E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కమల్ ను ఆఫీస్ కు పంపిన పల్లవి.. ఫంక్షన్ లో అవనికి ఘోర అవమానం..

Intinti Ramayanam Today Episode: కమల్ ను ఆఫీస్ కు పంపిన పల్లవి.. ఫంక్షన్ లో అవనికి ఘోర అవమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode October7th: గత ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనికి కమల్ ఫోటో దొరికిందని చెబుతాడు.. అవని నాదే ఆ చిన్నప్పటి ఫోటో అని చెబుతుంది. నేను అనాధను కదా ఆ ఫోటో నాకు ఆధారం. నేను ఆశ్రమంలో చేరిన తర్వాత వాళ్ల తీసుకున్నాను. నాకు ఎప్పటికైనా నా కుటుంబ సభ్యులు దొరుకుతారని ఆ ఫోటోను దాచుకున్నాను అంటుంది. అందరు కూడా అవనికి ధైర్యం చెబుతారు. నీ కుటుంబ సభ్యులు అందరు దొరుకుతారని ధైర్యం చెబుతారు.. అటు పల్లవి యాక్సిడెంట్ చేసిన ఆమెను తీసుకొని హాస్పిటల్ కు వెళ్తారు.. రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తాడు. అందరిని సంతోషంగా పిలుస్తాడు.. ఏమైంది అంటే మనల్ని వద్దనుకొని వెళ్లిన క్రాంట్రాక్ట్ లన్ని మళ్లీ వచ్చాయి. పల్లవిని ఇంటి తాళాలు తీసుకురమ్మని చెబుతాడు.. తెచ్చి అవనికి తాళాలు ఇస్తుంది. ఇక నైట్ కమల్ పల్లవి దగ్గరకు వస్తాడు. పల్లవి చిరాకు పడుతుంది. డ్యాన్స్ చెయ్యి చిరాకు పోతుంది అంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ గదిలోకి వస్తాడు. పల్లవి కోపంగా ఉండటం చూస్తాడు. ఏమైంది టెన్షన్ పడుతున్నావ్ అని పల్లవి తో అంటాడు. అయితే నీ టెన్షన్ తగ్గడానికి నేనొక మంచి ప్లాన్ చెబుతాడు. కమల్ సాంగ్స్ పెడతాడు.. డ్యాన్స్ చేస్తాడు. అయితే పల్లవి మాత్రం వీడి నుంచి తప్పించుకోవడం కోసం ఏం చెయ్యాలి అంటుంది. అప్పుడే ఫోన్ వస్తుంది. దానికి పల్లవి ఫోన్ వస్తుంది. డాడీ ఫోన్ చేస్తున్నాడు. అని తప్పించుకున్నాను. తన ఫ్రెండ్ ఫోన్ చేసింది. తన కొడుకు బారసాల అని చెబుతుంది. వాళ్ల ఇంట్లో పట్టింపులు చూసుకొని అవనిని అవమానించవచ్చు అని ప్లాన్ వేస్తుంది. దాని గురించి తన ఫ్రెండ్ కు ఆ విషయాన్ని చెబుతుంది. నీ కోసం చేస్తున్నా అంటుంది. అయితే రేపు మా అక్క, అత్తయ్య కూడా వస్తారు.. తీసుకొని వస్తాను అంటుంది.

Advertisement

ఇక అవనికి అక్షయ్ సర్ ప్రైజ్ ఇస్తాడు. ఒక నెక్లేస్ ను గిఫ్ట్ గా ఇస్తాడు. నచ్చిందా అంటాడు. గ్రేట్ వ్యాపార వేత్త ఇస్తే బాగోలేదు అంటుంది. ఇక ఇంకో గిఫ్ట్ ఉందని చెబుతాడు దానికి ఇంకో గిఫ్ట్స్ నా ఏంటది అంటుంది.. ముద్దు పెట్టబోతాడు.. అవని తప్పించుకోవడం కోసం ఏదోకటి చెబుతుంది. ఇక ఆరాధ్య రావడంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇక పొద్దున్నే రాజేంద్ర ప్రసాద్, అక్షయ్ ఆఫీస్ కు రెడీ అవుతారు. ఇద్దరు తమ భార్యలను బాక్స్ తీసుకొని రమ్మని అంటారు. బాక్స్ ఇస్తారు. ఇక కమల్ ను పిలిస్తే హాల్ లోకి వస్తాడు. కమల్ డ్రెస్ చూసి అందరు షాక్ అవుతారు. ఇక రాజేంద్ర డ్రెస్ గురించి అడుగుతాడు. అందరు ఒక్కో మాట అంటారు. ఇక అందరు తలా ఒక మాట అంటారు.. ఇక అది విన్న పల్లవి వీడు ఆఫీస్ కు వెళ్లకుంటే నా ప్లాన్ ఫెయిల్ అవుతుందని ఆఫీస్ కు పంపించాలని ప్లాన్ చేస్తుంది. ఇక పల్లవి డ్రామాను మొదలయింది.

కమల్ కోసం ఏదైన చెయ్యాలి ఆఫీస్ కు తీసుకెళ్లి ఏదోకటి నేర్పించాలి అంటారు. అందరు కలిసి ఆఫీస్ వెళ్తారు.. ఇక పల్లవి నా ఫ్రెండ్ కొడుకు బారసాల మిమ్మల్ని తీసుకొని వెళ్దామా అని అంటుంది.. అవని వెళదామని అనడంతో పల్లవి ఫుల్ ఖుషి అవుతుంది.. ఇక అందరు కలిసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. అనుకున్నట్లుగానే పల్లవి ప్లాన్ వర్కౌట్ అవుతుంది. తన ఫ్రెండ్ అత్త అవనిని ఘోరంగా అవమానిస్తుంది.. ఇక అవని ఏడుస్తుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏమతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×