E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భానుమతి పై పల్లవి సీరియస్.. సుబ్బారావు లవ్ స్టోరీ రివీల్.. భరత్ కు వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: భానుమతి పై పల్లవి సీరియస్.. సుబ్బారావు లవ్ స్టోరీ రివీల్.. భరత్ కు వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode june 9th : పల్లవి ఏదో ఒకటి ఆలోచిస్తూ వదిన వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతుంది దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని కమల్ అనుకుంటాడు. పల్లవి కోసం కాఫీ చేసి తీసుకొని వెళ్తాడు.. మూడు రోజుల నుంచి ఏమి తినలేదు అని భామ చెప్పింది ఇలా అయితే ఎలా పల్లవి అని నీకోసం కాఫీ తీసుకొచ్చారు అని కమల్ అంటాడు . కానీ నాకు వద్దు అని పల్లవి ఎంత చెప్తున్నా సరే మనిద్దరం మొగుడి పెళ్ళాం అని ఏదో ఒకటి చెప్పి తన చేత కాఫీ తాగిస్తాడు. అయితే కాఫీ తాగిన పల్లవి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంతో కమల్ దిమ్మ తిరిగిపోయే క్లాసు ఇస్తాడు..

కర్మ కోసం లిస్ట్ రాసిన అవని..

ఇక ఉదయం లేవగానే అవని పంతులుగారికి ఫోన్ చేసి మా పిన్ని గారి ఖర్మ జరిపించాలండి దానికి కావాల్సిన వస్తువులు గురించి చెప్పండి అని అడుగుతుంది. అయితే పంతులు నడిగి అన్ని రాసుకున్న అవని భానుమతి రావడంతో అమ్మమ్మ గారు పిన్ని గారి కర్మకు కావాల్సిన వస్తువులన్నీ పంతులుగారు చెప్పారు మీరు ఒకసారి చూడండి అని అంటుంది. భానుమతి ఆ పేపర్ ని తీసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన పల్లవి ఆ పేపర్ ని తీసుకొని చించిపడేస్తుంది. మీ అమ్మగారికి కర్మ జరిపించుకున్న అంటే ఆత్మ గోషిస్తుంది అని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం వినకుండా అలా మొండిగానే ప్రవర్తిస్తుంది. మా అమ్మగారికి ఈ కర్మ జరిపించడానికి నువ్వు ఎవరు అని పల్లవి అంటుంది..

మా అమ్మ ఆత్మను కూడా వదలరా..

Advertisement

బతికున్నప్పుడు మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టారో బాగా తెలుసు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా మా అమ్మని వదిలిపెట్టరా అని పల్లవి అంటుంది.. ఎందుకు మా అమ్మ అంటే మీకు అంత కోపం ఇవన్నీ నేను చూసుకుంటాను మీరేం చేయాల్సిన అవసరం లేదు అని పల్లవి అనగానే చక్రధర్ మీరన్న చెప్పండి అత్తయ్య గారు ఈ కార్యక్రమం చేయకపోతే ఆత్మ శాంతి జరగదు అని అంటాడు. మీ అమ్మ ఆత్మ శాంతి నుంచి స్వర్గం కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.. ఈ కార్యక్రమాలని శాస్త్రీయ బద్దంగా జరిపితే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది అని భానుమతి ఎంత చెప్పినా సరే పల్లవి మాత్రం మొండిగా ఉంటుంది.

కమల్ కు అడ్డంగా దొరికిన సుబ్బారావు..

ఇంటికి వచ్చిన కమల్ పల్లవి ఎలా ఉంది అని పార్వతి అడుగుతుంది.. పల్లవి ఎలా ఉంటుందో నీకు తెలియదా అమ్మ మళ్లీ కొత్తగా అడుగుతున్నావు అని కమల్ అంటాడు.. శ్రేయ కూడా పల్లవిని చూడడానికి మేము వద్దాం అనుకున్నాము అని ఎంతగా చెప్తున్నా సరే కమల్ మాత్రం నువ్వు అక్కడికి వస్తే బాధపడతావు వదిన పల్లవి గురించి నీకు తెలియదా అని అంటుంది. ఇక ఆ సుబ్బారావుని సీసీటీవీ ఫుటేజ్ అడిగితే అతను ఇవ్వట్లేదు రా ఏం చేయమంటావని శ్రీకర్ వచ్చి అడుగుతాడు.. ఆ ఫుటేజ్ గురించి నేను తెలుసుకుంటాను అని కమల్ బయటికి వచ్చి బైక్ మీద కూర్చుని టైం పాస్ చేస్తూ ఉండగా శ్రీకర్ వచ్చి ఇలా అయితే కష్టం రా అని అంటాడు.. కాసేపటి తర్వాత సుబ్బారావు ఒంటరిగా పక్కకు వెళ్లడం చూసి కమల్ అతని ఫాలో అవుతాడు..

సుబ్బారావు లవ్ స్టోరీ..

Advertisement

పక్కింటి ఆవిడతో అతనికి లవ్ ఉందని బయటపడుతుంది.. వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా కమల్ ఓ వీడు చూడ్డానికి సిలిండర్ లాగా ఉన్న వేడిలో కూడా ఉందా అని మొత్తం వీడియో తీస్తాడు. లేటు వయసులో ఘాటు ప్రేమ మొదలవడంతో కమల్ వీళ్ళ ప్రేమని చూసి తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటాడు. సుబ్బారావు తన భార్య లేదు అని ప్రియురాలితో చాటుగా మాట్లాడుతూ నవ్వుతూ ఒకరినొకరు తాకుతూ మురిసిపోతూ ఉండగా కమల్ దొరికిపోయావు సుబ్బారావు అని ఆ వీడియో తీసి పెట్టుకుంటాడు..

భరత్ కు చక్రధర్ వార్నింగ్..

భరత్ ఒంటరిగా కూర్చోవడం చూసిన చక్రధర్ అలాగే అవనీలు భరత దగ్గరికి వెళ్తారు.. వీరిద్దరూ ఎందుకు భరత్ దగ్గరికి వెళ్ళారా అని పల్లవి చాటుగా విని ఆలోచిస్తూ ఉంటుంది. రాజేశ్వరి అమ్మకి దశకర్మ నిర్వహించాలి.. నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్న అమ్మ లాంటి రాజేశ్వరిని చంపేసి మీరు నాకు తీరని ద్రోహం చేశారు అని భరత్ అవనిని తిడతాడు.. చక్రధర్ నీకేం తెలుసు రాజేశ్వరి గురించి 30 ఏళ్లు కాపురం చేసిన నాకు తెలుసు అని చక్రధర్ భరత్ పై సీరియస్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెద్ది అవుట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×