E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : వినోద్ ను తీసుకురావడానికి అవని ప్లాన్.. అవని జీవితం మీద దెబ్బకొట్టేందుకు పల్లవి స్కెచ్..

Intinti Ramayanam Today Episode : వినోద్ ను  తీసుకురావడానికి అవని ప్లాన్.. అవని జీవితం మీద దెబ్బకొట్టేందుకు పల్లవి స్కెచ్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 8th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే…  ఇంట్లో దీపావళి పండుగ కావడంతో ఇల్లంతా దీపాలను పెట్టి అలంకరిస్తారు. అప్పుడే పల్లవికి ఫోన్ వస్తుంది. చక్రధర్ పల్లవి పై సీరియస్ అవుతాడు. నువ్వు కడుపుతో ఉన్నావని ఇంట్లో అందరికీ ఎందుకు చెప్పావు మీ అమ్మ నాకు ఈ విషయం చెప్పింది మీ అత్తయ్య చెప్పిందని నిజమేనా అని అడుగుతాడు. అవును డాడీ నిజమే ఈ విషయం ఇంట్లో తెలిసిపోయింది అని చెప్తుంది పల్లవి. ఇక అక్షయ్ ఆరాధ్య దగ్గరకు వస్తాడు. నీకు ఇష్టమైన బాంబులు తీసుకుని వచ్చానమ్మా మనిద్దరం బాంబులు కాల్చుకుందాం రా అనేసి అడిగితే ఆరాధ్య నువ్వు మమ్మీకి సారీ చెప్పావా.. అప్పుడు అవని నాకు మీ డాడీ సారీ చెప్పలేదని చెప్తాడు చెప్తుంది. అవనికి ప్రపోజ్ చేసి సారీ చెప్తాడు. ఆ తర్వాత అందరు బాంబులు కాలుస్తారు.. అయితే అక్కడకు వినోద్ వచ్చి కోమలి నాకొద్దు అని షాక్ ఇస్తాడు.. అక్కడితే ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. దీపావళికి అందరు సంబరాలు చేసుకుంటుంటే వినోద్ వస్తాడు. అక్కడకు రాగానే కోమలి చేసిన పని గురించి అందరి చెబుతాడు. ఇక విడాకులు పంపిస్తాను సైన్ చేయించండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లోకి వెళ్తారు. నీ అనుమానంతో మనుషులకు చిరాకు తెప్పించకు అని మొదటి నుంచి చెబుతున్నా నువ్వు వినలేదు అని పార్వతి తిడుతుంది.. పండుగ పూట ఇలా జరగడం బాధగా ఉందని పల్లవి అంటుంది. ఇంట్లో అందరు ఫీల్ అవుతారు. పల్లవి మాత్రం ఫుల్ ఖుషి అవుతుంది.

Advertisement

ఇక అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అక్కడకు వస్తాడు. ఏంటి బాంబులు కాల్చేశారా? లేదా నా కోసం వెయిట్ చేస్తున్నారా అని అడుగుతాడు. కాదు మామయ్య అని పల్లవి జరిగిన విషయం చెబుతుంది. వినోదు కోమలిని వదిలేసి వెళ్లాడని చెప్పగానే రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. మొదటినుంచి నీకు చెబుతూనే ఉన్నాను మొగుడు మీద ఇంత అనుమానం పనికిరాదు అని ఆయన నువ్వు వినలేదు ఇప్పుడు ఇంత దాకా తెచ్చుకున్నావని రాజేంద్రప్రసాద్ కూడా కోమలేని తిడతాడు. ఇక అక్షయ్ మీరంటే బావకి గౌరవం ఉంది మీరు ఒకసారి ఫోన్ చేసి అడగండి అని చెబుతాడు. రాజేంద్రప్రసాద్ ఫోన్ చేస్తే వినోద్ మాట్లాడుతాడు. మీ అమ్మాయి తో నేను విసుగపోయాను మావయ్య నన్ను వదిలేయండి నన్ను క్షమించండి అనేసి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతగా పీడిస్తే కానీ అల్లుడు ఇలా మాట్లాడడు అని అలాంటి ప్రసాద్ కూడా అంటాడు. ఇక పొద్దున్నే లేవగానే కోమలి బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కొక్క మాట అంటారు. నాదేమీ అనుమానం కాదు ముందు జాగ్రత్త అని కోమలి అప్పటికి తన తప్పని ఒప్పుకోకుండా చెప్తుంది.

ఇక అక్షయ్ కూడా కోమలి మీద సీరియస్ అవుతాడు. ఇంట్లో ఎవరు వినోద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కనీసం ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడడానికైనా ఉంటుంది కదా అని అంటారు కానీ వినోద్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక అవని అక్షయ్ ని పక్కకు రమ్మని పిలుస్తుంది. ఏవండీ ఇలా ఫోన్లతో మాట్లాడితే పని జరగదు మనిషితో నేరుగా మాట్లాడి చెప్పే విధానంలో చెప్తే వింటాడు మనం వెళ్దాం రండి నేను చెప్తాను అనేసి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఫీల్ అవ్వడం చూసి పల్లవి ఫుల్ ఖుషి అవుతూ ఉంటుంది. ఇక తనకు అబార్షన్ చేస్తున్న డాక్టర్ తో ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా హాస్పిటల్ కి వెళుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేసిన డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక అప్పుడే డాక్టర్ దగ్గరికి పల్లవి ఎంట్రీ అయ్యి ఎందుకు నా ఫోన్ మీరు కట్ చేస్తున్నారు అసలు నాకు అబార్షన్ చేశారా లేదా అని నిలదీస్తుంది. అవని చెప్పడం వల్ల నీకు అబార్షన్ చేయలేదని డాక్టర్ నిజం చెబుతుంది.

Advertisement

నా ప్రెగ్నెన్సీ గురించి మా నాన్నకు నాకు నీకు తప్ప అవినీకు ఎలా తెలిసింది అసలు అవని ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఆ పల్లవి డాక్టర్ని అడుగుతుంది. అప్పుడు సిస్టర్ వచ్చి వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు అందుకే ఇక్కడికి వచ్చింది అని చెప్తుంది. దానికి సీరియస్ అయిన పల్లవి మీ హాస్పిటల్ లో అందరూ అబద్ధాలు చెప్తారని సీరియస్ అవుతుంది. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారని సిస్టర్ అనగానే పల్లవి వాళ్ళ అమ్మను చూపిస్తారా అని అడుగుతుంది. ఆవిడే వాళ్ళ అమ్మగారు అని సిస్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. నేను యాక్సిడెంట్ చేసిన ఆవిడ అవనికి అమ్మ అని పల్లవి ఆలోచిస్తుంది. భరత్ బాగున్నావా అని లోపలికి వెళ్తుంది. మీ అమ్మకి ఆక్సిడెంట్ చేసింది నేనే గుర్తొచ్చానా అని అనగానే భరత్ గుర్తుపట్టానండి అని అంటాడు. ఇక అవని గురించి నిజం రాబట్టే పని చేస్తుంది పల్లవి. ఇంత పెద్ద హాస్పిటల్లో మీ అమ్మని చేర్పించావ్ మరి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనగానే భరత్ మా అక్క దొరికిందండి అని చెప్తాడు. పరిచయం లేని వాళ్ల గురించి మన విషయాలు ఎందుకు అని మీనాక్షి భరతనాపుతుంది. ఇక పల్లవి అవనిని ఒక ఆట ఆడుకుంటాను మీతో నాకు చాలా పని ఉంది అనుకుంటూ బయటకు వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×