E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : అవనిపై పగతో రగిలిపోతున్న పల్లవి.. అవని స్టోరీలో మరో ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode : అవనిపై పగతో రగిలిపోతున్న పల్లవి.. అవని స్టోరీలో మరో ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode October 4th: నిన్నటి ఎపిసోడ్ లో కమల్ కోసం కలిపిన పాలల్లో పల్లవి నిద్ర మాత్రలు వేస్తుంది.. పల్లవి వెళ్లడంతో అవని, రాజేశ్వరిలు గ్లాస్ మారుస్తారు.. పల్లవి అత్తయ్యను పిలుచుకొని వస్తుంది. రాజేశ్వరి మార్చిన గ్లాసులో చక్కరను వేసుకొని తీసుకొని వెళ్తుంది. ఇక ఆ పాలను కమల్ దగ్గరకు తీసుకొని వస్తుంది.. ఎలాగో తాగితే పడుకోవడమే లేకుంటే వీడికి అనుమానం వస్తుందని టెన్షన్ పడుతుంది. ఇక తాగు అని కమల్ బలవంతం పెట్టాడు.. తాగుతుంది. ఇద్దరు కలిసి ఒక డ్యూయేట్ సాంగ్ వేసుకొని శోభనం జరిగిపోతుంది. పల్లవి లేచి షాక్ అవుతుంది. ఏం జరిగిందని అడుగుతుంది. కమల్ అసలు జరిగింది ఇదని చెప్పడంతో పల్లవి స్టన్ అవుతుంది. ఇక అవని ఇదంతా చేసిందని తెలుసుకొని అవని దగ్గరకు వస్తుంది.. నువ్వు ఇన్నాళ్లు జరిగిందని కలర్ ఇచ్చినా విషయాన్నే నిజం చేసాము అంతే అంటుంది. చక్రధర్ జరిగిన విషయాన్ని గురించి చెబుతుంది పల్లవి..

ఇక ఈరోజు ఎపిసోడ్ లో.. చక్రధర పల్లవిని తిడతాడు.. అవని చేతిలో మోస పోయావా, చేస్తావని అనుకోలేదు అంటాడు. దానికి పల్లవి మోసపోయాను అని ఏడుస్తుంది. ఇక అవని మీద అంతకు అంతగా రివేంజ్ తీర్చుకుంటాను అని అంటుంది.. నేను ప్రజ్ఞన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాను అని చెబుతుంది. అవని నీకే తెలియకుండా ఇలాంటివి ప్లాన్ చేసింది అంటే ఎంత తెలివిగా ఆలోచించింది. నిన్నే దెబ్బ కొట్టింది అంటే నువ్వు ఇక జాగ్రత్తగా ఉండాలి. ఆ అవని ప్లాన్స్ కనుక్కోవడం కష్టం అనే చక్రధర్ పల్లవితో అంటాడు. అవనిని అంత ఈజీగా వదలను అంతు చూస్తాను.. దాన్ని ఏడ్చేలా చేస్తాను అని చెప్పి ఇంటికి బయలు దేరుతుంది. అక్షయ్ అటు ఇటు తిరుగుతాడు.. ఏంటి బాత్రూమ్ అర్జెంట్ నా అలా తిరుగుతున్నారు అంటుంది అవని.. ఆరాధ్య స్నానానికి వెళ్లి గంట అయ్యింది. ఇంకా రాలేదు నువ్వు చేపించక పోయావా అంటుంది. కానీ ఆరాధ్య రాలేదని అంటాడు. ఇక అవని తల్లీ, తమ్ముడు అనాధ ఆశ్రమాల చుట్టు తిరుగుతూ ఉంటారు. తమ బిడ్డ అవని ఎక్కడుందో అని బాధ పడతారు.. ఓ ఆశ్రమానికి వెళ్లి అక్కడ అడిగి తెలుసుకొని బయలు దేరారు. కానీ అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు పల్లవి కారుతో గుద్దేస్తుంది. అక్కడ వాళ్లు అరవడంతో హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు.

Advertisement

ఆరాధ్య క్రికెట్ ఆడుదామని అందరిని బయటకు తీసుకొని వెళ్తుంది. కానీ ఇంట్లో వాళ్లు మాకు క్రికెట్ రాదనీ చెబుతారు. అవని ఆడబిడ్డ క్రికెట్ గురించి పన్నీగా చెబుతుంది. అది విని అందరు నవ్వుతారు. ఇలా ఆడాలి అలా ఆడాలి అని అనుకుంటారు. కానీ వాళ్లకు పాపం అర్థం కాదు. ఏదో మ్యానేజ్ చేస్తుంటారు. ఇక మధ్యలో అవని పంచులు వేస్తుంది. కాసేపు ఫ్యామిలీ మొత్తం ఫన్నీగా ఆడుకుంటారు. కమల్ బోలింగ్ మామూలుగా ఉండదు.. ఇక ఆడిన ప్రతి ఒక్కరు ఔట్ అవుతారు. ఇది ఆడలేము అని అంటారు. కానీ ఆరాధ్య మాత్రం నేను ఇంకా బ్యాటింగ్ చెయ్యాలేదు అంటుంది. అప్పుడు అందరు మళ్లీ ఆడతారు.. కమల్ కొట్టిన దెబ్బతో బాలు కనిపించకుండా పోతుంది. ఆరాధ్య ఆడాలని మొండికి వేస్తుంది. దాంతో మళ్లీ అందరు ఆడతారు. బాలు కోసం అవని వెళ్తుంటే నేను వెళ్లి తెస్తాను అని కమల్ అవని రూమ్ లోకి వెళ్తాడు. బాలు దొరుకుతుంది. చిన్నపాప ఫోటో కనిపిస్తుంది. అది తీసుకొని అవని దగ్గరకు వెళ్తారు.

ఇక అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తాడు. అక్షయ్ అరెస్ట్ వల్ల కంపెనీ ప్రాజెక్టులు పోయాయని అనుకున్నాం ఇప్పుడు మళ్లీ ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి. మళ్లీ మనకు మంచి రోజులుగా వస్తున్నాయి అని అంటాడు. అందరు సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక పల్లవి యాక్సిడెంట్ చేసిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో అవనికి ఒక ఫోటో దొరికిందని కమల్ అవనికి ఇస్తాడు. అది నాదే చిన్నప్పటి ఫోటో అని అంటుంది. ఇక స్టోరీ చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవని గురించి అందరికీ తెలుస్తుంది. కన్న తల్లీ ఆసుపత్రిలో ఉందని తెలిసిపోతుందా.. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×