E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని తల్లి ఎవరో తెలిసిపోయిందా? అవని ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి పల్లవి ప్లాన్..

Intinti Ramayanam Today Episode: అవని తల్లి ఎవరో తెలిసిపోయిందా? అవని ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి పల్లవి ప్లాన్..
Advertisement

Intinti Ramayanam Today Episode October 15th: నిన్నటి ఎపిసోడ్ లో చూస్తే.. ఆశ్రమంలో పుట్టినరోజు రోజు వేడుకలను పూర్తి చేసుకొని అందరు సరదాగా ఇంటికి వెళ్ళేవారు.. దారిలో ఒక ఆవిడ పడిపోతుంది. ఆమెను ఇంటికి పంపించి అందరు ఇంటికి వెళ్తారు. ఇక కమల్, అక్షయ్ ఆఫీస్ కు వెళ్తారు. ఇక అవనికి ఇంట్లోకి రాగానే మళ్లీ ఆశ్రమం వార్డెన్ ఫోన్ చేస్తుంది. మీ చేతిలో ఫోటోలో ఉన్న అమ్మాయి ఫోటో ను మాకు ఓ ఆవిడ ఇచ్చి వెళ్లారు. అక్కడకు వెళ్లి తీసుకోండి అంటుంది. అయితే అవని తన కుటుంబ సభ్యులు ఎవరో తెలుసుకోవాలని అక్కడకు వెళ్తుంది. కానీ ఫోటో కాలిపోతుంది. అది తెలుసుకొని అక్కడ నుంచి బాధ వెళ్ళిపోతుంది. ఇక భరత్ తన తల్లికి బ్లడ్ కావాలని ఫోన్ చేస్తాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. భరత్ తన తల్లికి అత్యవసరంగా బ్లడ్ కావాలని అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాడు. అవని నెంబరు ఉంటుంది. ఫోన్ చేసి బ్లడ్ కావాలి మా అమ్మకి అర్జెంట్ అని చెప్పేసి అడుగుతాడు. దానికి అవని నేను వస్తానండి అని చెప్తుంది. ఇక బ్లడ్ ఇవ్వడానికి హాస్పిటల్ కి వెళుతుంది. అప్పుడు పల్లవి అక్కడికి ఫాలో అవుతూ వెళ్తుంది. కొద్ది దూరం ఆగిన తర్వాత అవని ఆటోలోంచి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అది చూసిన పల్లవి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ అక్కడ అవని కనిపించకుండా పోయింది. ఇక అవని హాస్పిటల్ లోపలికి వచ్చి బ్లడ్ ఎవరో కావాలన్నారండి అని అడుగుతుంది. భరత్ అక్కడికి వచ్చి నేనే అండి మా అమ్మకి బ్లడ్ అవసరం అయ్యే కాల్ చేసానండి అని చెప్పేసి అవనిని లోపలికి తీసుకెళ్తాడు. ఈ బ్లడ్ ఇస్తుంది. డాక్టర్ వచ్చి సిస్టర్ వీళ్ళకి బ్లడ్ ఎక్కించదు తీసేయండి స్ట్రక్చర్ మీద తీసుకెళ్లి ఏమన్నా బయటికి తీసుకెళ్లండి అనేసి అంటుంది. అని ఏంటండీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు అనేసి డాక్టర్ని నిలదీస్తుంది కానీ డాక్టర్ మాత్రం ఇక్కడ వీళ్ళు బిల్లు కట్టలేదు బిల్లు కట్టకుండా ఇదేమి ధర్మాస్పత్రి కాదుఅని అంటుంది. ది మీదేనా అయితే ఇది తీసుకెళ్లండి మీ అమ్మని కూడా తీసుకెళ్లండి.. ఈ బ్యాగ్ కూడా మీదేనా తీసుకెళ్లండి అంటుంది.. బ్యాగ్ కింద వెయ్యడం చూసి అవని షాక్ అవుతుంది.

Advertisement

అక్కడే ఉన్న అవని మీరు చాలా కఠినంగా మాట్లాడుతున్నారు అనేసి అవని ఆ బ్యాగ్ ని సర్దుతుంది. ఒక ఫోటో ఉండడం చూసి అవని షాక్ అవుతుంది. ఫోటో ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది అని అవని భరత్ ని అడుగుతుంది. ఆ ఫోటో మాదే అండి ఆ ఫోటోలో ఉన్నది మా అక్క మా అక్కని వెతుక్కోవడానికి అన్ని అనాధాశ్రమాలు తిరుగుతున్నామండీ. మా అమ్మకి ఇలా అయింది అందుకే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామని భరత్ అంటాడు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు నేనే అనేసి అవని భరత్ అంటుంది ఇదిగో ఈ ఫోటో నా దగ్గర కూడా ఉంది ఇదే నా చిన్నప్పటి ఫోటో అనేసి భరత్ అంటాడు. అనాధను కాదు నాకు ఒక అమ్మ తమ్ముడు ఉన్నాడని అవని సంతోషపడుతుంది. ఇక డాక్టర్ తో వీళ్ళ బిల్లు ఎంతో చెప్పండి నేను కడతాను అనేసి అంటుంది. నమ్మకం లేదండి అని డాక్టర్ అంటే నేను ది గ్రేట్ ఇండస్ట్రియల్ లిస్ట్ రాజేంద్రప్రసాద్ గారి కోడల్ని అనేసి చెప్తుంది. అక్కడి నుంచి ఆమెకి ఆపరేషన్ చేయాలనేసి వెళ్ళిపోతుంది. అవని భరత్ లు ఇంకా మాట్లాడుకుంటుంటారు. ఇంటికి వెళ్లి వస్తాను ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను అంటుంది.

పల్లవి అప్పుడే ఇంట్లోకి వస్తుంది. అవని ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ వస్తుంది. అక్కడ కూర్చుని రాసుకుంటున్న ఆరాధ్య పిన్ని ఎక్కడికి వెళ్లావు  అంటుంది. ఎందుకు నీకు అవసరమా నీ పని నువ్వు చూసుకో అని పల్లవి లోపలికి వెళ్తుంది. అవని ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలంటే ఆరాధ్యని అడగాలి ఆరాధ్యని అడ్డుపెట్టుకొని అవని ఎక్కడుందో తెలుసుకోవాలని ప్లాన్ చేస్తుంది. నీకు స్వీట్ అంటే ఇష్టం కదా స్వీట్స్ తిన్నావా మరి అంటూ పల్లవి అడుగుతుంది. నాన్న పిన్ని ఇప్పటికే టూ స్వీట్స్ తిన్నాను ఇక తింటే మమ్మీ కొడుతుంది. నానమ్మ తిడుతుందని అంటుంది అదేం లేదు నేను నానమ్మకి చెప్పను. నువ్వు వెళ్లి తీసుకు తిను అంటుంది పల్లవి. ఇక స్వీట్స్ కోసం వంటగదిలోకి వెళ్లిన స్వీట్లు అందవు, కాలు జారి కింద పడిపోతుంది. ఆరాధ్య.. కింద పడిపోవడం చూసి పల్లవి తన ప్లాన్ ని మొదలు పెడుతుంది. తనకు సంబంధం లేనట్టు ఇంట్లో వాళ్ళందరినీ ఆరాధ్య పడిపోయింది రండి అనేసి కేకలు వేస్తుంది. డాక్టర్ కి ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్పమనిపల్లవి వాళ్ళ అత్తయ్య చెప్తుంది. మరి ఏమి ప్రమాదం లేదు కాస్త దెబ్బ గట్టిగా తగిలింది ఇస్తాను వేసేయండి ఇప్పుడు ఆ పాపకి అమ్మ అవసరం అమ్మ కోసం ఎదురుచూస్తుంది. ఆమెకు ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని అంటారు. అవనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అందరు తలా ఒక మాట అంటారు. మరోవైపు తన తల్లి దొరికిందని సంతోషంగా ఉంటుంది. బిల్ పే చేస్తుంది. తన తల్లితో మాట్లాడాలని వెళ్తుంది. మనం ఎందుకు విడిపోయాం.. నాన్న ఎవరు అనే విషయాలను అడిగి తెలుసుకుంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఆరాధ్యకు దెబ్బ తగిలిందని తెలుసుకొని వస్తుంది. అక్షయ్ మొగుడికి కూడా ఎక్కడికి వెళ్లావని కోపంతో అడుగుతాడు. తన కుటుంబం గురించి అవని చెబుతుందా.. లేదా రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×