ఒక మంచి మర్యాద తెలియని వాళ్లను ఫంక్షన్ కు రావడం పెద్ద తప్పు అలాంటిది ఇలా చేస్తావా అని అంటుంది. అప్పుడే పల్లవి వాళ్ల అత్తయ్య అరుస్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనిని పల్లవి ఫ్రెండ్ ఘోరంగా అవమానిస్తుంది. అనాధవి నా కొడుకును ఆశీర్వదిస్తే నా బిడ్డ కూడా అనాద అవ్వడా అని అంటుంది. ఇలాంటి ఫంక్షన్ లకు రావడమే ఎక్కువ ఏదైన ఒక మూల కూర్చొని ఉండగా ముందుకొచ్చి ఇలా చేస్తావా అని అంటుంది అవని అత్తయ్య నోరు మూయు అని గట్టిగా క్లాస్ పీకుతుంది. అనాధ అని ఎన్నో విషయాలు అర్థం అయ్యేలా చెబుతుంది. అత్తయ్య ఇచ్చిన క్లాస్ కు పల్లవితో పాటు తన ఫ్రెండ్ కూడా షాక్ అవుతుంది. ఇక అందరు ఆమె అన్న మాటలకు షాక్ అయ్యారు. కాసేపు ఆ ఫంక్షన్ ఇంట్లో రచ్చ సాగుతుంది. వేడి వాతావరణం నెలకొంటుంది. ఇక అవని వద్దు అత్తయ్య అని తీసుకెళ్లిపోతుంది..

Advertisement

ఇక అవని ఇంటికి వచ్చి బెడ్ పై కూర్చుకొని ఏడుస్తుంది. అక్షయ్ ఇంటికి వస్తాడు.. ఏమైంది అలా ఉన్నావు అంటాడు.. దానికి అవని పరద్యానంగా ఉంటుంది. ఇక అక్షయ్ పక్కన కూర్చొని నాకు ఒక కాఫీ ఇవ్వవా అంటాడు. దానికి అవని పట్టించుకోదు. అవని ఏమైంది అలా ఉన్నావు.. ఏమండి ఎంత సేపు అయ్యింది మీరు వచ్చి అంటుంది. దానికి నేను నీ ముందు నుంచే వెళ్లాను, ఫ్రెష్ అయ్యాను నాకు ఒక కాఫీ ఇస్తావా అని అడుగుతాడు. ఎందుకు అలా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని అంటాడు. నేను అనాధగా పుట్టడం నా తప్పునా.. ఎవరన్నారు చెప్పు వాళ్లకు ఎలా బుద్ది చెప్పాలో చెప్తాను అంటాడు. కాదండి నా తప్పు లేకుండా జరిగింది. అందులో నా తప్పు లేదుగా అంటుంది. ఇక అక్షయ్ అనాధను పెళ్లి చేసుకోవడం నా కోరిక.. నువ్వు దొరకడం నా అదృష్టం అని అంటాడు. అవని ఎమోషనల్ అవుతుంది.

ఇక కోమలి వినోద్ దగ్గరకు వస్తుంది. ఎవరు ఫోన్లో అని అడుగుతుంది. ఆఫీస్ పని బిజినెస్ కాల్ అని అంటాడు. ఎప్పుడు బిజినెస్ పని తప్ప పెళ్ళాం ను పట్టించుకోవడం ఉండదు అంటుంది. మా అక్షయ్ అన్నయ్య అవని వదిన పుట్టినరోజు తెలియక పోయినా వాళ్లిద్దరూ కలిసిన రోజునే పుట్టినరోజుగా గ్రాండ్ గా బర్త్ డే లు చేస్తున్నాడు. నువ్వు నా పుట్టినరోజు గుర్తున్నా చెయ్యవు అని అంటుంది కోమలి. మీ వదిన ఆరాధ్యను ఇస్తుంది. నాకు ఇస్తే నేను ప్రేమగా చూసుకుంటాను అని అంటాడు. ఇక వినోద్ టీ షర్ట్ పై వెంట్రుక చూసి అనుమానిస్తుంది. ఇక వెళ్ళిపోతుంది.

Advertisement

ఇక పల్లవి కూర్చొని ఉంటుంది. కమల్ వచ్చి షర్ట్స్ తీస్తూ హడావిడి చేస్తాడు. ఏది బాగుందని పల్లవిని అడుగుతాడు. ఎందుకు పెళ్లి చూపులకు వెళ్తున్నావా అని అంటుంది. అవని వదిన పుట్టినరోజు కదా ఇంట్లో అందరికీ పండుగ రోజు.. అందరం గ్రాండ్ గా చేస్తారు. అని అంటాడు. ఇక ఈ షర్ట్ లు పెట్టమని వెళ్తాడు. తన ఫ్రెండ్ కు కాల్ చేసి ఫోటో ఫ్రేం కావాలి కదా అంటాడు. ఫోన్ లో ఫోటో తీసి పెట్టమని చెబుతాడు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో అవని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆశ్రమం వెళుతుంది. అక్కడ కమల్ చిన్నప్పటి ఫోటోను ఫ్రెమ్ కట్టించి గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసి అక్కడ హెడ్ ఈ ఫోటోను ఎక్కడో చూసాను అని అంటుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో పల్లవికి అసలు నిజం తెలిసిపోతుందా.. తన వాళ్లను కలుసుకుంటుందా చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×