E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం అక్షయ్ టెన్షన్.. శ్రీయను రెచ్చగొట్టిన పల్లవి.. అవనికి ఘోర అవమానం..

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం అక్షయ్ టెన్షన్.. శ్రీయను రెచ్చగొట్టిన పల్లవి.. అవనికి ఘోర అవమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode May 12th : అక్షయ్ ఆఫీస్ కి బయలుదేరుతామని అనుకుంటాడు.. అప్పుడే వీళ్ళకి గతంలో డబ్బులు ఇచ్చిన ఫైనాన్షియర్అ క్కడికి వస్తాడు. మీకు డబ్బులు ఇవ్వాల్సిన గడువు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. మీరు డబ్బులు కట్టకపోతే మేము పోలీస్ కేసు ఇవ్వాల్సి వస్తుంది అని అతను అంటాడు.. ఇక్కడే ఉన్నా చక్రధర్ హామీ నేను ఇచ్చాను కదా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు. మీకేం తమాషాగా ఉందా నేను చూసుకుంటాను కదా మీరు దయచేసి విషయం గురించి మర్చిపోండి అని ఎంత చెప్తున్నా సరే మీ దగ్గర డబ్బులు లేవు మీ మీద కూడా మేము పోలీస్ కేసు పెడతామని ఆ ఫైనాన్షియర్అంటాడు.. మీరు వెంటనే నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను చేయాల్సినవి చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు..

డబ్బుల కోసం టెన్షన్.. టెన్షన్..

ఫైనాన్సర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి అక్షయ్ కమల్ తో పాటుగా చక్రధర్ కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు.. చక్రధర్ అందరికీ ఫోన్లు చేసి డబ్బులు కావాలని అడిగితే వాళ్లందరూ ఇప్పుడు చక్రధర్ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని దారుణంగా అవమానించేలా మాట్లాడతారు.. చక్రధర్ ఎంతమందికి ఫోన్లు చేసిన అదే సమాధానం రావడంతో డబ్బులు రావని చక్రధర బాధ పడిపోతూ ఉంటాడు.. అక్షయ్ కూడా డబ్బులు రావడం లేదు ఏం చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అసలు డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు అని అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు.

శ్రీకర్ మాటను వినని శ్రీయ..

Advertisement

హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన శ్రీయ, శ్రీకర్లు ఆ రిపోర్ట్ ను చూసి డెలివరీ డేట్ దగ్గర పడింది.. మనం ఇప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు.. అందరితో కలిసి ఉంటేనే నీ డెలివరీ టైం కి మనం మంచిగా ఉంటామని శ్రీకర్ చెప్తాడు. మా ఇంట్లో వాళ్లయితే మనల్ని మంచిగా చూసుకుంటారు.. ఇప్పటికైనా నా మాట విను అని స్వీకరి ఎంత బతిమిలాడినా సరే శ్రీయ మాత్రం అస్సలు వినదు.. మన పుట్టబోయే బిడ్డను చూసుకోవడానికి బేబీ కేర్ సెంటర్లు చాలానే ఉన్నాయి. నేను కూడా మీ ఇంటికి వెళ్లాలన్న ప్రయత్నాన్ని నువ్వు మానుకుంటే మంచిది అని శ్రేయ స్ట్రాంగ్ గా చెబుతుంది.

శ్రీయకు నిజం చెప్పిన పల్లవి..

పల్లవి శ్రేయ కి ఫోన్ చేయడం చూసి శ్రేయ ఏంటి పల్లవి నాకు ఫోన్ చేస్తుంటేనే షాక్ అవుతుంది అయినా ఎందుకు చేసిందో తెలుసుకోవాలని అనుకుంటుంది. నీ మొగుడిని నువ్వు బయటికి తీసుకుని వెళ్లి చాలా సంతోషంగా ఉన్నావు. ఇక్కడ ఉండి ఉంటే మీరు కూడా అప్పుల పాలు అయ్యేవారు అని ఇంకాస్త ఎక్కించే నిజాలను చెప్తుంది పల్లవి. బిజినెస్ లాస్ అయింది. అప్పిచ్చిన ఫైనాన్సర్లు వచ్చి డబ్బులు తిరిగి కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా మీ ఆస్తిని మీరు తీసుకొని బయటికి వెళ్లిపోండి అని పల్లవి చేయకు చెప్తుంది. నేను శ్రీకర్ని బయటకు తీసుకొచ్చి మంచి పని చేశాను నాని శ్రేయ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది..

మీనాక్షికి మాటిచ్చిన అవని..

Advertisement

మీనాక్షి తన కొడుకు కోసం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఎలాగైనా సరే అమ్మ చేత తినిపించాలి అని అవని అనుకుంటుంది. కానీ మీనాక్షి నా కొడుకు ఉంటేనే నాకు ఆరోగ్యంగా ఉంటుంది అని బాధ పడిపోతూ ఉంటుంది. వెళ్లి భరత్ ని తీసుకుని వస్తానమ్మా అని అవని వెళ్తుంది. నువ్వు ముందు తిని మందులు వేసుకుంటేనే నీ ఆరోగ్యం కుదుటపడుతుంది అని బలవంతంగా మీనాక్షి చేత అన్నం తినిపిస్తుంది అవని. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో నేను వెళ్లి తమ్ముడిని తీసుకొస్తాను అని అవన్నీ వెళ్తుంది.

అవనిని అవమానించిన భరత్..

అవని భరత్ కోసమని ఆఫీస్ కి వెళ్తాడు వెళ్తుంది.. అయితే అక్కడ భరత్ అవనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడడు. అమ్మకి బాగోలేదు రాని ఎంత చెప్తున్నా సరే భరత్ మాత్రం వినడు. ఎలా ఉందో నాకు తెలుసు నువ్వు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ఇక మీదట నాకోసం ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు అని అవనిని దారుణంగా తిడతాడు. నువ్వు మారిపోయావని అనుకున్నాను రా మరి ఇంత మారతావు అని అస్సలు ఊహించలేదు అని అవని అంటుంది. సెక్యూరిటీ వీళ్లి ఇంకొకసారి ఇక్కడ ఆఫీస్ కి వస్తే లోపలికి రానివ్వద్దు అని తనకి చెప్పడంతో అవని నన్ను ఇంతగా అవమానిస్తావని అనుకోలేదు అని మౌనంగా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని రాకముందే భరత్ కి ఒక వీడియోను పంపించి పల్లవి మీ అమ్మ సంతోషంగానే ఉంది మీ అక్క నీకోసం వస్తుంది అని హింటిస్తుంది.

కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి..

భరత్ రానని చెప్పాడా ఎండకు చాలా దూరం వెళ్లొచ్చావు వెళ్లి నీళ్లు తాగి పడుకో అని పల్లవి అవనీని అంటుంది. తను మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళగానే అవనిని చూసినా మీనాక్షి చక్రధర్లు భరత్ రాలేదా అని అడుగుతారు. లేదమ్మా వాడు ఏదో ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాడట. నేను వెళ్లి తీసుకొని వస్తాను నువ్వు ఏమి కంగారు పడొద్దు అని మీనాక్షికి అవని చెప్తుంది. అయితే మీనాక్షి తన కొడుకుని చూడడానికి వీలు లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. పల్లవి అబద్ధం చెప్పి తల్లిని బతికించాలని అనుకుంటుందేమో అని మనసులో అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: సాగర్, ధీరజ్ ల మధ్య చిచ్చు.. సుక్కు ప్లాన్ సక్సెస్.. ఇదేమీ రచ్చ రా బాబు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×