E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవి అవుట్.. కమల్ ప్లాన్ సక్సెస్.. అవని నెక్స్ట్ ప్లానేంటి..?

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవి అవుట్.. కమల్ ప్లాన్ సక్సెస్.. అవని నెక్స్ట్ ప్లానేంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode May 24th : అవని మా మామ్ కు ఏదో చెప్పింది. దానివల్లే నా ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యలేదు..అదేంటో నేను వెంటనే తెలుసుకోవాలి అని పల్లవి తన తల్లికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరే ఆ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఉదయం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు మామ్ తీయడం లేదు అసలు ఏం జరిగింది అని ఆలోచనలో పడిపోతుంది. అటు భరత్ పల్లవి సిస్టర్ ఫోన్ చేస్తుంది అని చెప్పిన సరే రాజేశ్వరి మాత్రం దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు అని అంటుంది.. మా అక్క ఏదో చెప్పి వెళ్ళింది కానీ ఏం చెప్పింది అర్థం కావడం లేదు మీరు ఇలా ఉంటే నాకు బాధగా ఉంది అని భరత్ అంటాడు.. భరత్ కి పల్లవి ఫోన్ చేసి అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వవా అని అడుగుతుంది. రాజేశ్వర్ కి ఫోన్ ఇచ్చిన భరత్ ఇప్పుడు మాట్లాడలేను..

నేను తర్వాత దీని గురించి మాట్లాడుతాను అని చెప్పడంతో పల్లవికి అనుమానం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. పల్లవికి నిజం తెలుస్తుందా రాజేంద్రప్రసాద్ కోమాలోంచి బయటికి వచ్చి నిజం చెప్తాడా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు మాత్రమే వెయిట్ చేయాలి… కానీ పల్లవి ఎంతగా అడుగుతున్న కానీ రాజేశ్వరి మాత్రం నిజం చెప్పకపోవడంతో పల్లవికి ఏదో జరిగింది అని అనుమానం అయితే మొదలవుతుంది. ఎలాగైనా సరే మామ్ కు అవని ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది..

అవని పై భరత్ సీరియస్…

Advertisement

అవని అక్క వచ్చిన తర్వాతే రాజేశ్వరి అమ్మ చాలా బాధ పడుతుంది అని భరత్ అనుకుంటాడు. తనలో తానే దేని గురించో బాధపడుతుంది అని భరత్ రాజేశ్వరిని చూసి బాధపడతాడు. అవని అక్క వచ్చినప్పుడు నుంచి అమ్మ ఇలానే ఉంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని భరత్ అనుకుంటారు.. ఆ తర్వాత పల్లవి రాజేశ్వరి కి ఫోన్ చేయడంతో పల్లవి తన ఫోన్ లిఫ్ట్ చేయదు.. అవని అమ్మకి ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో భరత్ కి పల్లవి ఫోన్ చేస్తుంది. ఏంటి మామ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏం జరిగింది నీకు అని పల్లవి అడుగుతుంది. నేను తర్వాత మాట్లాడతాను అని రాజేశ్వరి ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ మళ్ళీ భరత్ కి ఫోన్ చేయడంతో భరత్ కి అనుమానం మొదలవుతుంది..

అవని పై అక్షయ్ ప్రశంసలు..

అక్షయ్ లోపలికి రాగానే అసలు నువ్వు ఇంటి కోసం ఎన్నెన్నో చేస్తున్నావ్ తెలుసా..? ఎవరైనా బాధపడుతున్నారంటే నువ్వు అసలు తట్టుకోలేవు అవని నువ్వు చేయాలనుకున్నది చేసి చూపిస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అక్షయ్ అవనిపై ప్రశంసలు వర్షం కురిపిస్తాడు.. అసలు ఇది కాదండి నా ప్లాను పల్లవి గురించి తనని మార్చినందుకు ఇలాంటివి చేయాలి అని అనగానే.. ఆ మాట విన్న ఆరాధ్య మీరు పల్లవి పిన్ని గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా ఆగండి నేను పల్లవి తిని చెప్తానని అక్షయ అవనీలకు షాకిస్తుంది ఆరాధ్య.. భారతీయ ఎక్కడ పల్లవికి నిజం చెప్తుంది అని అవని అఖీలు ఇద్దరు కూడా తన వెనకాల వెళ్తారు.. కానీ పల్లవి దగ్గరికి వెళ్ళిన ఆరాధ్య రేపు నా బర్త్ డే కదా.. దాని గురించి ప్లాన్ చేయకుండా ఇంకేదో చేస్తున్నారు అని అవని వాళ్ల గురించి చెబుతుంది. అయితే పల్లవి ఎందుకు నాకు చెప్పు నేను ఆలోచిస్తూ ఉండగా అవని అక్షయలు వచ్చి ఆరాధ్యం తీసుకొని వెళ్ళిపోతారు..

పల్లవి మాటకు అవని కౌంటర్..

Advertisement

ఆరాధ్య భర్తల సందర్భంగా అమ్మమ్మ వాళ్ళు అలాగే మావయ్య వాళ్ళు అందరూ రావాలి అని అవనిత చెబుతుంది.. నేను నీకు మాట ఇచ్చినట్టు అందరిని తీసుకొని వస్తానని కంగారు పడకు అని అవని అంటుంది. నువ్వు మా మామ్వ స్తుందని అనుకుంటున్నావా అసలు రాదు. అసలు భరతు మళ్లీ మీ దగ్గరికి వస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా అని పల్లవి అడగగానే.. నేను చెప్తే రాదు రాకపోవచ్చు.. కానీ మీ అమ్మ పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు కదా మీ అమ్మే భరత్ నీకు తీసుకువచ్చేలా చేస్తాను అని అవని పల్లవితో చాలెంజ్ చేస్తుంది.. పల్లవి అది చూద్దాం అని అంటుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లకు కరిగిపోయిన మహా.. చక్రీని మహా వదిలేస్తుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×