E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య కోరిక తీరుతుందా..? అవనికి దెబ్బ అదుర్స్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య కోరిక తీరుతుందా..? అవనికి దెబ్బ అదుర్స్.. ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 25th : ఆరాధ్య భర్తల సందర్భంగా అమ్మమ్మ వాళ్ళు అలాగే మావయ్య వాళ్ళు అందరూ రావాలి అని అవనిత చెబుతుంది.. నేను నీకు మాట ఇచ్చినట్టు అందరిని తీసుకొని వస్తానని కంగారు పడకు అని అవని అంటుంది. నువ్వు మా మామ్వ స్తుందని అనుకుంటున్నావా అసలు రాదు. అసలు భరతు మళ్లీ మీ దగ్గరికి వస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా అని పల్లవి అడగగానే.. నేను చెప్తే రాదు రాకపోవచ్చు.. కానీ మీ అమ్మ పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు కదా మీ అమ్మే భరత్ నీకు తీసుకువచ్చేలా చేస్తాను అని అవని పల్లవితో చాలెంజ్ చేస్తుంది.. పల్లవి అది చూద్దాం అని అంటుంది..

ఆరాధ్య కోరిక నెరవేరుతుందా..?

ఉదయం ఆరాధ్య బర్త్ డే సందర్భంగా ఇల్లంతా చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటారు.. ఆరాధ్య కూడా బ్యూటిఫుల్ గా బర్త్ డే కోసమని రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది.. అయితే అప్పుడే ఇంట్లోని వారందరూ కూడా హ్యాపీ బర్త్డే ఆరాధ్య అని ఒక్కొక్కరు విషెస్ చెప్తుంటారు. మీరంతా ఇలా ఒక్కొక్కరుగా చెప్తే నేను అందరికీ చెప్పలేను అందుకే మీరందరూ ఒకేసారి చెప్పండి నేను అందరికీ థాంక్స్ చెప్తాను అని ఆరాధ్య అంటుంది ఆరోగ్య మాట ప్రకారమే అందరూ విషెస్ చెప్పడంతో అందరికీ థాంక్స్ చెప్తుంది.. తన వాళ్ళందరూ కూడా ఇంట్లోనే మనవరాలు పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషంగా ఉంటారు.. అయితే ఆరాధ్యను అవని ఆశలు నీకు ఏం కావాలో చెప్పు అని అడిగితే నాకు బంగారు గాజులు కావాలి అని అడుగుతుంది.. అవని ఆక్షలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బంగారు గాజులు ఎలా వస్తాయి అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

గోల్డ్ గాజులు గిఫ్ట్ గా కావాలి..

Advertisement

అక్షయ్ ఇక నీ బర్త్ డే సందర్భంగా నీకు ఎలాంటి గిఫ్ట్ కావాలో అడగమ్మా నీ కోరిక తీరుస్తాను అని అంటాడు. అయితే కమల్ తనకి ఒక బ్యూటిఫుల్ టెడ్డి బేర్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో భారతదేశ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. అక్షయ్ అడిగినట్లుగానే ఆరాధ్య నాకు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ బంగారు గాజులు గిఫ్ట్ గా ఇచ్చారు.. మీరు కూడా నాకు గోల్డ్ గాజులు ఇవ్వాలి అని ఆరాధ్య అడగగానే సరే అమ్మ తప్పకుండా నీకు గాజులు ఇస్తాను అని అవని అంటుంది. ఆ మాట విన్నా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు అందడమే తక్కువ అలాంటిది గోల్డ్ గాజులు ఆరోగ్యానికి ఎలా చేయిస్తుంది అని ఆలోచనలో పడతారు..

మీనాక్షి గిఫ్ట్..

అక్షయ్ గోల్డ్ గాజులు ఎక్కడ నుంచి తీసుకురావాలి చాలా డబ్బులు అవుతాయి కదా అని ఆలోచిస్తూ ఒంటరిగా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మీనాక్షి మీరేం బాధపడకండి ఆ గాజుల గురించి నేను చూసుకుంటాను అని ధైర్యం చెబుతుంది.. నువ్వు చూడడం కాదు అవని ఎక్కడ ఆ డబ్బులు ఉన్నాయి.. ఈ రోజుల్లో అంత బంగారం కొనడం చాలా కష్టమని అక్షయ్ అంటాడు. కానీ అవని మాత్రం మీరు ఏమి కంగారు పడకండి నేను చూసుకుంటాను అని అంటుంది.. అప్పుడే లోపలికి వచ్చిన మీనాక్షి తన కమ్మలను ఆరాధ్యకు గిఫ్ట్ గా ఇవ్వమని చెప్తుంది.. మీనాక్షి వద్దంటున్నా సరే ఇవ్వడంతో అవని తీసుకొని గాజులు చేయించడానికి బయటికి వెళుతుంది.

పల్లవికి మైండ్ బ్లాక్..

Advertisement

ఇప్పుడు ఉన్న పరిస్థితులలో డబ్బులు తీసుకోవడమే కష్టంగా ఉంది అలాంటిది ఇలా గాజులు కొన్ని స్థితి ఎక్కడుంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది.. అవని హడావిడిగా బయటికి వెళ్తుండగా పల్లవి ఇప్పుడు నువ్వు బంగారం ఎలా కొంటావు అని అడుగుతుంది. ఎలా కొంటాను నేను మీకు చూపిస్తాను అని అవని పల్లవితో చాలెంజ్ చేస్తుంది.. ఇక తర్వాత నువ్వు అందరిని తీసుకొని వస్తాను అన్నావు కదా ఎలా తీసుకొని వస్తావు.. భరత్ పనితులతో పాటు మా మామ కూడా వస్తదని అంటున్నావు మరి ఏం చేయబోతున్నావు అని పల్లవికి టెన్షన్ మొదలవుతుంది. నువ్వు చూస్తూ ఉండు నేను ఏం చేయాలో అది చేస్తాను నువ్వేమీ కంగారు పడకు అని పల్లవికి అవని దిమ్మ తిరిగిపోయేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది..

జోకర్ లాగా పల్లవి..

పార్వతి ఆరాధిని పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతుంది.. మీ తాతయ్య ఇప్పుడు బాగుంటే నీ బర్త్ డే ని చాలా గ్రాండ్ గా చేసేవారు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఇక ఆరోగ్య ఫ్రెండ్స్ అవడంతో అందరూ కలిసి సరదాగా ఆడుకుంటారు. ఈ క్రమంలోనే పల్లవి గదులకు వెళ్లిన పిల్లలందరూ కూడా మేకప్ ప్రొడక్ట్స్ ని పిచ్చిపిచ్చిగా చేసేస్తారు.. అది చూసి నా పల్లవి అందరిని కొట్టి బయటికి పంపిస్తుంది. కమల్ కి డైరెక్ట్ గా చెప్పడంతో… తన మీద ఎలాగైనా సరే రివైజ్ తీర్చుకోవాలి అని అనుకుంటారు. అయితే పల్లవికి పిండిలో పడేలా చేసి మొత్తానికి జోకర్ లాగా తయారు చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. పొదరిల్లు పరిస్థితి ఏంటి..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×