E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి అవనికి అనుమానం.. దారుణంగా అవమానించిన ఫైనాన్షియర్.. పల్లవి అవుట్…

Intinti Ramayanam Today Episode: పల్లవి అవనికి అనుమానం.. దారుణంగా అవమానించిన ఫైనాన్షియర్.. పల్లవి అవుట్…
Advertisement

Intinti Ramayanam Today Episode May 17th : డబ్బులు అందయని ఇంట్లోని వాళ్ళందరూ చాలా సంతోషంగా భోజనం చేసి గుర్రు పెట్టి నిద్రపోతారు.. అదే సమయంలో ఒక దొంగోడు ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.. అతను మొత్తం డెటికి నేరుగా అవని వాళ్ళ రూంలోకి వెళ్లి అవని తెచ్చిన 50 లక్షలు ఉన్న బ్యాగు ని తీసుకొని అక్కడి నుంచి ఊడ ఇస్తాడు అతను వెళ్లే క్రమంలో బయట ఒక బొమ్మ కింద పడిపోవడంతో అందరూ ఎవరో వచ్చి వెళ్లారని అతని కోసం వెతుకుతారు కానీ ఆ దొంగ డబ్బులు తీసుకుని పారిపోతాడు. ఆ దొంగ కోసం అందరూ కూడా తలా ఒక దిక్కు వెళ్లి వెతుకుతారు కానీ ఎక్కడ కనిపించకపోవడంతో మళ్లీ ఇంట్లోకి వస్తారు అయితే అవనికి అనుమానం రావడంతో వెళ్లి తన గదిలో 50 లక్షల బ్యాగు ఉందో లేదో అని చెక్ చేస్తుంది.. అక్కడ బ్యాగు లేకపోవడంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.

కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..

నేను తెచ్చిన 50 లక్షలు బ్యాగు కనిపించడం లేదండి అని అవని అనగానే పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్తారు.. అబ్బాయి ఎక్కడికి వెళ్ళింది ఆ దొంగోడు బ్యాంక్ కోసమే వచ్చాడా ఏంటి కానీ అందరూ కంగారు పడిపోతుంటారు. రేపొద్దటితో సమస్య మొత్తం తీరిపోయింది అని అనుకున్నాను.. కానీ ఇలా జరిగింది ఏంటి అని అక్షయ బాధపడిపోతూ ఉంటాడు.. ఇవాళ బాగోలేదు అని నేనే అన్నాను కానీ ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనకి ఎంతవరకు రుణం ఉంటుందో అంతవరకే జరుగుతుంది రేపు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అందరూ బాధపడిపోతూ ఉంటారు.

పల్లవి పై అవనికి అనుమానం..

Advertisement

డబ్బులు పోయాయని అందరూ బాధపడిపోతూ ఉంటే పల్లవి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ఎక్కడకి పోయాయి ఇంతకీ ఆ దొంగకి డబ్బులు ఇక్కడ ఉన్నాయి అని ఎలా తెలుసు అన్నది అవనికి అనుమానం వస్తుంది.. పల్లవి వెళ్తుండగా పల్లవిని అవని పట్టుకుంటుంది. ఆ దొంగ ఎక్కడ నుంచి వచ్చాడు నాకు నీ మీద అనుమానంగా ఉంది అని పల్లవి పై అవని సీరియస్ అవుతుంది. మీతో పాటు నేను కూడా ఇంట్లో ఉన్నాను ఒకవేళ బయటకు నింటే నేనే ఆ దొంగతనం చేశాను అని మీరు అనేవాళ్ళు అని పల్లవి అంటుంది.. ఆ దొంగకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని పల్లవి అనగానే ఒకవేళ సంబంధం ఉంది అని తెలిస్తే మాత్రం నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అవని అంటుంది..

అక్షయ్ పరువు పోయిందిగా..

ఉదయం లేవగానే అందరూ డబ్బుల్లేవని బాధపడిపోతూ కూర్చొని ఉంటారు.. ఆ ఫైనాన్షియర్రాగానే అందరూ బయటికి వెళ్తారు.. రాత్రి ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను ఉదయం రండి అని చెప్పారు ఇప్పుడేంటి ఇంకా డబ్బులు ఇవ్వకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు అని అతను అంటాడు.. డబ్బులు తెచ్చి పెట్టామండి కానీ ఇంట్లో దొంగలు పడి ఆ డబ్బులు నీ దోచుకుని వెళ్లారు అని చెప్పగానే అతను అవమానించేలా మాట్లాడుతాడు.. డబ్బులు కట్టే సమయానికి ఇలాంటి సాకులు చెప్పడం మాకు వినడం అలవాటయింది. మీరు ఇంకా డబ్బులు ఇవ్వలేదని నాకు అర్థం అయిపోయింది అందుకే మీ కన్స్ట్రక్షన్ ని సేల్ కి పెట్టాను అని అతను చెప్పేసి వెళ్ళగానే అందరూ ఒక్కసారిగా బాధపడిపోతూ ఉంటారు. సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి అని నేను ఎన్నో కలలు కన్నాను కానీ అవి ఇలా మొదట్లోనే ఆవిరి అయిపోతాయని అస్సలు అనుకోలేదు అని అక్షయ్ బాధపడిపోతూ ఉంటాడు..

పల్లవి దొరికిపోతుందా..?

Advertisement

ఇక పల్లవి స్నానం చేసి బయటకు వెళ్లి ఇంట్లోకి రాదని కమల్ ఎక్కడికి వెళ్లావు ఇంట్లో డబ్బులు పోయాయి అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు మాత్రం హ్యాపీగా బయట తిరుగుతున్నావా అని అరుస్తాడు. డబ్బులు కనిపించాలి ఆ దొంగ దొరకాలి అని గుడికి వెళ్లొచ్చాను అని చెప్పగానే అందరూ కూడా మనం కూడా ఇక్కడున్న అమ్మవారి గుడికి వెళ్దాం అని అవని అంటుంది.. గుడికి వెళ్ళినంత మాత్రాన డబ్బులు తిరిగి వస్తాయని పల్లవి తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇక వాళ్ళందరూ గుడికి వెళ్ళగానే పోలీసులు ఆ దొంగని తీసుకొని అవని వాళ్ళ ఇంటికి వస్తాడు. వాన్ని చూసినా అవన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగ అయితేనే నీ పోలీసులు కమల్ కి అద్దం అని అప్పగిస్తారు ఇక ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాడిని చితగ్గొట్టేస్తారు.. ఇక అతను పల్లవి పేరుని బయట పెడతాడా లేదా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి. చూస్తుంటే పల్లవి అడ్డంగా ఇరుక్కునేలా కనిపిస్తుంది.. ఏది ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా ఎపిసోడ్ ని చూసేయండి..

Also Read :రెండోసారి తల్లి కాబోతున్న అవని.. ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్..!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×