E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ప్రాణాలతో బయటపడ్డ అక్షయ్.. తల్లిని కలుసుకున్న అవని.. ఇంట్లో అంతా హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: ప్రాణాలతో బయటపడ్డ అక్షయ్.. తల్లిని కలుసుకున్న అవని.. ఇంట్లో అంతా హ్యాపీ..
Advertisement

Intinti Ramayanam Today Episode November 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాక్షి తన కూతురిని కొడుకుని వెతుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. ఎదురుగా అక్షయ్ తనకి జాబ్ ఇప్పిచ్చినందుకు తన ఫ్రెండ్ తో సంతోషంగా ఫోన్ మాట్లాడుతూ వస్తాడు. మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఎదురుగా వచ్చిన బండి ఆమెని గుద్దేస్తుంది. అయితే అక్కడ వస్తున్నా అక్షయ్ ఆమెను చూసి అయ్యో ఎవరు ఆక్సిడెంట్ చేశారు రక్తం పోతుంది హాస్పిటల్ కి వెళ్దాం పదండి అని అంటాడు.. మీరెవరు హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిన అక్షయ్ ఆమెకు ట్రీట్మెంట్ చేయిస్తాడు. మీ ఇల్లు ఎక్కడ చెప్పండి నేను అక్కడ వదిలేస్తాను అని అక్షయ్ అంటాడు.. ఇల్లు ఇక్కడ లేదు బాబు మా అమ్మాయి అబ్బాయిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను.. అయితే వాళ్ళ అడ్రస్సు వెళ్లాను కాని అక్కడ ఎవరూ లేరని తెలిసింది. వాళ్లకి ఫోన్ చేద్దామని అనుకుంటే ఆ ఫోన్ నెంబర్ ఎక్కడో గాలికి ఎగిరిపోయింది.. అలా వెతుక్కుంటూ వస్తున్నాను రెండు రోజుల నుంచి నేను సిటీ లోనే ఉన్నాను అని మీనాక్షి అంటుంది.. అక్షయ్ తనని వాళ్ళింటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రధర్ దగ్గరకు వచ్చి ఒక ఆవిడ గురించి వెతకమని ఈయన ఎందుకు చెప్పాడు అని రాజేశ్వరి వచ్చి అడుగుతుంది. నాకు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు అందుకే నేను వెతకమని చెప్పాను అని అనగానే రాజేశ్వరి మాత్రం అస్సలు నమ్మదు. ఇక మీనాక్షిని అక్షయ్ ఇంటికి తీసుకొని వస్తాడు.. నాకు ఒక యాక్సిడెంట్ అయింది అయితే ఒక ఆవిడ నన్ను ఒక్కడే ఉండి కాపాడింది.. అప్పుడు నేను ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాను అని అక్షయ్ అంటాడు.. అవని ఎవరో నాకు కావలసిన వాళ్లు నా దగ్గరగా వచ్చినట్లు తెలుస్తుంది.. అందుకే నా మనసు సంతోషంగా ఉంది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ వచ్చి అవని అని పిలుస్తాడు.

Advertisement

ఏంటండీ తొందరగా వెళ్లాలని వెళ్లారు కదా మరి అప్పుడే వచ్చేసారేంటి అని అవని అడుగుతుంది.. అయితే నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వవలసినది తప్పించుకున్నాను. నన్ను ఒక ఆవిడ కాపాడింది అని అవనితో అంటాడు.. నీకేం కాలేదు కదా ఇప్పుడు అని అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఆ విష ని బయటకు రాగానే అందరూ అడుగుతారు. ఏమైందిరా ఎందుకు వచ్చేసావు అని రాజేంద్రప్రసాద్ అనగానే ఈయనకు ఏదో ఆక్సిడెంట్ జరగబోయేది అంట మావయ్య గారు అని అవని అంటుంది.

ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం కాలేదమ్మా ఒక ఆవిడ వచ్చింది కాపాడింది. ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చాను. అయితే ఉంది ఆవిడ ఒక నాలుగు రోజులు మా ఇంట్లో ఉంటుంది అని అక్షయ్ అనగానే శ్రేయ ఇది మరీ బాగుంది ఇంట్లో ప్లేస్ లేదని మందు ఎక్కువ ఉన్నారని మేమే అడ్జస్ట్ అవుతుంటే ఇంకొకరిని తెచ్చి ఇంట్లో పెడతారా అని అంటుంది. ఆ మాట వినగానే బయట ఉన్న మీనాక్షి బాధపడుతుంది.. ఒకరిని తెచ్చి ఇంట్లో పెట్టాలంటే వాళ్లకి బట్టలు తిండి అవన్నీ చాలా ఖర్చు అవుతాయి. ఇంటి అద్దె కట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవు ఆవిడని ఎందుకుమన దగ్గర డబ్బులు లేవు ఆవిడని ఎందుకు శ్రీయ అంటుంది..

Advertisement

ఎందుకు శ్రేయ అలా మాట్లాడుతున్నావ్? మీ బావగారిని కాపాడింది అంటే ఆవిడ మనకు కావాల్సిన వ్యక్తి కదా అని అవని అంటుంది. అయినా నువ్వేదో ఇంటిని ఉద్ధరిస్తున్నట్లు అంటున్నావు మేం చూసుకుంటాంలేని కమలంటాడు.. అవని ఆమెను లోపలికి తీసుకొస్తానని బయటకు వెళ్తుంది అప్పుడే ఆమె బయటకు వెళ్లడం చూసిన అవని ఆమె వెనకాలే వెళ్తుంది. వచ్చింది తన తల్లి అని తెలుసుకొని అవని సంతోషపడుతుంది. అమ్మ నీకోసం మేము వెతుకుతూ మీ ఇంటికి వెళ్ళాము. అక్కడ నువ్వు లేవు.. మీకోసమే ఇక్కడికి వచ్చాను అమ్మ మీరు ఉంటున్న పాత ఇంటికి వెళ్లాను అక్కడ మీరు లేరని తెలుసుకున్నాను.

రెండు రోజుల నుంచి నేను సిటీ లోనే ఉంటున్నాను అని మీనాక్షి అనగానే.. అవని ఎందుకమ్మ నువ్వు అంత కష్టపడి తిరుగుతున్నావు ఫోన్ చేస్తే మేము ఎవరో ఒకరు వచ్చి తీసుకొచ్చే వాళ్ళం కదా అని అవని అంటుంది.. నువ్వు కాపాడింది ఎవరినో కాదమ్మా మీ అల్లుడు గారిని ఆయన పేరు అక్షయ్ అని అనగానే మీనాక్షి సంతోషపడుతుంది.. నిన్ను మీ ఇంట్లో వాళ్లందరికీ పరిచయం చేస్తాను అని అవని అంటుంది. ఇంట్లోని వాళ్లందరికీ తన తల్లిని అవని పరిచయం చేస్తుంది. అనాధని ఇన్ని రోజులు అనుకున్నాము మీరు తన తల్లి అనగానే మాకు చాలా సంతోషంగా ఉంది అని అందరూ అంటారు.

Also Read :సుశీల కోసం వెనక్కి తగ్గిన బాలు.. దొరికిపోయిన మనోజ్.. ప్రభావతికి షాక్..

ఆ తర్వాత మీరు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చారని నాకు సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని అక్షయ్ కూడా అంటాడు.. కమల్ కూడా మీరు మా అన్నయ్య ప్రాణాలు కాపాడారు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని అంటాడు.. అవని తన ఇంట్లోని వాళ్లందరినీ పరిచయం చేస్తుంది.. లోపలికి వెళ్ళగానే ఈమె ఎవరో తెలుసా ఆరాధ్యను అక్షయ్ అడుగుతాడు… మీ అమ్మ వాళ్ళ అమ్మ అంటే నీకు అమ్మమ్మ అవుతుంది అని ఆరాధ్య తో అంటాడు. భరత్ ఎక్కడ అని అడగని భరత్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని అవని చెప్తుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×