E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : రాజేంద్ర ప్రసాద్ పెళ్లి రోజును గ్రాండ్ గా చెయ్యాలని ప్లాన్.. నగలు తాకట్టు విషయం తెలుసుకున్న పల్లవి..

Intinti Ramayanam Today Episode : రాజేంద్ర ప్రసాద్ పెళ్లి రోజును గ్రాండ్ గా చెయ్యాలని ప్లాన్.. నగలు తాకట్టు విషయం తెలుసుకున్న పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode October 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ తాగి రావడం చూసి పల్లవి సంతోష పడుతుంది. ఇది కదా నాకు కావాల్సింది అని మురిసిపోతుంది. పల్లవి తో శోభనం కోసం అంతా ఆరెంజ్ చేస్తాడు. కానీ పల్లవి తిట్టి పంపిస్తుంది. ఇక ఉదయం అక్షయ్ కోసం అవని మజ్జిగ తీసుకొని వస్తుంది. నామీద ఎందుకు అంత కోపం కనీసం మీ మజ్జిగైన తాగండి నా మీద కోపాన్ని మీరు మజ్జిగ మీద చూపించకండి అనేసి అవని అక్షయ్ తో అంటుంది. కానీ అక్షయ్ నాకు అవసరం లేదు నువ్వు నన్ను మోసం చేసావు అనేసి మజ్జిగ గ్లాసును పడేస్తాడు. కమల్ తిండిని చూసి అందరూ వింతగా చూస్తారు. అప్పుడే అక్షయ్ వచ్చే అక్కడ కూర్చుంటాడు. ప్రణవి నాకు టిఫిన్ పెట్టు అని అడుగుతాడు. పల్లవి బయటకు వచ్చి వాంతులు చేసుకుంటుంది. అవని వాంతులు అవ్వడంతో టెన్షన్ పడుతూ చక్రధర్ కి ఫోన్ చేస్తుంది. హాస్పిటల్ కి వెళ్దాం డాడీ అనేసి చక్రధర్తో పల్లవి మాట్లాడుతుంది. అవని ఏమైందని అడుగుతుంది ఏదో చెప్పి మ్యానేజ్ చేస్తుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనాక్షి ను తిన్న వెంటనే పడుకోవద్దు అని అలా వాకింగ్ చెయ్యాలని అని బయటకు తీసుకెళ్తుంది. అయితే అక్కడ చక్రధర్ రావడం చూసిన అవని షాక్ అవుతుంది. ఇక మీనాక్షి అతన్ని చూసి వెళ్దాం పద అని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇక అమ్మ ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది. అని అవని ఆలోచిస్తుంది. ఇక అక్కడ ఉన్న సిస్టర్ ను అడిగి అవని పల్లవి అబార్షన్ గురించి తెలుసుకుంటుంది. ఆ డాక్టర్ గురించి తెలుసుకొని అక్కడకు వెళ్తుంది. ఆ డాక్టర్ తో కుటుంబ గురించి అందరికి తెలిసిందే.. అంటూ డాక్టర్ ను బెదిరిస్తుంది. ఇక డాక్టర్ అవని చెప్పిన మాటకు ఒప్పుకుంటుంది.

Advertisement

అవని చెప్పినట్లు డాక్టర్ పల్లవికి విటమిన్ టాబ్లెట్ ఇచ్చి పంపిస్తుంది . ఇక కమల్ లాప్టాప్ లో మెగాస్టార్ చిరంజీవి చూస్తూ ఉంటాడు. అటు రాజేంద్రప్రసాద్ అక్షయ్ కూడా ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. కమల్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక రిమైండర్ మెసేజ్ వస్తుంది. ఎల్లుండి అమ్మానాన్నల పెళ్లిరోజు అనేసి ఆ మెసేజ్ ను చూసి అమ్మ నాన్నల్ని ఎలాగైనా సరే అంటూ ఆలోచిస్తాడు. అందరికన్నా ముందు నేనే నాన్నని విషయాలనేసి బొకే తీసుకొని ,అక్షయ్ రాజేంద్రప్రసాద్ ఉన్న క్యాబిన్లోకి వెళ్తాడు. హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ అనేసి బొకే ఇస్తాడు. సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నప్పుడు నిన్ను రావద్దు అని చెప్పాను కదా నువ్వు ఎందుకు వచ్చావు? అక్కడ ఇంపార్టెంట్ వదిలేసి ఇక్కడ మేమిద్దరం మాట్లాడుతున్నాం అది ఆలోచించవా నువ్వు యూజ్లెస్ ఫెలో ఇడియట్ అనేసి తిట్టేసి వెళ్ళిపోతాడు కమల్ దానికి ఫీల్ అవుతాడు. అప్పుడే అక్షయ్ నాన్న అన్నదానికి ఫీల్ అవ్వద్దురా ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ బిజినెస్ డీల్ కోసం చూస్తున్నాడు ఆ టెన్షన్లో ఉన్నాడు పట్టించుకోకు అనేసి అంటాడు. దానికి కమల్ నేను అస్సలు ఫీల్ అవ్వలేదు అన్నయ్య కదా అనేసి చెప్పేస్తాడు.

పల్లవి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కమల్ వస్తాడు. విజిల్ సౌండ్ చేస్తూ ఉంటే చిరాకు పడుతుంది. ఇంట్లోని అందరూ అక్కడికి వస్తారు. అనేసి అవని అడుగుతుంది. అమ్మ నాన్నలు పెళ్లిరోజు కదా మనం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయాలి అది సీక్రెట్ గా చేయాలి అనేసి అందరితోనూ కమల్ చెప్తాడు. దానికి ప్రణవి సీక్రెట్ గా చేయడం ఎందుకు పర్మిషన్ తీసుకునే చేద్దాం కదా అని అంటుంది. అసలు ఉదయం ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా అనేసి కమల్ ఉదయం తన తండ్రి తిట్టిన మాటలు గుర్తు చేసుకుని అందరికీ చెప్తాడు. ఇక అందరూ సీక్రెట్ గా గ్రాండ్ గా పార్టీ చేయాలని ప్లాన్ చేస్తారు. ఫంక్షన్ అంటే నగలు పెట్టుకోవాలి కదా మరి నా నగలు తాకట్టు పెట్టాను ఎలా అనేసి అవని ఆలోచిస్తూ ఉంటుంది. అవని అంతరాత్మ బయటకు వచ్చి అవినీతి గిల్టు నగలు చేయించుకొని ఒక మంచి సలహా ఇస్తుంది. ఇక తర్వాత రోజు అవని గోల్డ్ స్మిత్ దగ్గర ఉండడం పల్లవి చూస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక రేపటి ఎపిసోడ్ లో అవని మీద కావాలని జ్యూస్ పడేలా చేస్తుంది. అవనికి టవల్ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు లాకర్కిని అక్కడ పెట్టేసి వెళ్తుంది .పల్లవి లాకర్ని చెక్ చేయడానికి లోపలికి వెళ్తుంది. అక్కడ తాకట్టు పెట్టిన నగలు తాలూకు స్లిప్ ని చూస్తుంది. అప్పుడే అవని ఎంట్రీ ఇస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో అవన్నీ తాకట్టు పెట్టిన నగల గురించి పల్లవి ఇంట్లో అందరికీ చెప్పేస్తుందా? అవని తల్లి గురించి నిజం బయట పెడుతుంది అనేది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×