E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఎన్ని కష్టాలో.. రాజేశ్వరిపై పార్వతి కౌంటర్.. అవని దెబ్బకు పల్లవి ఫ్యూజుల్ అవుట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఎన్ని కష్టాలో.. రాజేశ్వరిపై పార్వతి కౌంటర్.. అవని దెబ్బకు పల్లవి ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Intinti Ramayanam Today Episode March 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ స్నానం చేస్తూ ఉంటాడు అవనిని కేకలు వేస్తాడు ఏమైందండీ ఎందుకలా అరుస్తున్నారు అని అవని వస్తుంది ఇక్కడ బాత్రూంలో వాటర్ రావట్లేదు.. అవని బయట నుంచి నాకు ఒక బకెట్ వాటర్ తెచ్చి ఇవ్వవా.. అని అనగానే సరే అండి తీసుకొని వస్తాను అని అంటుంది అవని.. ఇక కమల్ కూడా స్నానానికి వెళ్లి అక్కడ నీళ్లు రావట్లేదని పల్లవిని తీసుకురమ్మని చెప్తాడు. అక్కడికి వెళ్లిన పల్లవి బకెట్ తో వాటర్ పట్టుకొని దాన్ని మోయలేక నానా అవస్థలు పడుతూ ఉంటుంది.. ఆ బకెట్ నీళ్లను తీసుకొని వచ్చిన వెంటనే అవి కింద పడిపోవడంతో మళ్లీ బకెట్ కు నీళ్లు పట్టుకుని అతి కష్టం మీద మోసుకొని నాన్న తిప్పలు పడుతూ గుమ్మం వరకు వస్తుంది. అవని మాత్రం చాలా సునాయాసంగా ఆ బకెట్ నీళ్ళని సులువుగా మోసుకొని వెళుతూ ఉంటుంది.. అది చూసిన పల్లవి ఏం తింటుంది రా బాబు ఇలా మోసుకుని వెళ్తుంది అని షాక్ అవుతుంది.. పల్లవి మాత్రం అతి కష్టం మీద అబ్బాయిని తీసుకొని కమల్ దగ్గరికి వెళ్తుంది. మొత్తానికి నాన్న తంటాలు పడి మరొక బకెట్ను తెచ్చి ఇస్తుంది. ఇక పల్లవికి వంట బాధలు తప్పేలా కనిపించలేదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి వంట చేయడానికి వంట గదిలోకి వెళ్తుంది. అయితే అక్కడ గ్యాస్ పనిచేయకపోవడంతో పల్లవి షాక్ అవుతుంది. అయ్యో గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఎలా వంట చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే కట్టెల పొయ్యి పెట్టి దాని మీద వంట చేయాలి అని అవని అంటుంది. కట్టెల పొయ్య దాని మీద నాకు వంట చేయడం రాదు కదా అనేసి పల్లవి అంటుంది కానీ పార్వతి మాత్రం. కమల్ ని పిలిచి కట్టెల పొయ్యిని ఏర్పాటు చేయమని చెప్తారు. ఆ కట్టెలు పోయినాయి పెట్టగానే పల్లవి దానిమీద పొగ ఊదుకుంటూ వంట చేయడానికి పల్లవి రెడీ అయిపోతుంది.. ఇక లోపలికి వెళ్ళిన పార్వతి అవని దగ్గర రాజేంద్ర పర్స్చూసి షాక్ అవుతుంది. అయితే ఆ పర్సు కింద పడిపోవడంతో పల్లవి దగ్గరికి వచ్చిన పార్వతి పల్లవిని కొడుతుంది ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తూ ఉంటుంది .

Advertisement

దేవుడి గారి లాంటి మీ మామయ్య ఫోటోని తొక్కుతావా నీకు ఎంత ధైర్యం అని పల్లవిని తిడుతుంది. ఆ ఫోటోని తుడిచి ఇస్తుంది. ఇక అవని రాజేశ్వర్ పిన్ని దగ్గరికి వెళ్దామని అన్నారు కదా వెళ్దాం పదండి అనేసి పార్వతిని అడుగుతుంది. పార్వతి అవని ఇద్దరు కూడా రాజేశ్వరిని కలవడానికి వెళ్తారు.. అయితే పార్వతి అవని చూసి చక్రధర్ కిందకు వస్తాడు. నాకోసమే వచ్చావా అని అడుగుతాడు. నేను మీకోసమే మీరు రాలేదు అని అవని ఎంత చెప్తున్నా సరే రా చక్రధర్ మాత్రం తనని బ్రతిమలాడుతూ ఉంటాడు. మళ్లీ ఏం ఘనకార్యం వెలగబెడదామని వచ్చావు అని అవని దారుణంగా అవమానిస్తుంది రాజేశ్వరి.. నేను మీకోసమే వచ్చాను పిన్ని మీతో మాట్లాడాలి అని వచ్చాను అని అవని ఎంత చెప్తున్నా సరే.. రాజేశ్వరి అలాగే భానుమతి ఇద్దరు కూడా అవనిని ఘోరంగా అవమానిస్తారు.. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని తిడతారు.

తప్పు నీ భర్త చేస్తే అవని ఏం చేస్తుంది ఎందుకు అవనీని తిడుతున్నావు అని పార్వతి అడుగుతుంది. నిజం తెలిసినందుకు నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు. నీ భర్త గురించి తన ఎవరు అని చెప్పలేక బాధపడింది అవని అలాగే భర్త ఎవరో చెప్పుకోలేక బాధపడింది మీనాక్షి అని పార్వతి అంటుంది. అనుభవించిన మానసిక శోభని నువ్వు అర్థం చేసుకోవడం లేదు ఏంటి అని పార్వతి అడుగుతుంది. వాళ్లు చేసిన ఘనకార్యాన్ని సమర్థిస్తూ నా కూతుర్ని అవమానించడానికి వచ్చావా అని భానుమతి అడుగుతుంది. నీకు నీ కోడలు అవని అంటే పడదు కదా.. ఇప్పుడు దీన్ని వెనకేసుకొని వస్తున్నావేంటి నిన్ను కూడా ఈ అవన్నీ మార్చేసింది అనుకుంటా అని భానుమతి అంటుంది. నా పెద్ద కోడలు అవని ఎలాంటిదో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అందుకే నేను అర్థం చేసుకున్నాను.. మీరు కూడా అర్థం చేసుకుంటే అవని గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది అని పార్వతి భానుమతి అంటుంది..

Advertisement

ఓహో ఇప్పుడు ఆయన కన్న తండ్రి అని ఒప్పుకున్నాడని ఇక్కడికి వచ్చారా..? మా ఆస్తిని కూడా కాజేయడానికి ఇక్కడికి వచ్చారా అని రాజేశ్వరి అనగానే అవని సీరియస్ అవుతుంది. మేము మీ ఆస్తి కోసం వచ్చే వాళ్ళమైతే నా కన్నతండ్రి చక్రధర అని తెలిసినప్పుడే వచ్చి మీ ఇంట్లో ఉండే వాళ్ళం. కానీ మేము అలా చేయలేదు ఒకలాంటి ఆశలు లేవు అని అవని ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి మాత్రం వినదు. మీ కూతురు పల్లవి లాగే మేం కూడా ఆయన పిల్లలు కాబట్టి.. నేను నా తమ్ముడు కూడా ఆయనని అడిగే వాళ్ళం కదా అలా అడగలేదు అంటే మాకు అలాంటి స్వార్థం లేదని మీరు అర్థం చేసుకోవాలి అని రాజేశ్వరితో అవని అంటుంది.. మీ ఆస్తి మాకు వద్దు అని మీరు ఎక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేస్తాను అని అవని అంటుంది. పల్లవి శ్రేయ ఏం చెప్తే అది చేయడంతో శ్రేయ కి అనుమానం వస్తుంది. కానీ పల్లవి ఏం మాట్లాడకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.

Also Read : ఈ వారం ఊహించని రేటింగ్.. వంటలక్క సీరియల్ కు శుభం కార్డు..!

ఇక తర్వాత వెళ్ళిపోతున్న అవని దగ్గరికి చక్రధర వస్తాడు పల్లవి గురించి నువ్వు నిజం చెప్పద్దని నేను ఎన్నిసార్లు బ్రతిమలాడను నువ్వు నా మాట విని చెప్పలేదు. నువ్వు చెప్పినట్టుగా పల్లవి చేస్తుందా కానీ తనకి నిజం చెప్పకపోవడమే మంచిది. తనంతట తానే మారుతుంది అని అవని అంటుంది. నేను చక్రధర్ వల్లే నిజం చెప్పలేదని అనుకుంటున్నాడు. ఒకందుకు ఇది కూడా మంచిదే అని అవని అనుకుంటుంది.. పల్లవి మారలేదు అనుకోండి నాకు ఓపిక నశిస్తుంది. అప్పుడు నేను నిజం చెప్పాల్సి వస్తుంది అని అవని అనగానే చక్రధర్ నేను తనతో మాట్లాడి నిజం చెప్పిస్తాను అని అంటాడు. అప్పుడే పల్లవి ఫోన్ చేసి చక్రధర్ తో మాట్లాడుతుంది.. అవని ఇక్కడే ఉంది నా పక్కనే ఉంది నీ పల్లవి తో చెప్పడంతో పల్లవి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×